తరచుగా "లయన్ సిటీ"గా పేర్కొనబడే సింగపూర్ అనేది ఆగ్నేయ ఆసియా కేంద్ర ప్రాంతంలో కొలువైన ఒక డైనమిక్ మరియు ఆధునిక గమ్యస్థానంగా ఉంటోంది. ఎల్లప్పుడూ సందడిగా ఉండే ఈ ద్వీప దేశం బహుళ సంస్కృతుల సమ్మేళనంగా, చరిత్ర, ఆవిష్కరణ మరియు సహజ సౌందర్యానికి గొప్ప మిశ్రమంగా ఉంటోంది. వ్యాపారం, విద్య లేదా విశ్రాంతి దేనికోసం మీరు సందర్శిస్తున్నప్పటికీ, ప్రతి ఒక్కరితో సింగపూర్ ఏదో ఒక అనుబంధం కలిగి ఉంటుంది. మీ సింగపూర్ అడ్వెంచర్ కోసం అంతర్జాతీయ ట్రావెల్ ఇన్సూరెన్స్ ప్రాముఖ్యతని అన్వేషించండి.
ముఖ్యమైన ఫీచర్లు | ప్రయోజనాలు |
నగదు రహిత ఆసుపత్రులు | ప్రపంచవ్యాప్తంగా 1,00,000+ నగదురహిత ఆసుపత్రులు. |
కవర్ చేయబడిన దేశాలు | 25 షెన్‌గన్ దేశాలు + 18 ఇతర దేశాలు. |
కవరేజ్ మొత్తం | $40K నుంచి $1000K |
హెల్త్ చెక్-అప్ అవసరం | ప్రయాణం చేయడానికి ముందు హెల్త్ చెక్-అప్ అవసరం లేదు. |
కోవిడ్-19 కవరేజ్ | కోవిడ్-19 హాస్పిటలైజేషన్ కోసం కవరేజ్. |
మీ ప్రయాణ ప్రమాణాలు మరియు బడ్జెట్‌కి సరిపోయే సింగపూర్ ప్రయాణం కోసం సరైన ట్రావెల్ ఇన్సూరెన్స్‌ని కొనుగోలు చేయడం ముఖ్యం. అందించబడే పాలసీల రకాలు ఇక్కడ ఇవ్వబడ్డాయి:
ట్రావెల్ ఇన్సూరెన్స్ మీ ట్రిప్ సమయంలో ఊహించని సంఘటనల కోసం ఒక భద్రతా వలయాన్ని అందిస్తుంది. మీ సింగపూర్ ట్రిప్ కోసం ట్రావెల్ ఇన్సూరెన్స్ కొనుగోలు చేయడం వలన కలిగే కొన్ని కీలక ప్రయోజనాలు ఇక్కడ ఇవ్వబడ్డాయి:
• ఆర్థిక ప్రశాంతత: అంతర్జాతీయ ట్రావెల్ ఇన్సూరెన్స్ అనేది ఊహించని పరిస్థితులకు కవరేజీ అందిస్తుంది, ఒత్తిడి తగ్గిస్తుంది మరియు ఆర్థిక భారాన్ని తగ్గించడం ద్వారా ఆర్థిక ప్రశాంతతను అందిస్తుంది.
• నగదురహిత ప్రయోజనాలు: ఫ్రాన్స్ ట్రావెల్ ఇన్సూరెన్స్‌లో నగదురహిత వైద్య సహాయం కూడా ఉంటుంది, ముందస్తు చెల్లింపుల గురించి ఆందోళన చెందకుండా నెట్‌వర్క్ ఆసుపత్రుల్లో చికిత్స పొందవచ్చని నిర్ధారిస్తుంది.
• త్వరిత సహాయం: ఫ్రాన్స్ ట్రావెల్ ఇన్సూరెన్స్‌తో 24x7 కస్టమర్ సపోర్ట్ మరియు సమర్థవంతమైన క్లెయిమ్స్ ప్రాసెసింగ్‌ని ఆనందించండి, ఇది అవాంతరాలు-లేని ట్రిప్‌ని నిర్ధారిస్తుంది.
