రిస్క్ కన్సల్టింగ్ సర్వీసులు అనేవి అనిశ్చిత సంఘటనల ప్రభావాన్ని తగ్గించడానికి కార్యకలాపాలు మరియు వనరులను ప్రణాళిక చేయడం, ఏర్పాటు చేయడం మరియు నియంత్రించడంతో సంబంధం కలిగిన ఒక అంశంగా ఉంటుంది. అనిశ్చితంగా ఉత్పన్నమయ్యే ప్రమాదావకాశాలను ఉత్పత్తి రిస్క్‌లు, మార్కెటింగ్ మరియు పంపిణీ రిస్క్‌లు, ఆర్థికపరమైన రిస్క్‌లు, సిబ్బంది రిస్క్‌లు మరియు పర్యావరణ రిస్క్‌లుగా వర్గీకరించవచ్చు.
రిస్క్ సర్వే రిపోర్ట్ (RSR)లో ప్రతిపాదించిన నష్టాన్ని తగ్గించడంలో క్లెయింట్‌లకు నిపుణుల సలహా అందించడంలో రిస్క్ కన్సెల్టింగ్ సర్వీసులు సహాయపడుతాయి. మరింత చదవండి...
మేఘాల్లో, మేఘాల మధ్య, లేదా మేఘం మరియు భూమి మధ్య పిడుగులు సంభవిస్తుంటాయి. ఋణాత్మక మరియు ధనాత్మక ఆవేశాలు ఏకమైనప్పుడు విద్యుత్ విడుదల పిడుగులకు కారణమవుతుంది. మరింత చదవండి...
అలాంటి నిజ జీవిత పరిస్థితులు తెలుసుకోవడం కోసం ప్రమాదాలు లేదా నష్టం సంభవించిన పరిస్థితుల్లో మేము సైట్ సందర్శనలు చేస్తాము. మా క్లయింట్‌లకు పెద్ద ఎత్తున ప్రయోజనం అందించడం కోసం, మేము పొందిన అనుభవం కేటలాగ్ చేయబడుతుంది మరియు ఉపయోగించబడుతుంది. మరింత చదవండి...
గ్లోబల్ వార్మింగ్ మరియు వాతావరణ మార్పు తీవ్రమవుతున్న కారణంగా, సహజ వైపరీత్యాల తీరు కూడా నిరంతరం మారుతోంది. ఇప్పటివరకు వరదలు ఎరుగుని ప్రదేశాల్లో కూడా వరదలు సంభవిస్తున్నాయి. మరింత చదవండి...
ఆస్తి సంరక్షణతో సంబంధం కలిగిన వివిధ అంశాలకు సంబంధించి విడుదల చేయబడిన నెలవారీ సర్క్యులేషన్ బ్రోచర్ ఇది. ఇది నిర్దేశిత క్లయింట్‌లతో పంచుకోబడుతుంది మరియు వెబ్‌సైట్ నుండి యాక్సెస్ చేయవచ్చు.
రిస్క్ కన్సల్టింగ్ సర్వీసుల విభాగం క్లయింట్-నిర్దిష్ట అవసరాలకు అనుగుణంగా నష్ట నివారణ శిక్షణా సెమినార్‌లను నిర్వహించగలదు.
1 కోటి+ చిరునవ్వులు సురక్షితం!
మీకు అవసరమైన సపోర్ట్ 24x7
కస్టమర్ అవసరాలను తీర్చడం
అత్యుత్తమమైన పారదర్శకత
Awards
1 కోటి+ చిరునవ్వులు సురక్షితం
మీకు అవసరమైన సపోర్ట్-24x7
కస్టమర్ అవసరాలను తీర్చడం
అత్యుత్తమమైన పారదర్శకత
Awards