హోమ్ / హెల్త్ ఇన్సూరెన్స్ / ఇండివిజువల్స్ కోసం హెల్త్ వాలెట్
  • పరిచయం
  • చేర్చబడిన అంశాలు?
  • ఏవి చేర్చబడలేదు?
  • FAQs

వ్యక్తుల కోసం హెల్త్ వాలెట్: నేటి మరియు భవిష్యత్తు కోసం ప్లాన్

 

ఆరోగ్యకరమైన వ్యక్తులకు హెల్త్ ఇన్సూరెన్స్ ఎలా ఉపయోగకరంగా ఉంటుంది? మీరు మీ OPD ఖర్చుల కోసం ఎందుకు చెల్లించాలి? హెచ్‌డిఎఫ్‌సి ఎర్గో హెల్త్ వాలెట్ మీకు అవసరమైన వాటితో పాటు అదనంగా కూడా లోడ్ చేయబడింది. హెల్త్ ఇన్సూరెన్స్ భావనను పునర్నిర్వచించడానికి మరియు విప్లవాత్మకం చేయడానికి రూపొందించబడింది,‌
‌ఇది కేవలం కొన్ని సంవత్సరాలలోనే చెల్లించడం ప్రారంభించే సౌకర్యవంతమైన మరియు సమగ్రమైన ప్లాన్, దీనిని మించినది ఉందా?

హెల్త్ వాలెట్ వ్యక్తిగత హెల్త్ ప్లాన్‌ను ఎంచుకోవడానికి కారణాలు

బీమా చేసిన మొత్తం పునరుద్ధరణ
బీమా చేసిన మొత్తం పునరుద్ధరణ
హెల్త్ వాలెట్ యొక్క మరొక అద్భుతమైన ఫీచర్ ఏమిటంటే పాలసీ వ్యవధిలో బీమా చేసిన బేస్ మొత్తం మరియు మల్టిప్లయర్ ప్రయోజనం (ఏదైనా ఉంటే) తరిగిపోయినట్లయితే బీమా చేసిన మొత్తాన్ని ఆటోమేటిక్‌గా పునరుద్దరింప చేసే రీస్టోర్ ప్రయోజనం.
మల్టిప్లయర్ ప్రయోజనం
మల్టిప్లయర్ ప్రయోజనం
హెల్త్ వాలెట్ మల్టిప్లైయర్ ప్రయోజనం అనే అద్భుతమైన ఫీచర్‌తో వస్తుంది. ఒక క్లెయిమ్-రహిత సంవత్సరం ఉన్న సందర్భంలో, రెన్యూవల్ సమయంలో మీ ప్రాథమిక బీమా చేసిన మొత్తం 50% పెరుగుతుంది. మరియు, మీరు 2వ పాలసీ సంవత్సరంలో కూడా క్లెయిమ్ చేయకపోతే, మీ బీమా చేసిన బేస్ మొత్తం రెట్టింపు అవుతుంది. అది అద్భుతంగా లేదూ?
ప్రతి సంవత్సరం నివారణ హెల్త్ చెక్-అప్
ప్రివెంటివ్ హెల్త్ చెక్-అప్
చేసిన క్లెయిములతో సంబంధం లేకుండా రెన్యూవల్ వద్ద నివారణ హెల్త్ చెక్-అప్ అందించడం ద్వారా హెల్త్ వాలెట్ మీ ఆరోగ్య స్థితిని ట్రాక్ చేసి ఉంచడానికి సహాయపడుతుంది. అయితే, ఆరోగ్య చెక్-అప్ పరిమితి యొక్క అర్హత రిజర్వ్ ప్రయోజనం బీమా చేసిన మొత్తం ఆధారంగా ఉంటుంది.
రిజర్వ్ ప్రయోజనం
రిజర్వ్ ప్రయోజనం
మీ వర్తమానాన్ని కవర్ చేయడమే కాకుండా వృధ్ధాప్యంలో మీకు ఖర్చు లేకుండా ఆరోగ్య సంరక్షణ ఖర్చుల ప్రభావాన్ని తగ్గించడంలో సహాయపడటానికి నిరంతరం వృద్ధి చెందుతుంది. ఇది ఉపయోగించని మొత్తాన్ని తదుపరి పాలసీ సంవత్సరానికి ఫార్వర్డ్ చేసి దానిపై 6% వడ్డీని సంపాదించే విధంగా రూపొందించబడింది. .

