కాంటాక్ట్-బ్యానర్
 

2 వీలర్ ఇన్సూరెన్స్ కస్టమర్ రివ్యూలు

4.3

154266 రివ్యూలు
5
70% పూర్తయింది
76223
4
70% పూర్తయింది
60610
3
70% పూర్తయింది
8414
2
70% పూర్తయింది
4820
1
70% పూర్తయింది
4198
4

నాకు హెచ్‌డిఎఫ్‌సి ఎర్గో జనరల్ ఇన్సూరెన్స్ పాలసీలతో గొప్ప అనుభవం ఉంది. నేను నాతో పాటు నా బంధువులు అందరి వాహనాలను హెచ్‌డిఎఫ్‌సి ఎర్గో ఇన్సూరెన్స్‌తో ఇన్సూర్ చేసాను. నేను హెచ్‌డిఎఫ్‌సి ఎర్గో జనరల్ ఇన్సూరెన్స్‌ను ఎందుకు ఎంచుకోవాలి? 1. ఆకర్షణీయమైన ఇన్సూరెన్స్ ప్రీమియం. ఇలాంటి ఫీచర్లు/ సేవలను అందించే ఇతర పోటీదారుల కన్నా ఇది ఎక్కువ మెరుగైనది. 2. క్యాష్‌లెస్ క్లెయిమ్‌లకు సౌలభ్యం. హెచ్‌డిఎఫ్‌సి ఎర్గో మంచి నెట్‌వర్క్‌ను కలిగి ఉంది, ఇది దాదాపు అన్ని అధీకృత సేవా కేంద్రాలలో నగదురహిత క్లెయిమ్‌ల కోసం నెట్‌వర్క్‌ను కలిగి ఉంది. 3. క్లెయిమ్ ప్రాసెస్ చాలా సులభం, క్లెయిమ్ సంబంధిత తాజా సమాచారం క్రమం తప్పకుండా SMS రూపంలో మీకు అందుతుంది. ఈ పూర్తి ప్రాసెస్‌లో కస్టమర్ కేర్ సపోర్ట్ వారు అందించే మద్దత్తు చాలా ఉంటుంది. ఇంప్రూవ్‌మెంట్ కోసం సలహా: 1. హెచ్‌డిఎఫ్‌సి ఎర్గో జనరల్ ఇన్సూరెన్స్ కోసం, మొబైల్ యాప్‌లో పాలసీ రెన్యూవల్ ఆటోమేటిక్‌గా సింక్‌-అప్ అవ్వదు. మనము తిరిగి ఆ పాలసీని యాడ్ చేయాల్సి ఉంటుంది. ఇది అవసరం లేదు. 2. హెచ్‌డిఎఫ్‌సి ఎర్గో బాధ్యతలలో ఉందో లేదో ఖచ్చితంగా తెలియదు, కానీ, మేము వెహికల్ RC కోసం ఉపయోగించే తెలంగాణ RTA యాప్, పాలసీ రెన్యూ చేసిన కొన్ని నెలల తర్వాత కూడా ఇన్సూరెన్స్ వివరాలు లేదా మునుపటి పాలసీ ఇన్సూరెన్స్ ప్రొవైడర్ వివరాలు అప్‌డేట్ చేయబడవు. 4.

తేదీ: 12-JUL-2019, స్వాతి దేవ్‌సోత్ | KTM | RC 200 |

5

నా దగ్గర హెచ్‌డిఎఫ్‌సి ఎర్గో వారి మోటార్ కార్ పాలసీ, ఆరోగ్య సురక్ష, సర్వ సురక్ష మరియు యాక్సిడెంట్ ప్రొటెక్షన్ ప్లాన్‌లు ఉన్నాయి. అయితే, హెచ్‌డిఎఫ్‌సి ఎర్గో నుండి నేను ఒక మోటార్ యాక్సిడెంట్ క్లెయిమ్‌‌ను మాత్రమే చేసినప్పటికీ, నాకు సరైన లభ్ది చేకూరింది. హెచ్‌డిఎఫ్‌సి ఎర్గో మీ అన్ని ఇన్సూరెన్స్ అవసరాలకు వన్ స్టాప్ సొల్యూషన్, కొనుగోలు నుండి మొదలుకొని రెన్యూవల్, క్లెయిమ్స్ అన్ని కూడా ఆన్‌లైన్‌లో జరుగుతాయి.