• బ్యాగేజీ సెక్యూరిటీ: ఫ్రాన్స్ ట్రిప్ ఇన్సూరెన్స్ కొనుగోలు చేయడం ద్వారా, మీ అంతర్జాతీయ ప్రయాణంలో ఆలస్యం, నష్టం లేదా డ్యామేజీ నుండి మీ వస్తువులను రక్షించుకోండి.
• సమగ్ర వైద్య కవరేజీ: అత్యవసర వైద్య సంరక్షణ, డెంటల్ ఖర్చులు, తరలింపు, స్వదేశానికి తిరిగి రావడం మరియు మరిన్ని వాటితో సహా వివిధ వైద్య ఖర్చులను ఫ్రాన్స్ ట్రావెల్ ఇన్సూరెన్స్ కవర్ చేస్తుంది.
• ప్రయాణ సంబంధిత సమస్యలు: విమాన ఆలస్యాలు, వ్యక్తిగత బాధ్యత మరియు హైజాక్ డిస్ట్రెస్ అలవెన్స్ లాంటి ఊహించని పరిస్థితులకు కవరేజీ పొందడం ద్వారా మీ ప్రయాణ అనుభవాన్ని మెరుగుపరచుకోండి.
ఈ ప్రయోజనం హాస్పిటలైజేషన్, గది అద్దె, OPD చికిత్స మరియు రోడ్ అంబులెన్స్ ఖర్చులను కవర్ చేస్తుంది. ఇది అత్యవసర వైద్య తరలింపు, భౌతికదేహాన్ని స్వదేశానికి తీసుకురావడం మరియు అవశేషాలను స్వదేశానికి తీసుకురావడంపై అయ్యే ఖర్చులను కూడా తిరిగి చెల్లిస్తుంది.
శారీరక అనారోగ్యం లేదా గాయం కారణంగా ఆసుపత్రిలో చేరడం ఎంత ముఖ్యమో దంత ఆరోగ్య సంరక్షణ కూడా అంతే ముఖ్యమని మేము నమ్ముతున్నాము; అందువలన, పాలసీ నిబంధనలు మరియు షరతులకు లోబడి మీ ప్రయాణ సమయంలో మీకు ఎదురయ్యే దంత వైద్య సంబంధిత ఖర్చులను కవర్ చేస్తాము.
అన్ని పరిస్థితులలో మేము మీకు అండగా ఉంటాము. విదేశాలకు ప్రయాణిస్తున్నప్పుడు ప్రమాదం జరిగిన సందర్భంలో, శాశ్వత వైకల్యం లేదా ప్రమాదవశాత్తు మరణం కారణంగా సంభవించే ఏవైనా ఆర్థిక భారాలకు సహాయపడటానికి మా ఇన్సూరెన్స్ ప్లాన్ మీ కుటుంబానికి ఏకమొత్తం చెల్లింపును అందిస్తుంది.
అన్ని సమయాల్లో మేము మీ పక్కనే ఉంటాము. కాబట్టి, దురదృష్టకర పరిస్థితులలో, ఒక సాధారణ క్యారియర్‌లో గాయం కారణంగా ఉత్పన్నమయ్యే ప్రమాదవశాత్తు మరణం లేదా శాశ్వత వైకల్యం సందర్భంలో మేము ఏకమొత్తంలో చెల్లింపును అందిస్తాము.
గాయం లేదా అనారోగ్యం కారణంగా ఒక వ్యక్తిని హాస్పిటలైజ్ చేసినట్లయితే, పాలసీ షెడ్యూల్‌లో పేర్కొన్న గరిష్ట రోజుల వరకు, హాస్పిటలైజేషన్ యొక్క ప్రతి పూర్తి రోజుకు ఇన్సూరెన్స్ చేయబడిన మొత్తాన్ని మేము చెల్లిస్తాము.
విమాన ఆలస్యాలు లేదా రద్దులు అనేవి మన నియంత్రణలో ఉండవు కనుక చింతించకండి, ఇలాంటి వాటి కారణంగా తలెత్తే ఏవైనా అవసరమైన ఖర్చులకు మా రీయింబర్స్‌మెంట్ ఫీచర్ ద్వారా పరిహారం పొందవచ్చు.
