Television is an integral part of all our lives. From LEDs to Smart TVs to Home Theatre Systems, our homes are enhanced with these entertainment devices that are quite expensive to replace or repair. Having an add-on like TV insurance to your home insurance plan can help you secure your high-tech entertainment system. This will work as a perfect safeguard against breakdown, theft or damage.
Many policies offer flexible coverage for both in-home damages and issues that arise during transportation, as well as options to cover additional accessories such as remote controls or sound systems. With HDFC ERGO’s comprehensive home insurance plans, 24/7 assistance and quick service options, TV insurance ensures your entertainment system stays up and running without disruption.
సాధారణంగా ఒక TVని కొనుగోలు చేయడానికి ఎక్కువ మొత్తంలో ఖర్చవుతుంది, కావున, యాక్సిడెంటల్ డ్యామేజ్ లేదా ప్రమాదం జరిగిన సందర్భంలో మీరు అర్హత కలిగిన రక్షణను పొందడానికి ఇన్సూరెన్స్ చేయడం ఉత్తమ మార్గం. TVల కోసం సమగ్ర ఇన్సూరెన్స్ పాలసీని కలిగి ఉండటం వలన దిగువ జాబితా చేయబడిన అనేక ప్రయోజనాలు ఉన్నాయి:
ఈ మొత్తం అనేది ప్రీమియం ఖర్చు మరియు దానితో వచ్చే కవరేజీని ప్రభావితం చేయగల అనేక అంశాల మీద ఆధారపడి ఉంటుంది. ఆ అంశాలను ఇక్కడ చూడండి:
అగ్నిప్రమాదం కారణంగా జరిగే ఏదైనా నష్టం నుండి టెలివిజన్ కోసం కవరేజ్ అందించబడుతుంది.
మీ టెలివిజన్ దొంగతనానికి గురికావచ్చనే ఆలోచనే మీకు ఇబ్బందికరంగా ఉంటుంది. దొంగతనం లేదా దోపిడీ జరిగిన సందర్భంలో ఆర్థిక కవరేజీ అందించబడుతుంది
మీ టెలివిజన్ రవాణాలో ఉన్నప్పుడు (వాయుమార్గంలో కాదు) ఏదైనా ఎక్స్‌టర్నల్ డ్యామేజ్ లేదా ఇతర ప్రమాదాల కారణంగా కలిగే నష్టాలు టెలివిజన్ ఇన్సూరెన్స్ పరిధిలోకి వస్తాయి
ఏదైనా మెకానికల్ లేదా ఎలక్ట్రికల్ లోపం కారణంగా ఏర్పడే బ్రేక్‌డౌన్ కోసం కవరేజీ. ఇలాంటి పరిస్థితిలో మరమ్మత్తు మరియు భర్తీ కోసం ఖర్చు కవర్ చేయబడుతుంది
సాధారణ అరుగుదల మరియు తరుగుదల లేదా పునరుద్ధరణ కారణంగా ఉత్పన్నమయ్యే నష్టాలు కవర్ చేయబడవు
తయారీదారు లోపం కారణంగా సంభవించే తయారీ లోపాలు లేదా ఇతర లోపాలు కవర్ చేయబడవు. ఇలాంటి సందర్భంలో, తయారీదారు మీద ఇన్సూర్ చేయబడిన వ్యక్తి ఒక క్లెయిమ్ ఫైల్ చేయాలి
మరమ్మత్తులు పూర్తి చేసిన తర్వాత మీరు క్లెయిమ్ ఫైల్ చేసిన పక్షంలో, మీ క్లెయిమ్ తిరస్కరించబడుతుంది
గీతలు, మరకలు మరియు మెటీరియల్ నాణ్యత కారణంగా ఏదైనా సమస్య లాంటి సౌందర్య లోపాలు ఇన్సూరెన్స్ ద్వారా కవర్ చేయబడవు
యుద్ధం లేదా అణు ప్రమాదాల కారణంగా మీ టెలివిజన్‌కు జరిగే నష్టం యొక్క ఖర్చును ఇది కవర్ చేయదు
పాలసీ అనేది వస్తువు కొనుగోలు చేసిన ఏడాది లోపల తీసుకోవాలి కాబట్టి, కొనుగోలు తేదీ నుండి 365 రోజుల కంటే ఎక్కువ పాతవైన టెలివిజన్‌ల కోసం ఇన్సూరెన్స్ చెల్లదు
పాలసీ తీసుకునే సమయంలో, ఇన్సూర్ చేయబడిన వ్యక్తి పారదర్శక పద్ధతిలో ఉత్పత్తి గురించిన సరైన సమాచారం అందించాలి. ఏదైనా ముఖ్యమైన సమాచారం అందించబడకపోతే లేదా ఉద్దేశపూర్వకంగా దానిని దాచిపెడితే, అది ఇన్సూరెన్స్ ద్వారా కవర్ చేయబడదు
యజమానుల ఉద్దేశపూర్వక ప్రవర్తనతో జరిగిన డ్యామేజీలు ఈ పాలసీ క్రింద కవర్ చేయబడవు. విడిభాగాలు ప్రమాదవశాత్తూ విరిగిపోవడం లేదా డ్యామేజ్ కావడం, వాటిని నేల మీద పడేయడం లాంటివి కవర్ చేయబడవు
వస్తువును ఇన్సూర్ చేసామనే ధైర్యంతో యజమానులు నిర్లక్ష్యం వహించడం కారణంగా జరిగిన నష్టాలను ఇన్సూరెన్స్ కవర్ చేయదు. తప్పుగా నిర్వహించడం లేదా దుర్వినియోగం చేయడం లాంటి యజమానుల నిర్లక్ష్యం కారణంగా జరిగిన నష్టాలు కవర్ చేయబడవు
1.6+ కోట్ల చిరునవ్వులు సురక్షితం చేయబడ్డాయి!@
మీకు అవసరమైన సపోర్ట్ 24x7
కస్టమర్ అవసరాలను తీర్చడం
అత్యుత్తమమైన పారదర్శకత
Awards
#1.6+ కోట్ల చిరునవ్వులు సెక్యూర్ చేయబడ్డాయి
మీకు అవసరమైన సపోర్ట్-24x7
కస్టమర్ అవసరాలను తీర్చడం
అత్యుత్తమమైన పారదర్శకత
Awards
అవాంతరాలు లేని మరియు వేగవంతమైన క్లెయిమ్ సెటిల్‌మెంట్