మెడికల్ ఎమర్జెన్సీ సందర్భంలో ఆర్థిక భారాన్ని తగ్గించడానికి విస్తృతమైన ఆరోగ్య కవరేజీని అందించడానికి హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్‌లు రూపొందించబడ్డాయి. ఆన్‌లైన్‌లో హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీని కొనుగోలు చేయడానికి ముందు హెల్త్ ఇన్సూరెన్స్ ఆన్‌లైన్ విధానంలో మీరు ముందుగా కవరేజీల జాబితా, మినహాయింపులు మరియు వెయిటింగ్ పిరియడ్‌లను గురించి చదవడం మంచిది. అదేవిధంగా, ప్రీమియం మొత్తాన్ని లెక్కించడం కూడా అంతే ముఖ్యం. హెల్త్ ఇన్సూరెన్స్ ప్రీమియం కాలిక్యులేటర్ మీ అవసరాలను బట్టి వివిధ ప్లాన్‌ల మధ్యన సరిపోల్చడంలో మీకు సహాయపడుతుంది. అయితే, హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్‌లను ఎంచుకోవడంలో ప్రీమియం మాత్రమే ఒక ముఖ్యమైన కారకం కాకూడదు. సరైన ప్లాన్‌ను ఎంచుకోవడానికి పలు కోట్‌లను తెలుసుకోవడంలో ఇది మీకు సహాయపడుతుంది.
హెచ్‌డిఎఫ్‌సి ఎర్గోతో హెల్త్ ఇన్సూరెన్స్ ప్రీమియంను లెక్కించడం చాలా సులభం మరియు సౌకర్యవంతమైనది కూడా. “నా హెల్త్ ఇన్సూరెన్స్ ప్రీమియంను లెక్కించండి”పై క్లిక్ చేయండి, సులభంగా హెల్త్ ఇన్సూరెన్స్ ప్రీమియంను లెక్కించండి. మీ వ్యక్తిగత వివరాలు, బీమా చేయబడిన వారి వయస్సును నమోదు చేయడంతో మీరు మీ ప్రీమియంను సులభంగా లెక్కించవచ్చు.
1.6 కోటి పైగా ప్రజల ముఖాలలో చిరునవ్వు!
మీకు అవసరమైన సపోర్ట్-24x7
ప్రతి దశలోనూ పారదర్శకత!
వెల్‌నెస్ యాప్.
కాగితరహితంగా ఉండండి!
1.6 కోటి+ చిరునవ్వులు సురక్షితం!
మీకు అవసరమైన సపోర్ట్-24 x 7
ప్రతి దశలోనూ పారదర్శకత!
ఇంటిగ్రేటెడ్ వెల్‌నెస్ యాప్.
కాగితరహితంగా ఉండండి!