హోమ్ / హోమ్ ఇన్సూరెన్స్ / వరద కోసం ఇన్సూరెన్స్

మీ ఇంటి కోసం వరద ఇన్సూరెన్స్ కవరేజ్

పర్యావరణం మీద మనిషికి గౌరవం కొరవడిన కారణంగా, ప్రకృతి వైపరీత్యాలనేవి తరచుగా సంభవించడమే కాకుండా, అవి తీవ్రంగా కూడా మారుతున్నాయి. ప్రత్యేకించి భారతదేశంలో, భౌగోళిక వైవిధ్యానికి తోడు వివిధ ప్రాంతాలు ఎల్లప్పుడూ కొన్ని రకాల ప్రకృతి వైపరీత్యాల ప్రమాదాన్ని ఎదుర్కొంటూనే ఉంటాయి. ఎత్తైన పర్వత ప్రాంతాల్లో హిమ శకలాలు విరిగిపడడం, భూచరియలు విరిగిపడడం, లేదా తీర ప్రాంతాల్లో సునామీ మరియు తుపాన్లు రావడం లాంటివి ఈ ప్రమాదాల క్రిందకే వస్తాయి. ప్రత్యేకించి రుతుపవనాల కాలంలో, నదుల్లో నీటి మట్టాలు పెరిగినప్పుడు భారతదేశంలోని చాలా రాష్ట్రాలు వరదలతో సతమతమవుతుంటాయి.

వరదల కారణంగా, సాధారణ జీవితం స్థంభించిపోతుంది. రోడ్లు, పంటలు మరియు డ్రైనేజీ వ్యవస్థలకు నష్టం వాటిల్లడమే కాకుండా, మీ ఇల్లు మరియు వస్తువులు కూడా దెబ్బతినే అవకాశం ఉంది. అయితే, మీకు వరద ఇన్సూరెన్స్ ఉంటే, అది కూడా సాధారణంగా సమగ్ర హోమ్ ఇన్సూరెన్స్‌లో భాగం అయితే, మీరు దాని గురించి ఆందోళన చెందాల్సిన అవసరం తక్కువగా ఉంటుంది. అలాంటి సందర్భంలో మరమ్మత్తు ఖర్చులు చాలావరకు తిరిగి చెల్లించబడతాయి. అందుకే, వరద ఇన్సూరెన్స్ గురించిన మరింత సమాచారం ఇక్కడ ఇవ్వబడింది.

వరదల కోసం ఇన్సూరెన్స్ అంటే ఏమిటి

భారతదేశంలో, ఒక ఇంటి కోసం ఆదా చేయడానికి ప్రజలకు తరచుగా దశాబ్దాల కాలం పడుతుంది. అయితే, ఒక పెద్ద వరద కారణంగా ఆ శ్రమ మొత్తం కొన్ని నిమిషాల్లోనే నాశనం కాగలదు. కాబట్టే, ఒక సమగ్ర హోమ్ ఇన్సూరెన్స్ ప్లాన్ కొనుగోలు చేయడం తప్పనిసరి. వరద ఇన్సూరెన్స్ అనేది అలాంటి హోమ్ ఇన్సూరెన్స్‌కు ఉపభాగంగా ఉంటుంది, మరియు మీరు దానిని ఎంచుకున్నప్పుడు, వరద కారణంగా మీరు ప్రభావితమైతే, మరమ్మత్తుల కోసం పరిహారం అందుకోవడానికి మీరు అర్హులవుతారు.

మరో మాటలో చెప్పాలంటే, వర్షాకాలంలో భారీ వర్షాల కారణంగా నదులు పొంగి పొర్లినప్పుడు, లేదా నీళ్లు ఇళ్లలోకి వచ్చినప్పుడు, లేదా సముద్ర పోటు కారణంగా సముద్రపు నీరు నగరంలోకి ప్రవేశించినప్పుడు జరిగే నష్టం నుండి మీకు పరిహారం లభిస్తుంది.

