విదేశాలలో చదువుకోవడం అనేది అనేక మంది విద్యార్థులకు ఒక కల, ఇది వారికి లక్షలాది అవకాశాలను అందిస్తుంది మరియు వారి వృత్తి జీవితంలో సముచిత స్థానానికి చేరుకోవడానికి సహకరిస్తుంది. ఇది జీవితాన్ని మార్చే నిర్ణయం మరియు జీవితంలో అనేక ఆశలు, వినోదం మరియు పాఠాలను అందిస్తుంది. అయితే, కుటుంబాన్ని మరియు స్నేహితులను వదిలి సుదూర ప్రాంతంలో మీ కెరీర్ కోసం బ్రతకడం తేలికైన విషయం కాదు. సంతోషం మరియు ఆనందంతో పాటు అత్యవసర వైద్య పరిస్థితి, విద్యలో ఆటంకం, డాక్యుమెంట్లను కోల్పోవడం లేదా ఇతర దురదృష్టకర సంఘటనలు వంటి ప్రమాదాలు కూడా ఉంటాయి. అందుకే విదేశాలలో చదువు కోసం స్వల్ప కాలం బస చేస్తున్నట్లయితే, మీ బస కి ఆటంకం కలిగించే ఏదైనా సవాలును ఎదుర్కోవడానికి అంతర్జాతీయ ట్రావెల్ ఇన్సూరెన్స్ పొందండి.
దేశం మరియు మీకు నచ్చిన విశ్వవిద్యాలయం గురించి నిర్ణయం తీసుకున్న తరువాత మీరు బస చేసే సమయంలో తగిన మద్దతును అందించడానికి సరైన స్టూడెంట్ ట్రావెల్ ఇన్సూరెన్స్ పాలసీని ఎంచుకోండి. హెచ్‌డిఎఫ్‌సి ఎర్గో స్టూడెంట్ ఓవర్‌సీస్ ట్రావెల్ ఇన్సూరెన్స్ ప్లాన్ అందిస్తుంది, ఇది వైద్య ఖర్చులు, బసలో ఆటంకం, బ్యాగేజ్ సంబంధిత మరియు ప్రయాణ సంబంధిత రిస్కులను కవర్ చేస్తుంది.
విదేశాల్లో విద్యార్థిగా ఉన్న మీరు ఆకస్మిక అనారోగ్యానికి గురైతే లేదా గాయాలపాలైతే అది మీ ఆర్థిక స్థితిని తీవ్రంగా దెబ్బతీయవచ్చు, మేము మా ఇన్సూరెన్స్‌తో హాస్పిటలైజెషన్ సందర్భంలో నగదురహిత వైద్య చికిత్సను అందిస్తాము.
గాయం లేదా తీవ్రమైన నొప్పి సందర్భంలో, డెంటల్ ఖర్చుల కోసం మా రీయంబర్స్ను ఆస్వాదిస్తూ మీ ముఖంలో చిరునవ్వును కొనసాగించండి.
అత్యవసర వైద్య తరలింపుతో మేము గాలి/నేల మార్గాల ద్వారా సమీపంలోని ఆసుపత్రికి తరలించి అక్షరాలా మిమ్మల్ని బాధాకరమైన పరిస్థితుల నుండి బయటపడేలా చేస్తాము.
మరణం సందర్భంలో, పార్థివదేహాన్ని స్వదేశానికి తరలించడానికి అయ్యే ఖర్చును మేము భరిస్తాము.
ఊహించని ప్రమాదం కారణంగా జరిగిన మరణం సందర్భంలో మేము మీకు ఏకమొత్తంలో చెల్లిస్తాము.
మేము మీ నష్టాన్ని పూడ్చలేనప్పటికీ, యాక్సిడెంట్ కారణంగా జరిగిన శాశ్వత వైకల్యానికి పరిహారాన్ని అందించడంతో మీకు సహాయం చేస్తాము.
దురదృష్టకర ప్రమాదం శాశ్వత వైకల్యానికి కారణమైతే, మీకు పరిస్థితులను కొద్దిగా అనుకూలంగా మార్చడానికి మేము మీకు ఏకమొత్తంలో పరిహారాన్ని అందిస్తాము.
