వెహికల్ ఇన్సూరెన్స్ కొనండి
మోటార్ ఇన్సూరెన్స్
ప్రీమియం ఇంత వద్ద ప్రారంభం ₹2072 ^

ప్రీమియం ప్రారంభ ధర

ఇది: ₹2072*
6700+ నగదురహిత నెట్‌వర్క్ గ్యారేజీలు ^

6700+ నగదురహిత

నెట్‌వర్క్ గ్యారేజీలు**
ఓవర్‌నైట్ కారు మరమ్మత్తు సేవలు ^

ఓవర్‌నైట్ కార్

రిపెయిర్ సర్వీసెస్
4.4 కస్టమర్ రేటింగ్‌లు ^

4.4

కస్టమర్ రేటింగ్‌లు
హోమ్ / మోటార్ ఇన్సూరెన్స్ / వెహికల్ ఇన్సూరెన్స్
మీ కార్ ఇన్సూరెన్స్ కోసం త్వరిత కోట్

10pm కంటే ముందు నన్ను సంప్రదించడానికి హెచ్‌డిఎఫ్‌సి ఎర్గో జనరల్ ఇన్సూరెన్స్‌కు నేను అధికారం ఇస్తున్నాను. నా NDNC రిజిస్ట్రేషన్‌ను ఈ సమ్మతి ఓవర్‌రైడ్ చేయడానికి నేను అంగీకరిస్తున్నాను.

కాల్ ఐకాన్
సహాయం కావాలా? మా నిపుణులతో మాట్లాడండి 022-62426242

అదనపు కృషి చేసి మీ

 ఆటోమోటివ్ అసెట్స్‌కి వెహికల్ ఇన్సూరెన్స్‌తో రక్షణ కలిపించండి
మోటార్ ఇన్సూరెన్స్
మీ వెహికల్ మీకు ఎంతగానో ఉపయోగపడే ఆస్తి; మేము అర్థం చేసుకున్నాము. ఇది మీ కష్టపడి సంపాదించిన డబ్బును ఆదా చేయడం ద్వారా మీరు చేసిన పెట్టుబడి. రోడ్డు యొక్క ఊహించని పరిస్థితి నుండి దానిని రక్షించడానికి మీరు గొప్ప ప్రయత్నాలు కూడా చేయవచ్చు. అయితే మీరు నెరవేర్చవలసిన కొన్ని బాధ్యతలు ఉన్నాయి - మీ వెహికల్‍ని ఇన్సూర్ చేయడం మొదటి బాధ్యత.
కాబట్టి, మీ వాహనం ఏదైనప్పటికీ, హెచ్‌డిఎఫ్‌సి ఎర్గో నుండి వెహికల్ ఇన్సూరెన్స్ దానిని అంతటినీ కవర్ చేస్తుంది. కార్లు, బస్, ట్రక్కులు, బైకులు లేదా రోడ్డుపై నడుస్తున్న ఏదైనా ఇతర వెహికల్ నుండి, ప్రమాదాలు, దొంగతనాలు, ప్రకృతి వైపరీత్యాల వలన తలెత్తే స్వంత నష్టం అలాగే థర్డ్ పార్టీ వ్యక్తి/ఆస్తికి జరిగే నష్టాలు అన్నీ కవర్ చేయబడతాయి.

అందువల్ల, మీరు మీ తదుపరి రైడ్ కోసం సిద్ధం అవ్వడానికి ముందు, హెచ్‌డిఎఫ్‌సి ఎర్గో వెహికల్ ఇన్సూరెన్స్ పాలసీతో మీ వెహికల్‍ని సురక్షితం చేసుకుని మనశ్శాంతిని పొందండి, అంతా సరసమైన ధరకు!