భారతదేశంలోని జోన్‌లు

భారతదేశంలో అనేక నదులు ఉన్నాయి మరియు రావి, యమున, సుట్లెజ్, గంగ, బ్రహ్మపుత్ర, మహానది, గోదావరి మొదలైన నదీ తీరాల్లో అనేక ప్రముఖ నగరాలు మరియు పట్టణాలు ఉన్నాయి. ఈ నదులకు అనేక ఉపనదులు కూడా ఉన్నాయి. అలాగే, భారతదేశం ఒక ద్వీపకల్ప దేశం కావడం వల్ల, దేశం మూడు వైపులా - పశ్చిమాన అరేబియా సముద్రం, దక్షిణాన హిందూ మహాసముద్రం మరియు తూర్పున బంగాళాఖాతం ఉన్నాయి

జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా (GSI) ప్రకారం, దేశంలోని దాదాపుగా 12.5% ప్రదేశాలు ప్రధానంగా వరద ప్రభావిత ప్రాంతాలుగా ఉన్నాయి. పశ్చిమ బెంగాల్, ఒడిశా, అస్సాం, బీహార్, ఆంధ్ర ప్రదేశ్, కేరళ, గుజరాత్, ఉత్తర ప్రదేశ్, హర్యానా మరియు పంజాబ్ లాంటి కొన్ని రాష్ట్రాలు క్రమం తప్పకుండా వరద ప్రభావం చవిచూస్తుంటాయి. మహారాష్ట్ర లాంటి రాష్ట్రాలు భయంకరమైన వర్షాలు మరియు ఆకస్మిక వరదలతో బాధపడుతుంటాయి.

చేర్పులు

అగ్ని
ఫ్లోర్ డ్యామేజీ

• మీ ఇంట్లోకి నీళ్లు రావడం వల్ల ఫ్లోరింగ్‌కు నష్టం జరగడం

 

అగ్ని
షార్ట్ సర్క్యూట్

• నీటి లీకేజీ వల్ల షార్ట్ సర్క్యూట్ ఏర్పడిన కారణంగా జరిగే ఏదైనా డ్యామేజీ

 

అగ్ని
ఫర్నిచర్ నష్టం

• ఫర్నిచర్‌కు డ్యామేజీ, మీ ఇన్సూరెన్స్ ప్లాన్ అనేది వ్యక్తిగత వస్తువులను పేర్కొంటే

 

దొంగతనం మరియు దోపిడీ
నిర్మాణ సంబంధిత డ్యామేజీ

నిర్మాణం నుండి పెయింట్ వరకు గోడలకు జరిగిన డ్యామేజీ

దొంగతనం మరియు దోపిడీ
నీటి లీకేజ్

రూఫ్ నుండి నీళ్లు లీక్ కావడం. అలాగే, పగుళ్లు మరియు జాయింట్‌ల ద్వారా లీకేజీ మాత్రమే కాకుండా, పైకప్పు మీద నీళ్లు నిలవడం వల్ల కూడా నిర్మాణానికి డ్యామేజీ ఏర్పడుతుంది

మినహాయింపులు

ఉద్దేశ్యపూర్వక నిర్లక్ష్యంఉద్దేశ్యపూర్వక నిర్లక్ష్యం

యజమానుల నిర్లక్ష్యం కారణంగా జరిగిన నష్టాలను ఇన్సూరెన్స్ కవర్ చేయదు

ఉద్దేశపూర్వక విధ్వంసంఉద్దేశపూర్వక విధ్వంసం

యజమానుల ఉద్దేశపూర్వక ప్రవర్తనతో జరిగిన డ్యామేజీలు ఈ పాలసీ క్రింద కవర్ చేయబడవు

లోపాలను బహిర్గతం చేయకపోవడంలోపం గురించి తెలియజేయకపోవడం

పాలసీ తీసుకునే సమయంలో, ఇన్సూర్ చేయబడిన వ్యక్తి పారదర్శక పద్ధతిలో ఉత్పత్తి గురించిన సరైన సమాచారం అందించాలి.

తయారీ లోపాలుజాబితా చేయని వస్తువులు

ఒప్పందంలో జాబితా చేయబడని ఏదైనా వస్తువు కవర్ చేయబడదు.

1 సంవత్సరం కంటే ఎక్కువ ఉన్న వస్తువులుశిధిలాలు

శిధిలాల తొలగింపును ఈ పాలసీ కవర్ చేయదు

సాధారణ అరుగుదల మరియు తరుగుదల కారణంగా జరిగిన నష్టంటైమ్ ల్యాప్స్

మీరు సకాలంలో నష్టం గురించి తెలియజేయకపోతే

1 సంవత్సరం కంటే ఎక్కువ ఉన్న వస్తువులుల్యాప్స్ అయిన పాలసీ

ఇన్సూరెన్స్ వ్యవధి ముగిసిన తర్వాత సంభవించే ఏవైనా నష్టాలు కవర్ చేయబడవు

Awards
హెచ్‌డిఎఫ్‌సి ఎర్గో ఎందుకు?