తేదీ: 08-JUL-2019, V రతీష్ | మ్యాన్-ఫోర్స్ | ఫోర్డ్ 3620 ట్రాక్టర్ |

4

నేను హెచ్‌డిఎఫ్‌సి ఎర్గో ఇన్సూరెన్స్‌ను కొనుగోలు చేయడం ఇదే మొదటిసారి. అన్ని వెహికల్ ఇన్సూరెన్స్‌లను సరిపోల్చిన తర్వాత, నా టూ వీలర్ వెహికల్ కోసం దీనిని కొనుగోలు చేశాను, ముఖ్యంగా ఈ కింది అంశాలను పరిగణలోకి తీసుకుంటూ ఆ నిర్ణయం తీసుకున్నాను 1. డబ్బు - కస్టమర్ ఇన్సూరెన్స్‌ను ఎంచుకున్నప్పుడల్లా అది పాకెట్ ఫ్రెండ్లీగా ఉండాలి, దాని వలన ప్రయోజనాలు కూడా ఉండాలి. ఈ రెండూ హెచ్‌డి‌ఎఫ్‌సి ఎర్గోలో ఉన్నాయి 2. బుకింగ్ ప్రాసెస్ - నేను వెబ్‌సైట్‌లో పాలసీ తీసుకున్నాను, కేవలం 15 నుండి 20 నిమిషాల్లో ఇన్సూరెన్స్ ప్రాసెస్‌ మొత్తం పూర్తయింది. ఇది చాలా బెస్ట్, చాలా సౌకర్యవంతంగా ఉంటుంది, ఈజీ ప్రాసెస్.

తేదీ: 07-JUL-2019, రాజేంద్రన్ A | సుజుకి | జిక్సర్ |

5

హెచ్‌డిఎఫ్‌సి ఎర్గో చాలా మంచి కంపెనీ అని నా వ్యక్తిగత అనుభవంతో చెబుతున్నాను, మన ప్రతి ప్రశ్నకు సమాధానం దొరుకుతుంది, అక్కడున్న కస్టమర్‌ కేర్ బృందం ఉత్తమ పరిష్కారాలను అందించడంలో నిపుణులు. నా వెహికల్స్ అన్నింటి కోసం హెచ్‌డిఎఫ్‌సి ఇన్సూరెన్స్‌ను కలిగి ఉన్నందుకు చాలా సంతృప్తిగా ఉంది. ఎందుకనగా ప్రతిసారి రెన్యూవల్ తేదీకి ముందుగానే నాకు నోటిఫికేషన్ వస్తుంది. హెచ్‌డిఎఫ్‌సి ఎర్గోకు నా కృతఙ్ఞతలు.

తేదీ: 06-JUL-2019, భువ్‌నీష్ మాలిక్ | సుజుకి | జిక్సర్ |

5

నేను గత కొన్ని సంవత్సరాలుగా హెచ్‌డిఎఫ్‌సి ఎర్గో కుటుంబంలో భాగంగా ఉన్నాను. హెచ్‌డిఎఫ్‌సి ఎర్గో పాలసీలు చాలా బాగున్నాయి, ఉత్తమ సేవలను అందిస్తారు, కొనుగోలు కూడా చాలా సులభం. నా సలహా మేరకు నా స్నేహితులు కూడా హెచ్‌డిఎఫ్‌సి ఎర్గో నుండి పాలసీ తీసుకున్నారు. అలాగే, పాలసీల కోసం మనం ఎక్కడికీ వెళ్లాల్సిన అవసరం లేదు. వారి సైట్ hdfcergo.com నుండి నేరుగా ఆన్‌లైన్‌లో కొనుగోలు చేయవచ్చు ఇది చాలా విశ్వసనీయమైనది, సులభంగా ఉంటుంది, మీరు హెచ్‌డి‌ఎఫ్‌సి యాప్‌ను ios, ఆండ్రాయిడ్ మొబైల్ నుండి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు, అలాగే హెచ్‌డిఎఫ్‌సి వారి అన్ని సేవలు, ప్రతి స్థాయిలో ఉత్తమంగా ఉంటాయి. నా అభిప్రాయం ప్రకారం, అవి ఆసియాలోనే అత్యుత్తమమైనవి, భారతదేశం అంతటా వ్యాపించి ఉన్నాయి, అలాగే, ఆర్థిక రంగంలోని వృద్ధి పరంగా ఈ సంస్థ మార్కెట్‌లోనే అత్యున్నత స్థాయిలో ఉంది. ఒకవేళ, మీరు ఒక పాలసీని కొనుగోలు చేయాలనుకుంటే, దానిని హెచ్‌డిఎఫ్‌సి ఎర్గో నుండి కొనుగోలు చేయవచ్చు.

తేదీ: 06-JUL-2019, కాసర వెంకట అజయ్ రెడ్డి | బజాజ్ | పల్సర్ |

5

నేను 4 సంవత్సరాల నుండి పాలసీని ఉపయోగిస్తున్నాను, ఇది ఒక మంచి అనుభవం. కస్టమర్ సపోర్ట్ చాలా బాగుంటుంది. పాలసీ అన్ని ప్రధాన ఆరోగ్య సమస్యలను కవర్ చేస్తుంది. క్లెయిమ్ చేయని సందర్భంలో వారు బోనస్‌ను ఇన్సూరెన్స్ మొత్తం రూపంలో అందించడం నాకు చాలా బాగా నచ్చింది. ఇతర ప్రొవైడర్‌లతో పోల్చినప్పుడు, చిన్న కుటుంబం కోసం ప్రీమియం సాధారణంగా తక్కువగా ఉంటుంది. యాక్సిడెంట్ సంబంధిత సమస్యలకు ఈ పాలసీ డే 1 నుండి వర్తిస్తుంది.