ఎందుకు హెచ్‌డిఎఫ్‌సి ఎర్గో వెహికల్ ఇన్సూరెన్స్ మీ మొదటి ఎంపిక అయి ఉండాలి అనేదానికి 6 కారణాలు

ప్రీమియం పై 70%^ వరకు తగ్గింపు
ప్రీమియంపై 70% తగ్గింపు
వెహికల్ ఇన్సూరెన్స్‌తో సహా, మీ అన్ని కొనుగోళ్లపై డిస్కౌంట్లను పొందే ఆనందాన్ని పొందండి. ఇది మీరు మిస్ చేయాలనుకునే ఒక డీల్ కాదని మేము వాగ్దానం చేస్తున్నాము!
6700+ నగదు రహిత గ్యారేజీల నెట్‌వర్క్:**
6700+ నగదు రహిత గ్యారేజీల నెట్‌వర్క్**
6700+ నగదురహిత గ్యారేజీల విస్తృత నెట్‌వర్క్‌తో, రోడ్లు మిమ్మల్ని ఎక్కడికి తీసుకుపోయినాగానీ, ప్రతి మైల్‌స్టోన్‌ వద్ద మీరు మమ్మల్ని కనుగొనవచ్చు!
ఇంస్టెంట్ పాలసీ మరియు జీరో డాక్యుమెంటేషన్
సులభమైన ప్రక్రియ మరియు తక్షణ పాలసీ ఆన్‌లైన్
మీరు నేరుగా మాతో మాట్లాడగలిగినప్పుడు మధ్యవర్తులతో వ్యవహరించడం ఎందుకు! ఇప్పుడు ఇబ్బందులు లేదా అవాంతరాలు లేకుండా మీ వెహికల్ కోసం ఇన్సూరెన్స్ కొనండి!
ఓవర్‌నైట్ రిపేర్ సర్వీస్^
24*7 కస్టమర్ సపోర్ట్
మాకు ఏ సమయంలోనైనా మీరు కాల్ చేయవచ్చు అనే మాటను నమ్మండి. మీ కోసం మా సహాయం- ఏ సమయంలోనైనా, ఎక్కడైనా అందుబాటులో ఉంటుంది!
సరసమైన కార్ ఇన్సూరెన్స్
అపరిమిత క్లెయిములు
మీరు మీ ప్రియమైన వెహికల్ కోసం సంవత్సరం పొడవునా క్లెయిములు చేయగలిగితే బాగుంటుందా? మరి, ఇప్పుడు మీరు హెచ్‌డిఎఫ్‌సి ఎర్గోతో చేయవచ్చు!
50% వరకు నో క్లెయిమ్ బోనస్
50% వరకు నో క్లెయిమ్ బోనస్
ఇప్పుడు క్లెయిమ్ చేయకపోవడం కూడా మీ కోసం ప్రయోజనకరంగా ఉండవచ్చు. మీ ప్రీమియం పై నో క్లెయిమ్ బోనస్ ప్రయోజనాలలో 50% వరకు పొందండి.

వెహికల్ ఇన్సూరెన్స్ పాలసీ చేర్పులు మరియు మినహాయింపులు

కార్ ఇన్సూరెన్స్ పాలసీలో కవర్ చేయబడేవి - యాక్సిడెంట్లు

ప్రమాదాలు

మీరు మీ ప్రశాంతతను తిరిగి పొందుతూ ఉండగా మీ వెహికల్‍కు అయిన డ్యామేజీలు లేదా నష్టాలను కవర్ చేయడాన్ని మేము నిర్ధారిస్తాము!

కార్ ఇన్సూరెన్స్ పాలసీలో కవర్ చేయబడుతుంది - అగ్ని ప్రమాదం

అగ్నిప్రమాదం మరియు విస్పోటనం

ఊహించని అగ్నిప్రమాదం లేదా విస్ఫోటనంలో మీ వెహికల్ బుగ్గి అయిపోవచ్చు, కానీ మీ ఫైనాన్సులు చెక్కు చెదరకుండా ఉండేలాగా మా పాలసీ నిర్ధారిస్తుంది.

కార్ ఇన్సూరెన్స్ పాలసీలో కవర్ చేయబడుతుంది - దొంగతనం

దొంగతనం

మేము ఇరవై నాలుగు గంటలు పని చేస్తూ మీ గాఢ నిద్రకు హామీని అందిస్తాము. మీ వెహికల్ దొంగిలించబడితే మీకు అయ్యే నష్టాలను మా పాలసీ కవర్ చేస్తుంది.