ఒక ఇండివిడ్యువల్ కోసం హెల్త్ వాలెట్ ప్లాన్‌లో ఏమి కవర్ చేయబడుతుంది?

హాస్పిటలైజేషన్ ఖర్చులు

హాస్పిటలైజేషన్ ఖర్చులు

ప్రతి ఇతర హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్ మాదిరిగానే మేము, అనారోగ్యాలు, గాయాల కారణంగా హాస్పిటలైజేషన్ కోసం మిమ్మల్ని కవర్ చేస్తాము.

ఆసుపత్రిలో చేరడానికి ముందు మరియు తరువాత

ఆసుపత్రిలో చేరడానికి ముందు మరియు తరువాత

అనగా 60 రోజుల వరకు మీరు ఆసుపత్రికి వెళ్లడానికి ముందు ఖర్చులు, 90 రోజుల వరకు డిశ్చార్జ్ తరువాతి ఖర్చులు, రోగ నిర్ధారణ మరియు ఇన్వెస్టిగేషన్ వంటి ఖర్చులు ఉంటాయి.

డే-కేర్ విధానాలు

డే-కేర్ విధానాలు

24 గంటల కంటే తక్కువ సమయంలో అత్యవసర సర్జరీలు మరియు చికిత్సలను పూర్తి చేయడంలో మెడికల్ అడ్వాన్స్‌మెంట్లు సహాయపడతాయి, మరియు ఇంకా ఏంటంటే? మేము 182 డే-కేర్ విధానాలను కవర్ చేస్తాము.

ఎమర్జెన్సీ రోడ్ అంబులెన్స్

ఎమర్జెన్సీ రోడ్ అంబులెన్స్

మీకు అవసరమైనప్పుడు, అత్యవసర పరిస్థితుల్లో వెంటనే హాస్పిటల్‌కు వెళ్లండి. మీ ప్రతి హాస్పిటలైజేషన్ సందర్భంలో అంబులెన్స్ ఖర్చులు ₹ 2000 వరకు కవర్ చేయబడతాయి.

అవయవ దాత ఖర్చులు

అవయవ దాత ఖర్చులు

అవయవ దానం ఒక గొప్ప కార్యం కావున, పెద్ద అవయవాల మార్పిడి సందర్భంలో అవయవ దాతకు సంబంధించిన వైద్య, శస్త్రచికిత్స ఖర్చులను మేము కవర్ చేస్తాము.

జీవితకాలం పునరుద్ధరణ

జీవితకాలం పునరుద్ధరణ

ఒకసారి మీరు మా హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్‌తో సురక్షితం చేయబడిన తరువాత, ఇక మీరు తిరిగి చూడాల్సిన అవసరం లేదు. ఈ హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్ నిరంతర రెన్యూవల్స్‌‌తో మీ జీవితాంతం కొనసాగుతుంది.

హోమ్‌కేర్‌తో చికిత్సలు

హోమ్‌కేర్‌తో చికిత్సలు

డాక్టర్ సిఫార్సు చేస్తే మీరు మీ ఇంటి వద్ద చికిత్స పొందవచ్చు, నగదురహిత వైద్య సదుపాయాలను కూడా పొందవచ్చు, అప్పుడు ఈ ఫీచర్ అత్యంత సహాయకరంగా ఉంటుంది.

ఆయుష్ ప్రయోజనాలు

ఆయుష్ ప్రయోజనాలు

మేము ఆయుష్ చికిత్స కోసం హాస్పిటలైజేషన్ ఖర్చులను కవర్ చేస్తున్నందున ఆయుర్వేదం, యునాని, సిద్ధ మరియు హోమియోపతి వంటి ప్రత్యామ్నాయ చికిత్సలపై మీ నమ్మకాన్ని కొనసాగనివ్వండి, ఆరోగ్యవంతంగా ఉండండి.

గది అద్దెపై ఉప-పరిమితి లేదు

గది అద్దెపై ఉప-పరిమితి లేదు

మీరు ఆసుపత్రిలో ఉండవలసి వస్తే, దాని బిల్లుల గురించి బాధపడకుండా, మీ కోసం సౌకర్యవంతమైన మరియు అనుకూలమైన గదిని ఎంచుకోండి. మేము ఇన్సూరెన్స్ మొత్తం వరకు గది అద్దెపై మీకు పూర్తి కవరేజీని అందజేస్తాము.