ట్రిప్ ఆలస్యం లేదా రద్దు విషయంలో, మీ ప్రీ-బుక్ చేయబడిన వసతి మరియు కార్యకలాపాల తిరిగి చెల్లించబడని భాగాన్ని మేము రీఫండ్ చేస్తాము. పాలసీ నిబంధనలు మరియు షరతులకు లోబడి.
ముఖ్యమైన డాక్యుమెంట్లను కోల్పోవడం వలన మీరు విదేశంలో చిక్కుకుపోయే అవకాశం ఉంది. కావున, మేము కొత్త లేదా నకిలీ పాస్‌పోర్ట్ మరియు/లేదా అంతర్జాతీయ డ్రైవింగ్ లైసెన్స్ పొందేందుకు అయ్యే ఖర్చులను తిరిగి చెల్లిస్తాము.
ఊహించని పరిస్థితుల కారణంగా మీరు మీ ట్రిప్‌లో తక్కువ సమయం ఉండవలసి వస్తే చింతించకండి. పాలసీ షెడ్యూల్ ప్రకారం మీ నాన్-రీఫండబుల్ వసతి మరియు ప్రీ-బుక్డ్ కార్యకలాపాల కోసం మేము మీకు రీయింబర్స్ చేస్తాము.
మీరు ఎప్పుడైనా పర దేశంలో థర్డ్-పార్టీ నష్టానికి బాధ్యులుగా నిలిస్తే, మా ట్రావెల్ ఇన్సూరెన్స్ ప్లాన్ నిబంధనలు మరియు షరతులకు లోబడి. మీ ఎదురయ్యే దంత ఖర్చులను కవర్ చేస్తాము.
వైద్య అత్యవసర పరిస్థితుల అర్థం మీరు మరికొన్ని రోజుల కోసం మీ హోటల్ బుకింగ్‌ను పొడిగించవలసి ఉంటుంది. అదనపు ఖర్చు గురించి ఆందోళన చెందుతున్నారా? మీరు రికవర్ అయ్యేటప్పుడు దానిని మేము జాగ్రత్తగా చూసుకుంటాం. పాలసీ నిబంధనలు మరియు షరతులకు లోబడి
మిస్డ్ ఫ్లైట్ కనెక్షన్ల కారణంగా ఊహించని ఖర్చుల గురించి ఆందోళన చెందకండి; మీ గమ్యస్థానానికి చేరుకోవడానికి వసతి మరియు ప్రత్యామ్నాయ విమాన బుకింగ్ ఖర్చుల కోసం మేము మీకు రీయింబర్స్ చేస్తాము.
ఫ్లైట్ హైజాక్‌లు అనేవి బాధాకరమైన అనుభవం. మరియు అధికారులు సమస్యను పరిష్కరించడంలో సహాయపడుతున్నప్పటికీ, మేము మా వంతు సహాయం చేస్తాము మరియు దాని వలన కలిగే ఇబ్బందులకు పరిహారం చెల్లిస్తాము.
ప్రయాణిస్తున్నప్పుడు, దొంగతనం లేదా దోపిడీ నగదు కొరతకు దారితీయవచ్చు. కానీ చింతించకండి ; హెచ్‌డిఎఫ్‌సి ఎర్గో అనేది భారతదేశంలో నివసించే ఇన్సూర్ చేయబడిన వ్యక్తి కుటుంబం నుండి నగదు బదిలీని సులభతరం చేస్తుంది. షరతులు మరియు నిబంధనలకు లోబడి.
మీరు చెక్-ఇన్ చేయబడిన లగేజీని పోగొట్టుకున్నారా? ఆందోళన పడకండి; నష్టానికి మేము పరిహారం చెల్లిస్తాము, కాబట్టి వెకేషన్ కోసం ముఖ్యమైనవి మరియు ప్రాథమిక అవసరాలతో వెళ్ళవచ్చు. షరతులు మరియు నిబంధనలకు లోబడి.