కార్ ఇన్సూరెన్స్ పాలసీలో కవర్ చేయబడతాయి - విపత్తులు

ప్రకృతి వైపరీత్యాలు

ప్రకృతి వైపరీత్యాలు మిమ్మల్ని ఆశ్చర్యపరచి నష్టాలకు గురి చేయడాన్ని మేము అనుమతించము. అటువంటి సంఘటనల నుండి ఉత్పన్నమయ్యే ఏవైనా డ్యామేజీలు లేదా నష్టాలు కవర్ చేయబడతాయి.

కార్ ఇన్సూరెన్స్ పాలసీలో కవర్ చేయబడుతుంది - పర్సనల్ యాక్సిడెంట్

పర్సనల్ యాక్సిడెంట్

మీ భద్రత మా అత్యున్నత ప్రాధాన్యతగా ఉంటుంది! అందువల్ల, ఒక ప్రమాదం సందర్భంలో మీ చికిత్స ఛార్జీలను కవర్ చేయడానికి మేము తప్పనిసరి పర్సనల్ యాక్సిడెంట్ కవర్‌ను ఆఫర్ చేస్తాము.

కార్ ఇన్సూరెన్స్ పాలసీలో కవర్ చేయబడుతుంది - థర్డ్ పార్టీ లయబిలిటీ

థర్డ్ పార్టీ లయబిలిటీ

థర్డ్ పార్టీ ఆస్తికి జరిగే ఏదైనా నష్టం లేదా గాయాలు మా థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ ఫీచర్ ద్వారా కవర్ చేయబడతాయి

ఒక వెహికల్ ఇన్సూరెన్స్ కోట్ పొందడానికి ఒక తెలివైన మార్గం ఉంది

దశ 1 కార్ ఇన్సూరెన్స్ ప్రీమియంను లెక్కించండి

దశ 1

మీ రిజిస్ట్రేషన్ నంబర్‌ను ఎంటర్ చేయండి

దశ 2 - పాలసీ కవర్‌ను ఎంచుకోండి - కార్ ఇన్సూరెన్స్ ప్రీమియంను లెక్కించండి

దశ 2

మీ పాలసీ కవర్‌ను ఎంచుకోండి*
(ఒకవేళ మేము మీ వాహన వివరాలను ఆటోమేటిక్‌గా పొందలేకపోతే
మాకు కార్ యొక్క కొన్ని వివరాలు అవసరమవుతాయి ఉదా; కారు మేక్, మోడల్
మోడల్, వేరియంట్, రిజిస్ట్రేషన్ సంవత్సరం, మరియు నగరం)

 

దశ 3 - మునుపటి కార్ ఇన్సూరెన్స్ పాలసీ వివరాలు

దశ 3

మీ మునుపటి పాలసీని మరియు
మరియు నో క్లెయిమ్స్ బోనస్ (NCB) స్టేటస్ అందించండి

దశ 4- మీ కార్ ఇన్సూరెన్స్ ప్రీమియంను పొందండి

దశ 4

మీ వెహికల్ ఇన్సూరెన్స్ కోట్‌ను తక్షణమే పొందండి!

ఇప్పుడు మీ ఉచిత వెహికల్ ఇన్సూరెన్స్ పాలసీ కోట్ పొందడానికి కొన్ని క్లిక్స్ మాత్రమే, ఎక్కువసేపు వేచి ఉండటం లేదా మధ్యవర్తులతో ఇబ్బందులు లేవు. ఇవే కాదు. మీ అవసరానికి అనుగుణంగా మీరు కోట్‌ను వ్యక్తిగతీకరించి ఖర్చు వచ్చినప్పుడు చెల్లిస్తూ సాగిపోండి ! వినడానికి బాగుంది, కదూ?

వెహికల్ ఇన్సూరెన్స్ క్లెయిమ్‍లను మీ కోసం సులభతరం చేయడం

మీరు మా వెహికల్ ఇన్సూరెన్స్ పాలసీని కొనుగోలు చేసిన తర్వాత, ఈ నాలుగు వేగవంతమైన, అనుసరించడానికి సులభమైన దశలతో మీ క్లెయిమ్ సంబంధిత ఒత్తిడిని మాకు వదిలేయండి