1.6+ కోట్ల చిరునవ్వులు సురక్షితం చేయబడ్డాయి!@

విశ్వాసం అనేది హెచ్‌డిఎఫ్‌సి ఎర్గో వద్ద సంబంధాలను నిర్వచిస్తుంది. ఇన్సూరెన్స్‌ను సులభంగా, మరింత సరసమైనదిగా మరియు మరింత ఆధారపడదగినదిగా చేయడానికి నిరంతరం కృషి చేస్తాము. ఇక్కడ వాగ్దానాలకు కట్టుబడి ఉంటాము, క్లెయిమ్‌లు నెరవేర్చబడతాయి మరియు జీవితాలకు అత్యంత నిబద్ధతతో రక్షణ అందించబడుతుంది.
Awards
Awards
హెచ్‌డిఎఫ్‌సి ఎర్గో ఎందుకు?

మీకు అవసరమైన సపోర్ట్ 24x7

క్లిష్ట సమయాల్లో వెంటనే సహాయం అవసరం అని మేము అర్థం చేసుకోగలము. ఇబ్బందులు లేని క్లెయిమ్ అనుభవాన్ని అందించడానికి మా ఇన్ హౌస్ క్లెయిమ్స్ బృందం నిరంతరంగా సహకారం అందిస్తుంది. అవసరమైన సమయాల్లో మీకు ఎల్లప్పుడూ సహకరించే వ్యవస్థగా ఉంటాము అని హామీ ఇస్తున్నాము.
Awards
Awards
Awards
హెచ్‌డిఎఫ్‌సి ఎర్గో ఎందుకు?

కస్టమర్ అవసరాలను తీర్చడం

గత 20 సంవత్సరాల నుండి, మేము ప్రతి పోర్ట్‌ఫోలియో కోసం విస్తృత శ్రేణి ప్లాన్లు మరియు యాడ్ ఆన్ కవర్లను అందించడం ద్వారా అంతులేని కస్టమర్ అవసరాలను ఎటువంటి అవాంతరాలు లేకుండా తీరుస్తున్నాము.
Awards
Awards
Awards
Awards
హెచ్‌డిఎఫ్‌సి ఎర్గో ఎందుకు?

అత్యుత్తమమైన పారదర్శకత

హెచ్‌డిఎఫ్‌సి ఎర్గో జనరల్ ఇన్సూరెన్స్ క్లెయిమ్స్ అత్యంత పారదర్శకతతో మరియు సులభంగా సెటిల్ చేయబడతాయి.
Awards
Awards
Awards
Awards
Awards
హెచ్‌డిఎఫ్‌సి ఎర్గో ఎందుకు?

Awards

FICCI ఇన్సూరెన్స్ ఇండస్ట్రీ అవార్డులు, 2021 వద్ద హెచ్‌డిఎఫ్‌సి ఎర్గో "క్లెయిమ్స్ అండ్ కస్టమర్ సర్వీస్ ఎక్సలెన్స్" కేటగిరీ కింద అవార్డు గెలుచుకుంది.
హెచ్‌డిఎఫ్‌సి ఎర్గో ఎందుకు?
Awards

​#1.6+ కోట్ల చిరునవ్వులు సెక్యూర్ చేయబడ్డాయి

విశ్వాసం అనేది హెచ్‌డిఎఫ్‌సి ఎర్గో వద్ద సంబంధాలను నిర్వచిస్తుంది. ఇన్సూరెన్స్‌ను సులభంగా, మరింత సరసమైనదిగా మరియు మరింత ఆధారపడదగినదిగా చేయడానికి నిరంతరం కృషి చేస్తాము. ఇక్కడ వాగ్దానాలకు కట్టుబడి ఉంటాము, క్లెయిమ్‌లు నెరవేర్చబడతాయి మరియు జీవితాలకు అత్యంత నిబద్ధతతో రక్షణ అందించబడుతుంది.
Awards