వేచి ఉండటం అనేది ఎప్పుడూ సరదాగా ఉండదు. మీ లగేజీ రాకలో ఆలస్యం జరిగితే మేము దుస్తులు, టాయిలెట్రీలు, మెడిసిన్ లాంటి అవసరాల కోసం మీకు రీయింబర్స్ చేస్తాము, ఈ విధంగా మీరు మీ పర్యటన గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు.
లగేజ్ దొంగతనం అనేది మీ ప్రయాణానికి ఆటంకం కలిగించవచ్చు. అయితే, మీ పర్యటన సజావుగా సాగేలా చూసేందుకు మేము లగేజ్ దొంగతనం సందర్భంలో డబ్బులు రీయంబర్స్ చేస్తాము. షరతులు మరియు నిబంధనలకు లోబడి.
పైన పేర్కొన్న కవరేజ్ మా కొన్ని ట్రావెల్ ప్లాన్లలో అందుబాటులో ఉండకపోవచ్చు. మా ట్రావెల్ ఇన్సూరెన్స్ ప్లాన్ గురించి మరింత తెలుసుకోవడానికి దయచేసి పాలసీ వివరాలు, బ్రోచర్ మరియు ప్రాస్పెక్టస్‌ను చదవండి.
యుద్ధం లేదా చట్టం ఉల్లంఘన కారణంగా ఏర్పడే అనారోగ్యం లేదా ఆరోగ్య సమస్యలు ప్లాన్ పరిధిలోకి రావు.
మీరు ఏవైనా మత్తు పదార్థాలు లేదా నిషేధిత పదార్థాలను తీసుకుంటే, పాలసీ ఎలాంటి క్లెయిమ్‌లను స్వీకరించదు.
మీరు ఇన్సూర్ చేసిన ప్రయాణానికి ముందు ఏదైనా అనారోగ్యంతో బాధపడుతుంటే, ఇప్పటికే ఉన్న అనారోగ్యానికి మీరు ఏదైనా చికిత్స చేయించుకుంటే, ఈ సంఘటనలకు సంబంధించిన ఖర్చులను పాలసీ కవర్ చేయదు.
మీరు ఇన్సూర్ చేసిన కాలవ్యవధిలో మీరు లేదా మీ కుటుంబ సభ్యుల్లో ఎవరైనా సౌందర్యం లేదా ఊబకాయం చికిత్సను ఎంచుకుంటే, అలాంటి ఖర్చులు కవర్ చేయబడవు.
స్వతహా-చేసుకున్న గాయాల కారణంగా ఉత్పన్నయమయ్యే హాస్పిటలైజెషన్ ఖర్చులు లేదా వైద్య ఖర్చులు మా ఇన్సూరెన్స్ ప్లాన్‌లో పరిధిలోకి రావు.
• ఇక్కడ క్లిక్ చేయండి లింక్, లేదా మా పాలసీని కొనుగోలు చేయడానికి హెచ్‌డిఎఫ్‌సి ఎర్గో ట్రావెల్ ఇన్సూరెన్స్ వెబ్‌పేజీని సందర్శించండి.
• ప్రయాణీకుల వివరాలు, గమ్యస్థాన సమాచారం మరియు ట్రిప్ ప్రారంభం మరియు ముగింపు తేదీలను నమోదు చేయండి.
• మా మూడు ప్రత్యేకమైన ఎంపికల నుండి మీకు ఇష్టమైన ప్లాన్‌ను ఎంచుకోండి.
• మీ వ్యక్తిగత వివరాలను అందించండి.
• ప్రయాణీకుల గురించి అదనపు వివరాలను పూరించండి మరియు ఆన్‌లైన్ చెల్లింపు పద్ధతులను ఉపయోగించి చెల్లించడానికి కొనసాగండి.
• ఇక మిగిలింది ఒక్కటే- మీ పాలసీని తక్షణమే డౌన్‌లోడ్ చేసుకోండి!