  • దశ #1
    దశ #1
    సుదీర్ఘమైన వ్రాతపని మరియు పొడవాటి క్యూలను విడిచిపెట్టి మీ క్లెయిమ్‌లను రిజిస్టర్ చేసుకోవడానికి మీ డాక్యుమెంట్లను ఆన్‌లైన్‌లో షేర్ చేయండి.
  • దశ #2
    దశ #2
    మీ టూ-వీలర్ యొక్క స్వీయ-తనిఖీ లేదా ఒక సర్వేయర్ లేదా వర్క్‌షాప్ భాగస్వామి ద్వారా డిజిటల్ తనిఖీని ఎంచుకోండి.
  • దశ #3
    దశ #3
    మా స్మార్ట్ AI-ఎనేబుల్డ్ క్లెయిమ్ ట్రాకర్ ద్వారా మీ క్లెయిమ్ స్టేటస్‌ను ట్రాక్ చేయండి
  • దశ #4
    దశ #4
    మా విస్తృతమైన నెట్‌వర్క్ గ్యారేజీలతో మీ క్లెయిమ్ ఆమోదించబడి సెటిల్ చేయబడుతుండగా రిలాక్స్ అవండి!

మీ వెహికల్ కోసం మా యాడ్-ఆన్ కవర్లతో అదనపు రక్షణ పొందండి

మీ కవరేజీని పెంచుకోండి
జీరో డిప్రిసియేషన్ కవర్ - వెహికల్ కోసం ఇన్సూరెన్స్

క్రమంగా అరుగుదల మరియు తరుగుదల కారణంగా మీ కారు విలువ తగ్గినట్లుగానే మీ క్లెయిమ్ చెల్లింపు కూడా తగ్గుతుంది! అయితే, మా సున్నా డిప్రిసియేషన్ కవర్‌తో, అటువంటి సందర్భంలో అది మీ ఫైనాన్సులను రక్షిస్తుంది కాబట్టి మీరు మీ డబ్బును నష్టపోవడం గురించి ఆందోళన చెందవలసిన అవసరం లేదు.

NCB రక్షణ (కార్ల కోసం) - కార్ ఇన్సూరెన్స్ రెన్యూవల్

NCB ప్రయోజనాలను కోల్పోవడం గురించి మీరు ఆందోళన చెందేలాగా చేస్తూ అనివార్యమైన క్లెయిములను ఫైల్ చేయడమా? అయితే, నో క్లెయిమ్ బోనస్ ప్రొటెక్షన్ యాడ్-ఆన్ ఉపయోగకరంగా ఉండేది ఈ సందర్భంలోనే. సంవత్సరాలుగా మీరు సేకరించిన NCB తాకబడకుండా తదుపరి స్లాబ్‌కు చేరవేయబడుతుందని ఈ కవర్ నిర్ధారిస్తుంది.

ఎమర్జెన్సీ అసిస్టెన్స్ కవర్ - కార్ ఇన్సూరెన్స్ క్లెయిమ్

మీ 3-am స్నేహితుడు మీ కోసం అక్కడ ఉండవచ్చు లేదా ఉండకపోవచ్చు, కానీ మా ఎమర్జెన్సీ అసిస్టెన్స్ యాడ్-ఆన్ కవర్ అనేది మీకు ఖచ్చితంగా అవసరమైన స్నేహితుడు,. రీఫ్యూయలింగ్, టైర్ మార్పులు, టోయింగ్ సహాయంతో సహా ఈ కవర్ వివిధ 24x7 సేవలను అందిస్తుంది

మీ కవరేజీని పెంచుకోండి
రిటర్న్ టు ఇన్‌వాయిస్‌ (కార్ల కోసం)- కారు ఇన్సూరెన్స్ పాలసీ

ఇది నిజం అయ్యే అవకాశం లేనంత మంచిదిగా అనిపించవచ్చు, కానీ మా రిటర్న్ టు ఇన్వాయిస్ యాడ్-ఆన్ కవర్ అనేది మీ వెహికల్ దొంగిలించబడినా లేదా మరమ్మత్తు చేయడానికి వీలు లేనంతగా దెబ్బతిన్నా మీ ఫైనాన్షియల్ నష్టాన్ని రికవర్ చేసుకోవడాన్ని నిర్ధారిస్తుంది. రోడ్ పన్ను మరియు రిజిస్ట్రేషన్ ఫీజుతో సహా ఈ యాడ్-ఆన్ బీమా చేయబడిన డిక్లేర్డ్ వాల్యూ (IDV) మరియు వాస్తవ ఇన్వాయిస్ విలువను కవర్ చేస్తుంది.

