మీరు క్యాన్సర్‌ను అంచనా వేయలేరు. ఒక WHO నివేదిక ప్రకారం 10 మంది భారతీయులలో ఒకరికి వారి జీవితకాలంలో క్యాన్సర్ వస్తుంది. ఈ దృష్టాంతంలో, క్యాన్సర్ బీమా పొందడం ఒక తెలివైన ఎంపిక. హెచ్‌డిఎఫ్‌సి ఎర్గో హెల్త్ ద్వారా ఐక్యాన్ క్యాన్సర్ ఇన్సూరెన్స్ అనేది మీకు ఎప్పటికీ చేదోడుగా నిలిచే ప్లాన్. ఐక్యాన్ అనేది మీకు జీవితకాలపు ప్రయోజనాలను అందిస్తుంది, మీకు ఆరోగ్య బీమా కవరేజీతో పాటు క్యాన్సర్‌ను ఓడించడంలో మీకు తోడ్పాటునందించేందుకు ఏక మొత్తం ప్రయోజనాలను అందిస్తుంది. కాబట్టి, ఎన్నడూ ఓటమిని ఒప్పుకోవద్దు.
కీమోథెరపీ నుండి స్టెమ్ సెల్ ట్రాన్స్‌ప్లాంటేషన్ వరకు, ఐక్యాన్ సాంప్రదాయక మరియు అధునాతన చికిత్సలకు అలాగే మీ ఇన్-పేషెంట్ అవుట్‌పేషెంట్ చికిత్స ఖర్చులకు పూర్తి కవర్ అందిస్తుంది.
క్యాన్సర్ నిర్దిష్ట తీవ్రత గుర్తించబడినట్లయితే, బీమా చేసిన మొత్తంలో అదనంగా 60% పొందండి. కాబట్టి, మీకు ₹20 లక్షల కవర్ ఉంటే, మీరు ఒక ఏకమొత్తంగా అదనంగా ₹12 లక్షలు చెల్లింపు పొందుతారు.
ఐక్యాన్ మీ కుటుంబాన్ని కూడా జాగ్రత్తగా చూసుకుంటుంది! దశ IV క్యాన్సర్ నిర్ధారణపై, లేదా క్యాన్సర్ తిరిగి వస్తే, ఇన్సూరెన్స్ చేయబడిన మొత్తంలో 100% మొత్తాన్ని ఏకమొత్తంగా పొందండి.
మీరు మీ మొదటి రోగ నిర్ధారణపై మా వైద్యులు మరియు వైద్య నిపుణుల ప్యానెల్ నుండి రెండవ అభిప్రాయాన్ని అభ్యర్థించవచ్చు.
మా 13,000+ నెట్‌వర్క్ ఆసుపత్రులలో దేనిలోనైనా నగదురహిత చికిత్సలను పొందండి. మీరు నాన్-నెట్‌వర్క్ ఆసుపత్రులలో కూడా అవాంతరాలు-లేని రీయింబర్స్‌మెంట్‌లను పొందుతారు.
అడ్మిషన్‌కు 30 రోజుల ముందు వరకు చికిత్సలు మరియు రోగనిర్ధారణ ఖర్చుల కోసం రీయింబర్స్‌మెంట్ పొందండి. మీ హాస్పిటలైజేషన్ తర్వాత 60 రోజుల వరకు ఐక్యాన్ మీకు ఫాలోఅప్ కేర్ కూడా అందిస్తుంది.
అత్యవసర పరిస్థితుల్లో రోడ్ అంబులెన్స్ కోసం ప్రతి హాస్పిటలైజేషన్‌కు మీరు ₹ 2,000 వరకు రీయింబర్స్‌మెంట్ పొందుతారు.
క్యాన్సర్ చికిత్సలు తరచుగా సైడ్-ఎఫెక్ట్స్ కలిగి ఉంటాయి. ఫాలో-అప్ కేర్ ప్రయోజనం మీకు ఫాలో-అప్ కేర్ కోసం సంవత్సరానికి రెండుసార్లు ₹3,000 వరకు రీయింబర్స్‌మెంట్ అందిస్తుంది.
ఆదాయపు పన్ను చట్టం యొక్క విభాగం 80 D క్రింద ₹25,000 వరకు పన్ను ప్రయోజనాలను పొందండి.
ఐక్యాన్ అనేది రోగనిర్ధారణ మరియు క్యాన్సర్ చికిత్సను కవర్ చేయడానికి ప్రత్యేకంగా రూపొందించబడిన ఒక హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్. ఈ పాలసీలో ఏ ఇతర వ్యాధికి సంబంధించిన చికిత్స ఖర్చులు చేర్చబడవు.
పాలసీ హోల్డర్‌కి పాలసీ జారీ చేయబడిన తేదీకి ముందు ఏ సమయంలోనైనా పాలసీదారుడికి క్యాన్సర్‌కు సంబంధించిన ముందస్తు వ్యాధులు ఉన్న సంకేతాలు మరియు లక్షణాలు కలిగి ఉంటే చికిత్స ఖర్చులు చేర్చబడవు.
హెచ్ఐవి/ఎయిడ్స్ అను వ్యాధి నుండి ఉత్పన్నమయ్యే ఎఆర్‌సి (ఎయిడ్స్ రిలేటెడ్ కాంప్లెక్స్), మెదడులో లింఫోమాలు, కపోసిస్ సార్కోమా మరియు క్షయరోగ వంటి వ్యాధుల వైద్య ఖర్చులు ఈ పాలసీ క్రింద కవర్ చేయబడవు.
అనస్థీషియా ద్వారా శస్త్రచికిత్స లేకుండా స్వయంగా- విడదీయడం/తొలగించగలిగే ప్రొస్తెటిక్ మరియు ఇతర సాధనాల ఖర్చులు కవర్ చేయబడవు.
భారతదేశం వెలుపల లేదా రిజిస్టర్డ్ కాని ఆసుపత్రి హెల్త్‌కేర్ వద్ద నిర్వహించబడిన చికిత్సలు లేదా నాన్-అలోపతిక్ చికిత్సలు మినహాయించబడతాయి
చేర్పులు మరియు మినహాయింపు సంబంధిత పూర్తి వివరాల కోసం దయచేసి సేల్స్ బ్రోచర్/ పాలసీ వివరాలు చూడండి
పాలసీ ప్రారంభ తేదీ నుండి 120-రోజుల వెయిటింగ్ పీరియడ్ ప్రారంభం అవుతుంది.
మా నగదురహిత
హాస్పిటల్ నెట్‌వర్క్
16000+
అవాంతరాలు లేని, సులభమైన క్లెయిములు! నిశ్చితము