కేటగిరీలు | నిర్దేశం |
సంస్కృతి | సింగపూర్ అనేది చైనీస్, మలయ్, భారతీయ మరియు పశ్చిమ ప్రభావాల గొప్ప మిశ్రమంతో ఒక శక్తివంతమైన బహుళ సాంస్కృతిక కేంద్రంగా ఉంటోంది. |
ఆధునిక ఆవిష్కరణలు | సాంకేతికత అభివృద్ధి మరియు ఇన్నోవేషన్‌కి సింగపూర్ ప్రసిద్ధి చెందడంతో పాటు ఫిన్‌టెక్‌కి సంబంధించి గ్లోబల్ హబ్ మరియు స్మార్ట్ సిటీ ఇనిషియేటివ్‌లలో అగ్రగామిగానూ ఉంటోంది. |
భౌగోళిక | సింగపూర్ అనేది దాని అద్భుతమైన నగరదృశ్యం మరియు సంవృద్ధమైన పచ్చదనం కోసం ప్రసిద్ధి చెందిన ఆసియా ప్రాంతపు కూడలి ప్రాంతంలో ఉండే ఒక చిన్న ద్వీప దేశం. |
భాషా వైవిధ్యం | సింగపూర్‌లోని విభిన్న జనాభాను ప్రతిబింబించేలా ఇంగ్లీష్, మాండరిన్, మలయ్ మరియు తమిళ్ భాషలు ఈ దేశపు అధికారిక భాషలుగా ఉండటం ద్వారా భాషలకు సంబంధించి ఇదొక సమ్మిళిత ప్రదేశంగా ఉంటోంది. |
చారిత్రాత్మక కట్టడాలు | మెరీనా బే శాండ్స్, సెంటోసా మరియు చైనటౌన్ లాంటి ఐకానిక్ ల్యాండ్‌మార్క్‌లతో సాంస్కృతిక వారసత్వం ప్రదర్శిస్తూ ఈ దేశం ఒక గొప్ప చరిత్రను కలిగి ఉంటోంది. |
సాహిత్య మరియు కళాత్మక సహకారాలు | సాంస్కృతిక వైవిధ్యానికి దోహదపడే ప్రతిభావంతులైన రచయితలు, కళాకారులు మరియు ప్రదర్శకులతో అభివృద్ధి చెందుతున్న కమ్యూనిటీకి సింగపూర్ నిలయంగా ఉంటోంది. |
• ఆరు నెలల చెల్లుబాటు కలిగిన చెల్లుబాటు అయ్యే పాస్‌పోర్ట్
• పాస్‌పోర్ట్ సైజు ఫోటోలు
• పూర్తిగా నింపబడి, మీరు సంతకం చేసిన వీసా అప్లికేషన్ ఫారం కాపీ
• మీ ప్రయాణ కార్యక్రమం గురించి వివరాలు
• హోటల్ బుకింగ్స్, విమాన బుకింగ్స్ రుజువు
• తిరుగు ప్రయాణపు విమాన టిక్కెట్ కాపీ
• మీ సందర్శన కోసం అవసరమైన నిధుల కోసం మీ వద్ద తగినన్ని ఫైనాన్సులు ఉన్నాయని నిరూపించుకోవడానికి మీ గత ఆరు నెలల బ్యాంక్ స్టేట్‌మెంట్
సింగపూర్‌ను సందర్శించడానికి ఉత్తమ సమయం అనేది మీ ప్రాధాన్యతల మీద ఆధారపడి ఉంటుంది:
• జూలై నుండి సెప్టెంబర్: తక్కువ వర్షపాతం మరియు ఆహ్లాదకరమైన వాతావరణం కోసం ఆదర్శనీయంగా ఉంటుంది.
• జూన్ నుండి ఆగస్ట్: గ్రేట్ సింగపూర్ సేల్ సమయంలో బీచ్ లవర్స్ మరియు షాపింగ్ ప్రేమికుల కోసం పర్ఫెక్ట్‌గా ఉంటుంది.
• డిసెంబర్ నుండి ఫిబ్రవరి: క్రిస్మస్ మార్కెట్లు మరియు పండుగల సందడితో సాంప్రదాయక బ్రిటిష్ శీతాకాలాన్ని అనుభవించండి.