రికవరీ ప్రయోజనం

రికవరీ ప్రయోజనం

మీరు ఒకేసారి 10 కన్నా ఎక్కువ రోజుల వరకు ఆసుపత్రిలో ఉన్నట్లయితే, మీరు ఇంట్లో లేని పక్షంలో సంభవించే ఇతర ఆర్థిక నష్టాల కోసం మేము ₹13,000 మొత్తాన్ని చెల్లిస్తాము.

₹75,000 వరకు పన్ను ఆదా చేయండి

₹75,000 వరకు పన్ను ఆదా చేయండి

ఒక హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్ మీ పొదుపులను సురక్షితం చేయడానికి మాత్రమే కాకుండా మీకు పన్ను ఆదా చేసుకోవడానికి కూడా సహాయపడుతుందని మీకు తెలుసా? అవును, మీరు హెచ్‌డిఎఫ్‌సి ఎర్గో హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్లతో ₹75,000 వరకు ఆదా చేసుకోవచ్చు.

హెల్త్ వాలెట్ ఇండివిడ్యువల్ హెల్త్ ప్లాన్‌లో ఏమి చేర్చబడలేదు?

అడ్వెంచర్ స్పోర్ట్ కారణంగా గాయాలు
అడ్వెంచర్ స్పోర్ట్ కారణంగా గాయాలు

సాహస క్రీడలు మీకు తీవ్ర ఉద్దీపన అనుభూతి ఇవ్వవచ్చు, కానీ ప్రమాదాలతో కలిసినప్పుడు, అవి ప్రమాదకరంగా ఉండవచ్చు. అడ్వెంచర్ స్పోర్ట్స్‌లో పాల్గొన్నప్పుడు ఎదురయ్యే ప్రమాదాలను మా పాలసీ కవర్ చేయదు.

స్వయంగా చేసుకున్న గాయాలు
స్వయంగా చేసుకున్న గాయాలు

మీరు స్వంతంగా మీకు మీరే గాయపరుచుకోవాలి అని అనుకుంటే, మా పాలసీ స్వయంగా చేసుకున్న గాయాలను కవర్ చేయదు.

యుద్ధం
యుద్ధం

యుద్ధం వినాశకరమైనది మరియు దురదృష్టకరమైనది కావచ్చు. అయితే, మా పాలసీ యుద్ధాల కారణంగా సంభవించే ఏ క్లెయిమ్‌ను కవర్ చేయదు.

డిఫెన్స్ కార్యకలాపాలలో పాల్గొనడం
డిఫెన్స్ కార్యకలాపాలలో పాల్గొనడం

మీరు డిఫెన్స్ (ఆర్మీ/నేవీ/ఎయిర్ ఫోర్స్) కార్యకలాపాలలో పాల్గొన్నప్పుడు సంభవించే ప్రమాదాలను మా పాలసీ కవర్ చేయదు.

సుఖ వ్యాధులు లేదా లైంగిక సంక్రమణ వ్యాధులు
సుఖ వ్యాధులు లేదా లైంగిక సంక్రమణ వ్యాధులు

మీ వ్యాధి తీవ్రతను మేము అర్థం చేసుకున్నాము. అయితే, మా పాలసీ సుఖవ్యాధులు లేదా లైంగికంగా సంక్రమించే వ్యాధులను కవర్ చేయదు.

ఊబకాయం కొరకు చికిత్స లేదా కాస్మెటిక్ సర్జరీ
ఊబకాయం కొరకు చికిత్స లేదా కాస్మెటిక్ సర్జరీ

ఊబకాయం కోసం చికిత్స లేదా కాస్మెటిక్ సర్జరీ వంటివి మీ ఇన్సూరెన్స్ పాలసీ కింద కవర్ చేయబడవు.

చేర్పులు మరియు మినహాయింపు సంబంధిత పూర్తి వివరాల కోసం దయచేసి సేల్స్ బ్రోచర్/ పాలసీ వివరాలు చూడండి

వెయిటింగ్ పీరియడ్స్

పాలసీ ప్రారంభం నుండి మొదటి 24 నెలలు
పాలసీ ప్రారంభం నుండి మొదటి 24 నెలలు

కొన్ని అనారోగ్యాలు మరియు చికిత్సలు పాలసీ జారీ చేసిన 2 సంవత్సరాల తర్వాత కవర్ చేయబడతాయి.