మీరు జీవితంలో కొత్త ప్రయాణాన్ని మొదలుపెట్టినప్పుడు లగేజీని కోల్పోవడానికి అవకాశం ఇవ్వద్దు, ఇది మీ ప్రయాణాన్ని నెమ్మదిగా చేస్తుంది. మేము ఆ నష్టానికి పరిహారం చెల్లిస్తాము.
లగేజీలో ఆలస్యం అయినప్పుడు అత్యవసర కొనుగోళ్ల కోసం పొందే నిధులతో, మీరు లగేజీ లేకుండానే మీ పనులను పూర్తి చేసుకోవచ్చు.
ఒక విదేశీ గడ్డపై, మీరు అనుకోకుండా థర్డ్ పార్టీ నష్టానికి బాధ్యులైతే, అందుకు మేము మీకు పరిహారం చెల్లిస్తాము.
ప్రత్యేక అపరాధం కోసం అరెస్టు/ నిర్బంధం కారణంగా జమానతు కోసం బెయిల్ మొత్తాన్ని చెల్లించడంతో మిమ్మల్ని చట్టపరమైన బాధ్యతల నుండి రక్షిస్తాము.
దీర్ఘకాలికంగా ఆసుపత్రిలో చేరడం లేదా కుటుంబ సభ్యుడు/స్పాన్సర్ ఆకస్మిక మరణం వలన మీ చదువుకు అంతరాయం ఏర్పడితే ట్యూషన్ ఫీజు రీఫండ్ చేయబడుతుంది.
మీ సంరక్షకుడు/ సంరక్షకురాలు ఒక దేవదూతగా మారారా? మీ స్పాన్సర్ ప్రమాదవశాత్తు మరణించిన సందర్భంలో మేము ట్యూషన్ ఫీజు చెల్లిస్తాము.
ఒక ఫారెన్ కంట్రీలో మనకు తెలిసిన సుపరిచిత మొహం కన్నా మెరుగైనది మరొకటి లేదు. మీరు 7 కన్నా ఎక్కువ రోజులపాటు ఆసుపత్రిలో చేరినట్లయితే కుటుంబ సభ్యుల సందర్శన బాధ్యత మాపై ఉంటుంది.
భయపడవద్దు! మేము మీకు కొత్త దాని కోసం రీయంబర్స్ చేస్తాము.
యుద్ధం లేదా చట్టం ఉల్లంఘన కార్యకలాపాల కారణంగా ఏవైనా గాయాలు లేదా అనారోగ్యం.
మీరు మత్తు లేదా నిషేధిత పదార్థాలను తీసుకుంటే, పాలసీ ఎటువంటి క్లెయిమ్‌లను స్వీకరించదు.
మీరు ప్రయాణం చేయడానికి ముందు వ్యాధితో బాధపడుతున్నట్లయితే లేదా ఇప్పటికే ఉన్న వ్యాధికి చికిత్స పొందుతున్నట్లయితే, మేము దానిని కవర్ చేయము.
మీరు లేదా మీ కుటుంబ సభ్యులు కాస్మెటిక్ లేదా ఊబకాయం చికిత్సను చేయించుకోవాలని ఎంచుకుంటే, అది కవర్ చేయబడదు.
క్షమించండి! మీరు మిమ్మల్ని స్వతహా గాయపరచుకున్నట్లయితే లేదా ఆత్మహత్యాయత్నం కారణంగా ఆసుపత్రిలో చేరినట్లయితే మేము మిమ్మల్ని కవర్ చేయలేము
అడ్వెంచర్ స్పోర్ట్స్ వల్ల ఏదైనా గాయం జరిగితే అది కవర్ చేయబడదు.
1 కోటి+ చిరునవ్వులు సురక్షితం!
మీకు అవసరమైన సపోర్ట్ 24x7
మీరు ప్రయాణించిన రోజులకు మాత్రమే చెల్లించండి
వైద్య పరీక్షలకు గుడ్ బై చెప్పండి
కాగితరహితంగా ఉండండి!
1 కోటి+ చిరునవ్వులు సురక్షితం!
24 x 7 మీకు అవసరమైన సపోర్ట్
మీరు ప్రయాణించిన రోజులకు మాత్రమే చెల్లించండి
వైద్య పరీక్షలకు గుడ్ బై చెప్పండి
కాగితరహితంగా ఉండండి!
మా కస్టమర్లు 4.2/5 స్టార్లతో మాకు రేటింగ్ ఇచ్చారు
23,696 రివ్యూలు