ఉత్తమ కార్ ఇన్సూరెన్స్ ప్రొవైడర్ ద్వారా ఇంజిన్ మరియు గేర్‌ బాక్స్ ప్రొటెక్టర్

మీ వెహికల్ మీకు అతిప్రియమైనది కావచ్చు, కానీ దాని హృదయాన్ని రక్షించడానికి మీరు ప్రత్యేక ప్రయత్నం కూడా చేయవలసి ఉంటుంది! మా ఇంజిన్ మరియు గేర్‌బాక్స్ ప్రొటెక్టర్ యాడ్-ఆన్ కవర్‌తో మీ కార్ యొక్క ఇంజిన్ మరియు గేర్‌బాక్స్‌ను సురక్షితం చేసుకోండి. ఈ ముఖ్యమైన కార్ భాగాలకు నష్టం జరిగిన సందర్భంలో సంభవించే ఫైనాన్షియల్ భారం నుండి ఈ కవర్ మిమ్మల్ని రక్షిస్తుంది.

రాత్రివేళల్లో రక్షణ - భారతదేశంలో అత్యుత్తమ కార్ ఇన్సూరెన్స్

మీ వెహికల్ గ్యారేజీలో మరమ్మత్తు చేయబడే సమయంలో ప్రయాణ ఖర్చుల గురించి ఆందోళన చెందుతున్నారా? భయపడవద్దు! మా డౌన్‌టైమ్ ప్రొటెక్షన్ యాడ్-ఆన్ కవర్ మీ రవాణా ఖర్చును నెరవేర్చడానికి ప్రత్యామ్నాయ రవాణా లేదా ముందుగా నిర్ణయించబడిన రోజువారీ ఫైనాన్షియల్ సహాయం యొక్క ఫ్లెక్సిబిలిటీని అందిస్తుంది.

మీ వెహికల్ ఇన్సూరెన్స్ ప్రీమియం ను ప్రభావితం చేసే అంశాలు

మీరు చెల్లించే ప్రీమియం మీరు కొనుగోలు చేసిన పాలసీకి మించి ఉంటుంది. మేము మీ కోసం ఒక వెహికల్ ఇన్సూరెన్స్ కోట్‌ను వివరంగా లెక్కించే ముందు పరిగణించబడే అనేక అంశాలు ఉన్నాయి. మీ వెహికల్ ఇన్సూరెన్స్ ప్రీమియంను ప్రభావితం చేసే ప్రధాన అంశాల గురించి మీకు తెలియజేయనివ్వండి:

మీ వాహనం వయస్సు ఎంత? ప్రీమియంలు

మీ వాహనం వయస్సు ఎంత?

మీ వెహికల్ మార్కెట్లో ఇటీవల వచ్చినదా లేదా మీరు వదులుకోవడానికి నిరాకరించే పాత మోడలా? మీరు చెల్లించే ప్రీమియం మొత్తం నిర్ణయించడంలో వెహికల్ వయస్సు కీలకమైనది. ఎందుకు అని ఆశ్చర్యపోతున్నారా? మీ వెహికల్ ఎంత పాతది అయితే, ఇన్సూరెన్స్ పరంగా మీరు అంత ఎక్కువ ప్రీమియం చెల్లించవలసి ఉంటుంది.

మీరు ఏ వాహనం నడుపుతారు? - కార్ ఇన్సూరెన్స్

మీరు ఏ వాహనాన్ని నడుపుతారు?

మీరు ఒక టాప్-ఆఫ్-ద-రేంజ్ లగ్జరీ వెహికల్ ఇష్టపడతారా లేదా మిడ్-రేంజ్ సెగ్మెంట్ రైడ్‌కు ప్రాధాన్యత ఇస్తారా? మీ వ్యక్తిగత ప్రాధాన్యత మీ ప్రీమియంను ఎలా నిర్ణయిస్తుందా అని ఇప్పటికీ ఆలోచిస్తున్నారా? ప్రతి వెహికల్, దాని తయారీ మరియు మోడల్ ఆధారంగా, విభిన్న ప్రీమియం ఖర్చులు కలిగి ఉంటుంది.