సింగపూర్‌ను సందర్శించడానికి ముందు ఉత్తమ సమయం, వాతావరణం, ఉష్ణోగ్రత మరియు ఇతర అంశాల గురించి మరింత తెలుసుకోవడానికి. సింగపూర్‌ను సందర్శించడానికి ఉత్తమ సమయం గురించి మా బ్లాగ్ చదవండి.
1. ట్రావెల్ ఇన్సూరెన్స్ సమాచారంతో సహా పాస్‌పోర్ట్ మరియు ప్రయాణ డాక్యుమెంట్లు.
2. ప్రకృతి మరియు పట్టణాలను అన్వేషించడానికి సౌకర్యవంతమైన నడక బూట్లు.
3. తీవ్రమైన ఎండ నుండి రక్షించడానికి సన్‌గ్లాసెస్ మరియు సన్‌స్క్రీన్.
4. ఎండలో హైడ్రేటెడ్‌గా ఉండడానికి తిరిగి ఉపయోగించదగిన నీటి బాటిల్.
5. కెమెరా మరియు ఎలక్ట్రానిక్ ఛార్జర్లు/అడాప్టర్లు (సింగపూర్ టైప్ G పవర్ సాకెట్లను ఉపయోగిస్తుంది).
6. ఉష్ణమండల వాతావరణంలో బ్రీతబుల్ క్లోతింగ్, సన్ హ్యాట్స్ మరియు స్విమ్‌వేర్‌లను ధరించాలనిపిస్తుంది.
7. శీతాకాలంలో వర్షం పడే అవకాశం కారణంగా ఒక తేలికైన వర్షపు జాకెట్ లేదా గొడుగును తీసుకువెళ్ళండి.
గొప్ప భద్రత విషయంలో సింగపూర్ ప్రసిద్ధి చెందినప్పటికీ, మీరు జాగ్రత్తగా ఉండడం మరియు స్థానిక ఆచారాలు మరియు చట్టాలను అనుసరించడం అవసరం:
• ఇక్కడ క్రమశిక్షణ అత్యంత విలువైనది మరియు ఇక్కడ కార్పొరల్ శిక్షణ విస్తృతంగా అంగీకరించబడింది.
• చూయింగ్ గమ్ నిషేధించబడింది మరియు దానిని ఈ దేశంలోకి ఇంపోర్ట్ చేయడం చట్టవిరుద్ధం.
• చెత్త వేసినవారికి ఖచ్చితంగా జరిమానా విధించబడుతుంది కాబట్టి వ్యర్థాలను సరైన విధంగా పారవేయండి.
• కొన్ని ఇండోర్ పబ్లిక్ ప్రాంతాల్లో పొగత్రాగడం నిషేధించబడింది.
కోవిడ్-19 ప్రయాణ నిర్దిష్ట ప్రయాణ మార్గదర్శకాలు
• పబ్లిక్ ప్రదేశాలలో మరియు పబ్లిక్ ట్రాన్స్‌పోర్టేషన్‌ను ఉపయోగించేటప్పుడు ఫేస్ మాస్క్ ధరించండి.
• జనం ఎక్కువగా ఉన్న టూరిస్ట్ ప్రాంతాల్లో వ్యక్తిగత పరిశుభ్రత మరియు సురక్షితమైన దూరాన్ని పాటించండి.
• ఇటీవలి ప్రాంతీయ కోవిడ్-19 మార్గదర్శకాలు మరియు నియమాల గురించి తెలుసుకోండి మరియు వాటిని అనుసరించండి.
• మీరు ఏవైనా లక్షణాలు కనిపిస్తే స్థానిక అధికారులను సంప్రదించండి.
నగరం | విమానాశ్రయం పేరు |
సింగపూర్ | చాంగి విమానాశ్రయం |
సింగపూర్ | సెలేటర్ ఎయిర్‌పోర్ట్ |
ఒక అద్భుతమైన పర్యాటక అనుభవం కోసం ఈ ప్రముఖ ప్రదేశాలను మీ స్విట్జర్లాండ్ ట్రావెల్ ప్లాన్‌కి జోడించారని నిర్ధారించుకోండి ;
అద్భుతమైన రూఫ్‌టాప్ వీక్షణలు, వినోద కేంద్రాలు మరియు ప్రసిద్ధ స్కైపార్క్ కోసం మెరీనా బే శాండ్స్‌ని సందర్శించండి.