మీకు అవసరమైన సపోర్ట్-24x7

క్లిష్ట సమయాల్లో వెంటనే సహాయం అవసరం అని మేము అర్థం చేసుకోగలము. అవాంతరాలు-లేని క్లెయిమ్ అనుభవాన్ని నిర్ధారించడానికి మా ఇన్-హౌస్ క్లెయిమ్స్ బృందం 24 గంటలూ మద్దతును అందిస్తుంది. అవసరమైన సమయాల్లో మీకు ఎల్లప్పుడూ సహకరించే వ్యవస్థగా ఉంటాము అని హామీ ఇస్తున్నాము.
Awards

కస్టమర్ అవసరాలను తీర్చడం

గత 20 సంవత్సరాల నుండి, మేము ప్రతి పోర్ట్‌ఫోలియో కోసం విస్తృత శ్రేణి ప్లాన్‌లను మరియు యాడ్ ఆన్ కవర్‌లను అందించడం ద్వారా అంతులేని కస్టమర్ అవసరాలను సజావుగా అందజేస్తున్నాము.
Awards

అత్యుత్తమమైన పారదర్శకత

హెచ్‌డిఎఫ్‌సి ఎర్గో జనరల్ ఇన్సూరెన్స్ క్లెయిమ్స్ అత్యంత పారదర్శకతతో మరియు సులభంగా సెటిల్ చేయబడతాయి.
Awards

Awards

FICCI ఇన్సూరెన్స్ ఇండస్ట్రీ అవార్డులు, 2021 వద్ద హెచ్‌డిఎఫ్‌సి ఎర్గో "క్లెయిమ్స్ అండ్ కస్టమర్ సర్వీస్ ఎక్సలెన్స్" కేటగిరీ కింద అవార్డు గెలుచుకుంది.

మా నెట్‌వర్క్
శాఖలు

100+

అవాంతరాలు లేని మరియు వేగవంతమైన క్లెయిమ్ సెటిల్‌మెంట్


రిజిస్టర్ చేసుకోండి మరియు మీ క్లెయిమ్‌లను ట్రాక్ చేయండి

మీకు సమీపంలో గల
శాఖలను గుర్తించండి

మీ మొబైల్ ద్వారా
అప్‌డేట్‌లను అందుకోండి

ఇష్టపడే క్లెయిమ్‌ల
విధానాన్ని ఎంచుకోండి

హోమ్ ఇన్సూరెన్స్ సంబంధిత కథనాలు

 

ఇతర సంబంధిత కథనాలు

 

తరచుగా అడిగే ప్రశ్నలు

మీ పాలసీ ఖర్చు అనేది మీరు ఏయే వస్తువులను రక్షించాలనుకుంటున్నారనే దానిమీద ఆధారపడి ఉంటుంది కాబట్టి, ప్రీమియం అనేది ఒక వ్యక్తి నుండి మరొక వ్యక్తికి మారవచ్చు. మీ ఇల్లు ఏ ప్రదేశంలో ఉందనే అంశం కూడా ఇందులో పెద్ద పాత్ర పోషిస్తుంది. మీ ప్రాంతంలో వరదలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటే, ప్రీమియం కూడా ఎక్కువగానే ఉంటుంది. మీ ఇంటి నిర్మాణ దృఢత్వం మరియు గత క్లెయిమ్‌ల రికార్డు కూడా ఒక ప్రధాన భాగంగా ఉంటుంది.
లేదు. మీ ఇన్సూరెన్స్ ఏజెంట్ ఒక ప్రత్యేక ప్యాకేజీ అందించి ఉంటే తప్ప దానికి కవర్ లభించదు. కార్లు మరియు బైక్‌లు వరదల్లో సులభంగా దెబ్బతింటాయి. అయితే, అవి మీ హోమ్ ఇన్సూరెన్స్‌లో భాగంగా ఉండవు. వరద కారణంగా దెబ్బతిన్న వాహనాలకు కూడా పరిహారం అందించే నిబంధన మీ మోటార్ ఇన్సూరెన్స్‌లో ఉన్నప్పుడు మాత్రమే మీరు రీయింబర్స్‌మెంట్ పొందుతారు.

ఇతర సంబంధిత కథనాలు

 

ఇతర సంబంధిత కథనాలు

 
అవార్డులు మరియు గుర్తింపు
x