పాలసీ క్రింద ఒక క్లెయిమ్‌కు దారితీసే ఏదైనా సందర్భంలో, దయచేసి మా టోల్-ఫ్రీ నంబర్‌కు కాల్ చేయండి 022 6158 2020
మీరు ఈ కింది చిరునామా పై మా క్లెయిమ్స్ ప్రాసెసింగ్ సెల్‌కు అటాచ్‌మెంట్లతో కూడిన క్లెయిమ్ ఫారంను పంపవచ్చు :
హెచ్‌డిఎఫ్‌సి ఎర్గో జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్
6వ అంతస్తు, లీలా బిజినెస్ పార్క్,
అంధేరీ కుర్లా రోడ్,
అంధేరీ (ఈస్ట్), ముంబై 400059.
భారతదేశం
దయచేసి మీ రికార్డు కోసం పంపించిన డాక్యుమెంట్ల ఒక కాపీని ఉంచుకోండి.