పాలసీ ప్రారంభం నుండి మొదటి 36 నెలలు

పాలసీ ప్రారంభం నుండి మొదటి 36 నెలలు

దరఖాస్తు సమయంలో ప్రకటించబడిన మరియు/లేదా అంగీకరించబడిన ముందు-నుంచీ ఉన్న పరిస్థితులు మొదటి 3 సంవత్సరాల నిరంతర రెన్యూవల్స్ తర్వాత కవర్ చేయబడతాయి.

పాలసీ ప్రారంభం నుండి మొదటి 30 రోజులు
పాలసీ ప్రారంభం నుండి మొదటి 30 రోజులు

ప్రమాదం కారణంగా జరిగిన హాస్పిటలైజేషన్‌లు మాత్రమే అనుమతించబడతాయి.

తరచుగా అడిగే ప్రశ్నలు

వయోజనులు: 18 నుండి 65 సంవత్సరాల వయస్సు
పిల్లలు: 91 రోజుల నుండి 25 సంవత్సరాల వయస్సు
స్వయం, జీవిత భాగస్వామి, ఆధారపడిన పిల్లలు మరియు ఆధారపడిన తల్లిదండ్రులు లేదా అత్తమామలు
బీమా చేయబడిన వ్యక్తి చికిత్స కోసం 24 గంటల కంటే ఎక్కువ సమయం ఆసుపత్రులలో చేర్చబడితే, ఈ పాలసీ వైద్య ఖర్చుల కోసం చెల్లిస్తుంది. ఇది ఇటువంటి వైద్య ఖర్చులను కవర్ చేస్తుంది • గది అద్దె,
  • బోర్డింగ్ ఖర్చులు,
  • నర్సింగ్,
  • ఇంటెన్సివ్ కేర్ యూనిట్,
  • మెడికల్ ప్రాక్టీషనర్(లు),
  • అనెస్థీషియా, రక్తం, ఆక్సిజన్, ఆపరేషన్ థియేటర్ ఛార్జీలు, సర్జికల్ అప్లయెన్సెస్,
  • ఔషధాలు, డ్రగ్స్ మరియు కన్జ్యుమబుల్స్,
  • డయాగ్నోస్టిక్ విధానాలు
సర్జికల్ ప్రక్రియ సమయంలో అంతర్గతంగా ఇంప్లాంట్ చేయబడినట్లయితే ప్రోస్థెటిక్ మరియు ఇతర డివైజ్‌లు లేదా పరికరాల ఖర్చు.
ఇటువంటి వైద్య ఖర్చులు
1. డాక్టర్ కన్సల్టేషన్ ఫీజు
2. డయాగ్నిస్టిక్ చార్జీలు
3. మందుల బిల్లులు
ఒక వ్యక్తిగత పాలసీలో గరిష్టంగా 6 సభ్యులను జోడించవచ్చు. ఒక వ్యక్తిగత పాలసీలో, గరిష్టంగా 4 పెద్దలు మరియు గరిష్టంగా 5 పిల్లలను ఒకే పాలసీలో చేర్చవచ్చు. 4 పెద్దలు అంటే స్వీయం, జీవిత భాగస్వామి, తండ్రి, మామ, అమ్మ లేదా అత్తగారి కలయిక కావచ్చు
హాస్పిటలైజేషన్ లేదా డే కేర్ విధానం అవసరం అయితే మరియు చేయబడి ఉంటే, విదేశాలలో ప్రయాణిస్తున్నప్పుడు పాలసీ వ్యవధిలో మొదట వ్యక్తమైన ఇల్‌నెస్ లేదా పరిస్థితుల చికిత్స పై గరిష్టంగా 20 L వరకు ఖర్చును కవర్ చేస్తుంది,.
రిజర్వ్ ప్రయోజనం అనేది ప్లాన్ కింద అందుబాటులో ఉన్న ఒక అదనపు బీమా చేసిన మొత్తం, రిజర్వ్ ప్రయోజనం కోసం బీమా చేసిన మొత్తం అనేది బీమా చేసిన మొత్తం మరియు ఎంచుకున్న మినహాయించదగిన మొత్తం కాంబినేషన్ పై ఆధారపడి ఉంటుంది.
3 lacs5 lacs10 lacs15 lacs20 lacs25 lacs50 lacs
రిజర్వ్ ప్రయోజనం బీమా చేసిన మొత్తంకోత విధించదగినది ఏదీలేదు500050001000010000150002000025000
200,000 మినహాయించదగినది500050001000010000150002000025000
