ప్రపంచ మార్కెట్‌లో భాగం కావడం యొక్క ప్రాముఖ్యతను కంపెనీలు గుర్తిస్తాయి, మరియు విదేశాల్లో వ్యాపారాలు నిర్వహించే కార్పొరేట్ ఉద్యోగులు భాషాపరమైన అడ్డంకులు, విదేశీ సంస్కృతులు మరియు విభిన్నమైన వ్యవహార శైలులను ఎదుర్కొనడానికి సిద్ధం అవుతారు. వారు ఊహించలేనిది రాజకీయ అస్థిరత మరియు అపహరణ మరియు బలవంతపు వసూళ్లు. బందీని సురక్షితంగా తిరిగి తీసుకురావడం లేదా ఒక సంక్షోభానికి సంతృప్తికరమైన పరిష్కారం అందించడం మా కార్యక్రమం యొక్క లక్ష్యం. అపహరణ లేదా బలవంతపు వసూళ్లు జరిగే ముందు, జరుగుతున్నప్పుడు మరియు జరిగిన తరువాత వృత్తిపరమైన సహకారం అందించడమే కార్పొరేట్ రిస్క్ మేనేజ్మెంట్ యొక్క ముఖ్యమైన అంశం.
ఒక వ్యక్తిని నిజంగా అపహరణకు గురికావడం లేదా చెరబట్టిన వ్యక్తి కోసం ఎవరైనా బెదిరింపు మొత్తాన్ని చెల్లించినప్పుడు కిడ్నాప్/ర్యాన్సమ్ కవరేజ్ అనేది అమలవుతుంది.
హెచ్‌డిఎఫ్‌సి ఎర్గో ఈ బెదిరింపులకు స్వయంచాలితంగా రక్షణ అందిస్తుంది:
చెర నుండి విడుదల కోసం లేదా బలవంతపు వసూళ్ల డిమాండ్ కోసం చెల్లించడానికి ఉపయోగించిన డబ్బు లేదా తెలియజేసిన ఇతర ఆస్తికి ఇన్సూరెన్స్.
బందీ విడుదల కోసం అయ్యే అదనపు ఖర్చులు మరియు చట్టపరమైన ఖర్చుల కోసం మేము కవరేజ్ పొడిగిస్తాము. ఈ ఖర్చుల్లో స్వతంత్రంగా చర్చలు నిర్వహించే వారి ఫీజులు, దోపిడీ లేదా బందీ విడుదల కోసం చెల్లించడానికి తీసుకున్న రుణం మీద చెల్లించాల్సిన వడ్డీ ఖర్చులు, జీతం కొనసాగించడం, పర్యవసానంగా సంభవించే వ్యక్తిగత ఆర్థిక నష్టం, మరియు సముచిత వైద్య ఖర్చులు భాగంగా ఉండవచ్చు.
బందీని విడిపించే విషయంలో ఇన్సూర్ చేయబడిన వ్యక్తి నిర్లక్ష్యంగా ఉన్నట్లు భావించిన సందర్భంలో రక్షణ అందించడం.
ప్రభుత్వం కోసం లేదా ప్రభుత్వ ఆమోదంతో ఎవరైనా వ్యక్తిని తప్పుగా బంధించినప్పుడు అయిన ఖర్చుల కోసం కవరేజ్.
బందీ విడుదల కోసం ఎలాంటి నగదు డిమాండ్ ఎదురుకాని సమయంలో, దోపిడీ బెదిరింపుల దర్యాప్తు కోసం అదనపు సేవలను ఇన్సూర్ చేసిన వ్యక్తి ఉపయోగించుకున్నప్పుడు అయ్యే ఖర్చుల కోసం చెల్లింపు.
1 కోటి+ చిరునవ్వులు సురక్షితం!
మీకు అవసరమైన సపోర్ట్ 24x7
కస్టమర్ అవసరాలను తీర్చడం
అత్యుత్తమమైన పారదర్శకత
Awards
1 కోటి+ చిరునవ్వులు సురక్షితం
మీకు అవసరమైన సపోర్ట్-24x7
కస్టమర్ అవసరాలను తీర్చడం
అత్యుత్తమమైన పారదర్శకత
Awards