తేదీ: 06-JUL-2019, క్రాంతి పిన్నింటి | టివిఎస్ | ఎన్‌టార్క్ |

5

మనందరికీ ఇన్సూరెన్స్ పాలసీ అవసరం కావున, మనకు సరిపోయే ఉత్తమమైన పాలసీని పొందడానికి ప్రయత్నిస్తాము. హెచ్‌డిఎఫ్‌సి ఎర్గో నా అవసరాలకు అనుగుణంగా ఉత్తమమైన పాలసీని అందించింది, నేను ఏ ఆఫీసును సందర్శించకుండానే వారి బెస్ట్ డిజైన్డ్ వెబ్‌సైట్ నుండి పాలసీని సులభంగా పొందాను, కస్టమర్ సపోర్ట్ బృందం నాకు ఏ సమయంలోనైనా సహాయం అందించడానికి సిద్ధంగా ఉన్నారు. కావున ఇప్పుడు నేను హెచ్‌డిఎఫ్‌సి ఎర్గోపై పూర్తి నమ్మకంతో టెన్షన్ ఫ్రీగా ఉన్నాను, అలాగే, మీ అందరికీ హెచ్‌డిఎఫ్‌సి ఎర్గోను ఎంచుకొని నిశ్చింతగా ఉండాలని సిఫార్సు చేస్తున్నాను. హెచ్‌డిఎఫ్‌సి ఎర్గో బృందానికి నా ధన్యవాదాలు.

తేదీ: 06-JUL-2019, దగుడు వాంఖేడే | హోండా | యాక్టివా |

5

హెచ్‌డిఎఫ్‌సిని ఎంచుకోవడం ఒక ఉత్తమ అలవాటు, పారదర్శకమైన మార్గాలు,. త్వరిత క్లెయిమ్ సెటిల్‌మెంట్‌లు ఉంటాయి. ఇక్కడ టెక్నాలజీ జీవితంలో ఒక భాగం లాంటిది. నేను ఎర్గోతో నా రెండు వాహనాలను ఇన్సూర్ చేసాను. ఒక్క మాటలో చెప్పాలంటే ఇది చాలా అద్భుతమైనది. నేను మరో రెండు ప్రముఖ ఇన్సూరెన్స్ సంస్థలతో కవర్‌లను కలిగి ఉన్నాను కానీ, హెచ్‌డిఎఫ్‌సి వద్ద ఉన్న సౌకర్యాన్ని ఎప్పుడూ అనుభవించలేదు . మీ బృందానికి హ్యాట్సాఫ్, మీరు ఇలాగే అంచెలంచెలుగా ఎదగాలి అభివృద్ధితో ముందుకు సాగాలి సాగాలి. మీరు ఎప్పటిలాగే సేవలు అందిస్తూ ఉండాలి. టెక్నాలజీ పరంగా మీరు సూపర్.

తేదీ: 05-JUL-2019 న, చెరిల్ డిసూజా | హోండా | ఏవియేటర్ DLX |

5

హెచ్‌డిఎఫ్‌సి ఎర్గో నుండి నా బైక్ కోసం పాలసీని కొనుగోలు చేయడం ఇదే మొదటిసారి. హెచ్‌డిఎఫ్‌సి ఎర్గో నుండి అద్భుతమైన మరియు పాకెట్ ఫ్రెండ్లీ డీల్‌ను పొందాను, దీనికి నా హృదయపూర్వక కృతఙ్ఞతలు. మీ ఇంటి సౌలభ్యం నుండి మీ డీల్‌ను పొందడానికి ఇది చాలా సులభమైన, సౌకర్యవంతమైన మార్గం. దీని కోసం నా రేటింగ్ 5/ 5. చాలా ఉపయోగకరంగా ఉంది. హెచ్‌డిఎఫ్‌సి ఎర్గోకు ధన్యవాదాలు.

తేదీ: 05-JUL-2019, రూబెల్ ధార్ | సుజుకి | జిక్సర్ |

5

మంచి ప్రోడక్ట్, అద్భుతమైన ప్రయోజనాలు. హెచ్‌డిఎఫ్‌సి ఎర్గో కస్టమర్ అయినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. నేను ఈ కంపెనీని ప్రోమోట్ చేయాలనుకుంటున్నాను. మీరు ఈ కంపెనీని సులభంగా నమ్మవచ్చు, ఇన్సూరెన్స్‌ కోసం వెళ్లవచ్చు. ఒక కస్టమర్‌గా నేను పొందిన అనుభవం అద్భుతం. నేను ఇప్పటివరకు ఎలాంటి సమస్యలను ఎదుర్కోలేదు. ఇన్సూరెన్స్ అవాంతరాలు లేనిది, మీరు ఈ వెబ్‌సైట్‌తో సులభంగా ఇన్సూరెన్స్ తీసుకోవచ్చు.

తేదీ: 05-JUL-2019, రవి నిడగుండి | హీరో హోండా | ప్యాషన్ ప్లస్ |

139 నుండి 1 పేజీ
x