ఒక ఇంటి విలువ అనేది అందులో నివసించే వారికి అందించే ప్రశాంతత మరియు భద్రత మీద ఆధారపడి ఉంటుంది కాబట్టి, హోమ్ ఇన్సూరెన్స్ అవసరాన్ని చాలామంది అర్థం చేసుకోగలరు. అయితే, ఒక విశిష్ట హోమ్ ఇన్సూరెన్స్ అనేది కొండచరియలు విరిగిపడడం నుండి కవర్ అందించదు. అయితే, కొండచరియలు విరిగిపడడం వల్ల ఆస్తి పూర్తిగా ధ్వంసమయ్యే అవకాశం ఉంటుంది. భూకంపాలు, వరదలు లేదా ఇతర కారణాల వల్ల కొండచరియలు విరిగిపడవచ్చు, ఈ కారణంగా ఆస్తికి జరిగే నష్టం తీవ్రంగా ఉంటుంది. ఇతర ప్రకృతి వైపరీత్యాలతో పోలిస్తే, కొండచరియలు విరిగిపడిన కారణంగా జరిగే నష్టం అనేది సామాజికంగా, ఆర్థికంగా తీవ్ర పరిణామాలకు దారితీస్తుంది. ఈ విపత్తు అనేది సాధారణంగా భూకంపాలు, వరదలు, తుపాన్లు మరియు అడవుల్లో సంభవించే అగ్నిప్రమాదాలు వంటి ఇతర ప్రకృతి వైపరీత్యాల శ్రేణితో కలసి రావడమే ఇందుకు కారణం.
ఉత్తరాఖండ్ వరదలతో, 2013 సంవత్సరంలో కేదార్నాథ్ వద్ద జరిగిన విపత్తు కారణంగా, 4200 గ్రామాల్లో ప్రజల ప్రాణాలు మరియు ఆస్తికి అపార నష్టం వాటిల్లింది. కొండచరియలు విరిగిపడడానికి వాతావరణ మార్పు కూడా ఒకానొక కారణంగా కూడా ఉంటుంది. గ్లోబల్ వార్మింగ్ తీవ్రమవుతుండడంతో, మంచు పర్వతాలు వేగంగా కరిగిపోతూ వరదలు మరియు కొండచరియలు విరిగిపడడానికి కారణమవుతున్నాయి. వాతావరణ మార్పులు మరియు కొండచరియలు విరిగిపడడం ఎక్కువ తరచుగా జరుగుతున్న నేపథ్యంలో, ప్రమాద తీవ్రత కలిగిన ప్రాంతాల్లోని ఆస్తులను ఈ ప్రమాదం నుండి రక్షించుకోవడానికి ఇన్సూరెన్స్ కవరేజీ అవసరం కావచ్చు.
గురుత్వాకర్షణ కారణంగా, కొండచరియలు విరిగినప్పుడు అవి మొత్తంగా లేదా వాటి శిధిలాలు వాలుగా ఉండే ప్రదేశంలో జారిపడుతాయి. అనేక కారణాలతో కొండచరియలు విరిగిపడవచ్చు, మరియు ఆ కారణంగా, ఆ ప్రదేశం చివరకు అస్థిరంగా మారడంతో పాటు అక్కడున్న ఆస్తులు ధ్వంసమవుతాయి. గతంలో, అనేక కారణాలతో తీవ్రమైన మరియు ప్రమాదకరమైన రీతిలో కొండచరియలు విరిగిపడిన ఘటనలు భారతదేశంలో నమోదయ్యాయి. ఉత్తర భారతంలోని హిమాలయాల ప్రాంతం మరియు ఈశాన్య భాగంతో పాటు పశ్చిమ కనుమలు మరియు తూర్పు కనుమల్లోని కొన్ని ప్రదేశాల్లో కొండచరియలు విరిగిపడే అవకాశం ఎక్కువగా ఉంది. కొండచరియలు విరిగిపడడానికి కారణమయ్యే కొన్ని అంశాలు క్రింద ఇవ్వబడ్డాయి:
ఇంటి నిర్మాణం మరియు వస్తువులకు కవరేజీ
ఇంటి లోపలి విలువైన వస్తువులకు జరిగే నష్టానికి కవరేజీ
వరదల కారణంగా జరిగిన నష్టం దాని క్రింద కవర్ చేయబడుతుంది
పాలసీ ప్రకారం, ఏవైనా వర్తించే మినహాయింపులు ఉంటే అవి మినహాయించబడతాయి
ఆదాయాలు నష్టపోవడం లేదా ఏదైనా పరోక్ష రకం నష్టం కవర్ చేయబడదు
ఆర్కిటెక్ట్‌లు, సర్వేయర్‌లు లేదా కన్సల్టింగ్ ఇంజనీర్‌ల ఫీజులు (3% క్లెయిమ్ మొత్తానికి మించినప్పుడు) కవర్ చేయబడవు
శిధిలాల తొలగింపును ఈ పాలసీ కవర్ చేయదు
అద్దె నష్టం కవర్ చేయబడదు
ప్రత్యామ్నాయ వసతి కోసం చెల్లించే అద్దె లాంటి అదనపు ఖర్చులు చేర్చబడవు
ఇన్సూరెన్స్ వ్యవధి ముగిసిన తర్వాత సంభవించే ఏవైనా నష్టాలు కవర్ చేయబడవు
1.6+ కోట్ల చిరునవ్వులు సురక్షితం చేయబడ్డాయి!@
మీకు అవసరమైన సపోర్ట్ 24x7
కస్టమర్ అవసరాలను తీర్చడం
అత్యుత్తమమైన పారదర్శకత
Awards
#1.6+ కోట్ల చిరునవ్వులు సెక్యూర్ చేయబడ్డాయి
మీకు అవసరమైన సపోర్ట్-24x7
కస్టమర్ అవసరాలను తీర్చడం
అత్యుత్తమమైన పారదర్శకత
Awards
అవాంతరాలు లేని మరియు వేగవంతమైన క్లెయిమ్ సెటిల్‌మెంట్