మీ వాహనం యొక్క ఇంజిన్ సామర్థ్యం మరియు ఇంధన రకం ఏమిటి?

మీ వాహనం యొక్క ఇంజిన్ సామర్థ్యం మరియు ఇంధన రకం ఏమిటి?

1500cc లేదా తక్కువ ఇంజిన్ సామర్థ్యం ఉన్న వెహికల్‍ని ఎంచుకోవడం లేదా పెట్రోల్ లేదా డీజిల్ వేరియంట్ కోసం చూడటం- ఇంజిన్ సామర్థ్యం మరియు ఇంధన రకం వంటి ఈ ఎంపికలు, మీ వెహికల్ ఇన్సూరెన్స్ ప్రీమియం మొత్తాన్ని నిర్ణయించడంలో ముఖ్యమైన అంశాలు.

మీరు ఎక్కడ నివసిస్తారు?

మీరు ఎక్కడ నివసిస్తారు?

మీ నివాసం అధునాతన భద్రతగల ఒక గేటెడ్ కమ్యూనిటీలో ఉందా లేదా క్రైమ్ రేటుకు పేరు గాంచిన ఒక చెడ్డ పేరుగల ప్రాంతంతో ఉందా? మీ సమాధానం అనేది మీ వెహికల్ ఇన్సూరెన్స్ కోసం మీరు ఎంత చెల్లించవలసి ఉంటుంది అనేదానికి కీలకం.

క్లెయిమ్ సంబంధిత ఆందోళనలా? ఇకపై ఉండవు!

వాహనాన్ని సొంతం చేసుకోవడం అనేది దాని బాధ్యత మరియు ఆందోళనలతో కూడి ఉంటుంది, ఇందులో మీ కారు లేదా బైక్‌కు జరిగిన నష్టానికి మీరు క్లెయిమ్ చేయాలనుకున్నపుడు మీరు ఎదుర్కొనే అడ్డంకి ఒకటి. హెచ్‌డిఎఫ్‌సి ఎర్గోతో మీ క్లెయిమ్ సంబంధిత ఆందోళనలను వెనక్కి నెట్టవచ్చు, మేము మా స్వంత డబ్బా కొట్టుకోవట్లేదు, చదవండి మరియు మాతో ఏకీభవించండి:

దృష్టాంతం 1
మా కారు క్లెయిమ్‌లలో 80% అందుకున్న ఒక రోజులోపే సెటిల్ చేయబడ్డాయి
ఎక్కువకాలం వేచి ఉండటం అంటే ఎవరికీ నచ్చదు, మేము అర్థం చేసుకున్నాము! మరియు అందుకే మేము మా 80% క్లెయిమ్‌లను స్వీకరించిన ఒక రోజులోపే ప్రాసెస్ చేస్తాము.
దృష్టాంతం 2
మేము అపరిమిత క్లెయిమ్‌లను అందిస్తాము
తరచుగా క్లెయిమ్‌లు తిరస్కరించబడుతున్నాయని ఆందోళన చెందుతున్నారా? మేము మీ కారు లేదా టూ వీలర్ నష్టాల కోసం అపరిమిత క్లెయిమ్‌లను అందిస్తున్నందున, మీ మనసులో నిస్సహాయంగా భావించే ఆలోచనలు రాకుండా చూస్తాము.
దృష్టాంతం 3
iAAAతో రేట్ చేయబడింది: అత్యధిక క్లెయిమ్‌లు చెల్లించే సామర్థ్యం
మేము చెప్పట్లేదు, వారు చెబుతున్నారు! మా అత్యధిక క్లెయిమ్ చెల్లింపు సామర్థ్యాన్ని సూచిస్తూ ICRA నుండి మాకు iAAA రేటింగ్ లభించింది.
దృష్టాంతం 4
AI-ఎనేబుల్డ్ టూల్
ప్రపంచం డిజిటల్‌గా మారింది మరియు మా క్లెయిమ్ ప్రాసెస్‌ కూడా అంతే. మీరు మీ క్లెయిమ్ ఫైల్ చేసిన తర్వాత, మా AI-ఎనేబుల్ చేయబడిన టూల్‌తో స్టేటస్‌ను ట్రాక్ చేయడం సులభం. సంక్లిష్టమైన క్లెయిమ్ ప్రాసెస్‌లకు గుడ్‌బై చెప్పండి!
దృష్టాంతం 5
పేపర్‌లెస్ క్లెయిమ్‌లు
మేము ఇన్సూరెన్స్‌ను సులభతరం చేయాలని నమ్ముతున్నాము, ఒకేసారి ఒక-దశతో! మేము మా క్లెయిమ్‌లను పేపర్‌లెస్‌గా మార్చాము మరియు స్మార్ట్ ఫోన్‌తో ఎనేబుల్ చేసాము. ఇప్పుడు వీడియో ఇంస్పెక్షన్‌ను ఉపయోగించి మీ నష్టాలను మీరే చెక్ చేసుకోండి, మీ మొబైల్ ద్వారా మీ క్లెయిమ్‌ను ఫైల్ చేయడానికి మార్గదర్శకాలతో కూడిన ప్రాసెస్‌ను అనుసరించండి. చాలా సులభం, అవును కదా?
మా కారు క్లెయిమ్‌లలో 80% అందుకున్న ఒక రోజులోపే సెటిల్ చేయబడ్డాయి
ఎక్కువకాలం వేచి ఉండటం అంటే ఎవరికీ నచ్చదు, మేము అర్థం చేసుకున్నాము! మరియు అందుకే మేము మా 80% క్లెయిమ్‌లను స్వీకరించిన ఒక రోజులోపే ప్రాసెస్ చేస్తాము.
మేము అపరిమిత క్లెయిమ్‌లను అందిస్తాము
తరచుగా క్లెయిమ్‌లు తిరస్కరించబడుతున్నాయని ఆందోళన చెందుతున్నారా? మేము మీ కారు లేదా టూ వీలర్ నష్టాల కోసం అపరిమిత క్లెయిమ్‌లను అందిస్తున్నందున, మీ మనసులో నిస్సహాయంగా భావించే ఆలోచనలు రాకుండా చూస్తాము.
iAAAతో రేట్ చేయబడింది: అత్యధిక క్లెయిమ్‌లు చెల్లించే సామర్థ్యం
మేము చెప్పట్లేదు, వారు చెబుతున్నారు! మా అత్యధిక క్లెయిమ్ చెల్లింపు సామర్థ్యాన్ని సూచిస్తూ ICRA నుండి మాకు iAAA రేటింగ్ లభించింది.
AI ఎనేబుల్ చేయబడిన టూల్
ప్రపంచం డిజిటల్‌గా మారింది మరియు మా క్లెయిమ్ ప్రాసెస్‌ కూడా అంతే. మీరు మీ క్లెయిమ్ ఫైల్ చేసిన తర్వాత, మా AI-ఎనేబుల్ చేయబడిన టూల్‌తో స్టేటస్‌ను ట్రాక్ చేయడం సులభం. సంక్లిష్టమైన క్లెయిమ్ ప్రాసెస్‌లకు గుడ్‌బై చెప్పండి!
పేపర్‌లెస్ క్లెయిమ్‌లు
మేము ఇన్సూరెన్స్‌ను సులభతరం చేయాలని నమ్ముతున్నాము, ఒకేసారి ఒక-దశతో! మేము మా క్లెయిమ్‌లను పేపర్‌లెస్‌గా మార్చాము మరియు స్మార్ట్ ఫోన్‌తో ఎనేబుల్ చేసాము. ఇప్పుడు వీడియో ఇంస్పెక్షన్‌ను ఉపయోగించి మీ నష్టాలను మీరే చెక్ చేసుకోండి, మీ మొబైల్ ద్వారా మీ క్లెయిమ్‌ను ఫైల్ చేయడానికి మార్గదర్శకాలతో కూడిన ప్రాసెస్‌ను అనుసరించండి. చాలా సులభం, అవును కదా?
నగదురహిత గ్యారేజ్ నెట్‌వర్క్
6700+** నెట్‌వర్క్ గ్యారేజీలు
భారతదేశం వ్యాప్తంగా

అవార్డులు మరియు గుర్తింపు

చివరిగా అప్‌డేట్ అయిన తేదీ: 2023-02-20

అన్ని అవార్డులను చూడండి