మరో ప్రపంచాన్ని తలపించే సూపర్‌ట్రీలు, సంవృద్ధమైన గార్డెన్లు మరియు ఆకర్షణీయమైన డోమ్స్‌తో గార్డెన్స్ బై ది బేని అన్వేషించండి.
సింగపూర్ జూ వద్ద ఒక రోజుని ఆనందించండి. సహజసిద్ధమైన ఏర్పాట్లలో నివసించే వివిధ రకాల జంతువులని ఇక్కడ మీరు దగ్గరగా చూడవచ్చు.
మాల్స్ మరియు బొటిక్స్‌తో సందడిగా ఉంటూ సింగపూర్‌లోని ప్రధాన షాపింగ్ డిస్ట్రిక్ట్‌గా ఉన్న ఆర్చర్డ్ రోడ్ మీద మీరు అలసిపోయే వరకు షాపింగ్ చేయండి.
ప్రత్యేక దుకాణాలు మరియు విభిన్న స్ట్రీట్ ఆర్ట్‌తో నిండిన హాజీ లేన్‌లోని కళలు మరియు కళాాత్మక సందడిలో మునిగిపోండి.
మీ సింగపూర్ ట్రిప్ సమయంలో అద్భుతమైన కార్యకలాపాలు చేయండి:
• మెర్లియన్ లాంటి ఐకానిక్ ల్యాండ్‌మార్క్‌లను సందర్శించండి.
• హాజీ లేన్‌లో విభిన్న పొరుగు ప్రాంతాలతో పాటు వీధి కళను అన్వేషించండి.
• కాంపాంగ్ లోరోంగ్ బాంకాక్‌లో సింగపూర్ యొక్క కాంపాంగ్ పాస్ట్‌ని ఆస్వాదించండి.
• సింగపూర్ జూలో ఒరంగుటాన్స్‌కి సన్నిహితంగా వెళ్లండి.
• మెక్రిచీ రిజర్వాయిర్ వద్ద ప్రకృతి నడకలు ఆనందించండి.
మీ బ్యాంకులోని డబ్బులని ఎక్కువ ఖర్చు చేయకుండానే మీ సింగపూర్ సందర్శనను గొప్పగా చేయండి:
• గార్డెన్స్ బై ది బే మరియు మెరీనా బ్యారేజ్ లాంటి ఉచిత ఆకర్షణలను అన్వేషించండి.
• పిక్నిక్ ఎంపికతో సిటీ సెంటర్ నుండి 30 నిమిషాల దూరంలోనే బీచ్ డేని ఎంచుకోండి.
• ఎస్‌ప్లానేడ్ వద్ద ఉచిత సంగీత విభావరులకు హాజరవ్వండి.
• సౌవెనీర్ల కోసం ముస్తఫా సెంటర్ వద్ద చౌకగా షాపింగ్ చేయండి.
• హోటల్ ధరల మీద ఆదా చేయడం కోసం ఫార్ములా 1 మోటార్ రేసింగ్ ఈవెంట్ సమయంలో హోటళ్లను సందర్శించడం నివారించండి.
వంటకాల రుచులు ఆస్వాదించడం కోసం ఒక సంతోషకర ప్రయాణాన్ని వాగ్దానం చేసే సింగపూర్‌లోని కొన్ని ప్రముఖ భారతీయ రెస్టారెంట్లు ఇక్కడ ఇవ్వబడ్డాయి:
• రంగ్ మహల్:
ప్రసిద్ధమైన పాన్ పసిఫిక్ సింగపూర్‌లోని రంగ్ మహల్ అనేది దాని విలాసవంతమైన పరిసరాలు మరియు అద్భుతమైన భారతీయ రుచుల కోసం ప్రసిద్ధి చెందింది. కబాబ్‌లు, బిర్యానీలు మరియు కర్రీలతో సహా సాంప్రదాయక ఉత్తర భారతీయ వంటకాల కోసం ఇదొక అగ్రశ్రేణి ఎంపికగా ఉంటుంది.