300,000 మినహాయించదగినదికాంబినేషన్ అందించబడలేదు5000500010000100001500015000
500,000 మినహాయించదగినదికాంబినేషన్ అందించబడలేదుకాంబినేషన్ అందించబడలేదు500010000100001500015000
10,00,000 మినహాయించదగినదికాంబినేషన్ అందించబడలేదుకాంబినేషన్ అందించబడలేదుకాంబినేషన్ అందించబడలేదుకాంబినేషన్ అందించబడలేదు100001500015000
రిజర్వ్ ప్రయోజనం అనేది అందుబాటులో ఉండే అదనపు బీమా చేసిన మొత్తం
ఆ ప్లాన్ క్రింద, రిజర్వ్ ప్రయోజనం కోసం బీమా చేసిన మొత్తం అనేది బీమా చేసిన మొత్తం మరియు ఎంచుకున్న మినహాయించదగిన మొత్తం కాంబినేషన్ పై ఆధారపడి ఉంటుంది.
i. అవుట్-పేషెంట్ ఖర్చులు. దీనిలో –
  • డయాగ్నిస్టిక్ టెస్ట్‌లు
  • టీకాలు
  • ఔషధాలయం
  • వైద్య ప్రాక్టీషనర్, ఫిజియోథెరపిస్ట్, డైటీషియన్, స్పీచ్ థెరపిస్ట్, సైకాలజిస్ట్ తో కన్సల్టేషన్లు
  • డెంటల్ ఖర్చులు
  • కళ్ళజోడు, కాంటాక్ట్ లెన్సులు
  • వినికిడి మెషన్
  • C-PAP, Bi-PAP, బ్లడ్ ప్రెషర్ మానిటర్లు, బ్లడ్ షుగర్ మానిటర్లు మరియు సరఫరాలు, హార్ట్ రేట్ మానిటర్లు, పోర్టబుల్ ECGలు, పల్స్ ఆక్సిమీటర్లు, ప్రోస్థెటిక్స్ మొదలైనటువంటి వైద్య పరికరాలు.
  • ప్రత్యేక ఆరోగ్య ఆహారాలు మరియు సప్లిమెంట్లు (డయాబెటిక్స్/హైపర్టెన్సివ్ మరియు ప్రత్యేక ఆరోగ్య పరిస్థితుల కోసం ఆహారం, ప్రోటీన్లు మరియు సప్లిమెంట్లు మొదలైనవి)
ii. ఆకస్మిక వైద్య ఖర్చులు. దీనిలో –
  • సహ-చెల్లింపు మరియు/ లేదా ఏదైనా హెల్త్ ఇన్సూరెన్స్ క్లెయిమ్ కోసం మినహాయింపు
  • ఏదైనా హెల్త్ ఇన్సూరెన్స్ క్లెయిమ్ కింద ప్రామాణికంగా చెల్లించబడని అంశాలు
  • ఏ మెడికల్ ఇన్సూరెన్స్ కింద కవర్ చేయబడని నిర్ధిష్ట వైద్య ఖర్చులు (ఉదాహరణకు కాస్మెటిక్ చికిత్స, అల్జీమర్స్ మొదలైనవి)
అటువంటి సందర్భాల్లో మా ఇతర ప్లాన్‌లు మరియు కంపెనీ ఫిలాసఫీ ప్రకారం ఇన్సూరెన్స్ చేసిన వారు అదనపు పాలసీలను కొనుగోలు చేయడం కన్నా ఎక్కువ ఇన్సూరెన్స్ మొత్తాన్ని ఎంచుకోవాలని సూచిస్తున్నాము.
రిజర్వ్ ప్రయోజనం బీమా చేసిన మొత్తంప్లాన్‌500010000150002000025000
మినహాయించబడని ప్లాన్‌ల కోసంవ్యక్తిగతంఅందించబడలేదుప్రతి వ్యక్తికి ₹1500 వరకుప్రతి వ్యక్తికి ₹2500 వరకుప్రతి వ్యక్తికి ₹3000 వరకుప్రతి వ్యక్తికి₹3500 వరకు
మినహాయించదగిన ప్లాన్‌ల కోసంవ్యక్తిగతంఅందించబడలేదుప్రతి వ్యక్తికి ₹1000 వరకుప్రతి వ్యక్తికి ₹2000 వరకుప్రతి వ్యక్తికి ₹2500 వరకుప్రతి వ్యక్తికి ₹3000 వరకు
అవార్డులు మరియు గుర్తింపు
x