• డిషూమ్:
బాంబేలోని ఇరానీ కెఫెల నుండి స్ఫూర్తి పొందిన డిషూమ్ అనేది భారతదేశపు స్ట్రీట్ ఫుడ్ సన్నివేశాన్ని సింగపూర్‌లో ప్రతిఫలిస్తుంది. సందడిగా ఉండే ఈ ప్రదేశంలో, కబాబ్‌లు మొదలుకొని బిర్యానీల వరకు అనేక రకాల ఫ్లేవర్‌ఫుల్ వంటకాలను అతిథులు రుచి చూడవచ్చు.
• బనానా లీఫ్ అపోలో:
లిటిల్ ఇండియాలోని అందరూ ఇష్టపడే బనానా లీఫ్ అపోలో అనేది దక్షిణ భారతదేశపు వంటకాల రుచుల అనుభవం అందిస్తుంది. ఇక్కడ మీకు అరటి ఆకులో అన్నంతో పాటు రుచికరమైన శాఖాహార మరియు మరియు మాంసాహార వంటకాలెన్నో వడ్డిస్తారు. తప్పక రుచి చూడండి.
• కోమల విలాస్:
ఈ ప్రసిద్ధ శాఖాహార రెస్టారెంట్ దశాబ్దాల నుండి దక్షిణ భారతీయ రుచులతో సేవలందిస్తోంది. కరకరలాడే దోసెలు మొదలుకుని మనసుదోచే తాళీ వరకు, దక్షిణ భారతదేశపు పారంపర్య వారసత్వపు రుచులను ఈ కోమల విలాస్ అందిస్తోంది.
• జాఫ్రాన్ కిచెన్:
జాఫ్రాన్ కిచెన్ అనేది సమకాలీన భారతీయ వంటకాల కోసం ప్రసిద్ధి చెందింది. ఉత్తర భారతీయ మరియు తందూరీ వంటకాల మీద కూడా ఇది ప్రత్యేకమైన దృష్టి సారించడం ద్వారా, బటర్ చికెన్ మరియు కబాబ్స్ లాంటి వంటకాలు రుచి చూడడానికి ఒక గొప్ప ప్రదేశంగా ఉంటోంది.
స్థానిక చట్టాలు మరియు ఆచారాలను గౌరవించండి:
• కార్పొరల్ శిక్ష లాగే, క్రమశిక్షణకు విలువ ఇస్తారు.
• చూయింగ్ గమ్‌ని నిషేధించారు కాబట్టి, దానికి దూరంగా ఉండండి.
• చెత్త వేయడాన్ని నివారించండి మరియు పరిశుభ్రతను పాటించాలని గుర్తుంచుకోండి.
• నియమిత ప్రాంతాల్లోనే ధూమపాన రహిత నియమాలకు కట్టుబడి ఉండండి.
సింగపూర్‌లోని భారతీయ ఎంబసీ | పని గంటలు | అడ్రస్ |
సింగపూర్‌లోని భారతదేశపు హై కమిషన్ | సోమ-శుక్ర, 9:00 AM - 5:30 PM | 31 గ్రేంజ్ రోడ్, సింగపూర్ 239702 |
ఈ కింద ఇవ్వబడిన ఆప్షన్‌ల నుండి మీకు కావలసినది ఎంచుకోండి, తద్వారా మీరు విదేశీ దేశానికి మీ పర్యటన కోసం మరింత మెరుగ్గా సిద్ధం అవచ్చు
అవును, పర్యాటక ప్రయోజనాల కోసం సింగపూర్‌ను సందర్శించడానికి భారతీయ పౌరులకు వీసా అవసరం. సింగపూర్ ఇమ్మిగ్రేషన్ మరియు చెక్‌పాయింట్స్ అథారిటీ (ICA) అధికారిక వెబ్‌సైట్ ద్వారా మీరు పర్యాటక వీసా కోసం దరఖాస్తు చేయవచ్చు లేదా సమీప సింగపూర్ ఎంబసీ లేదా కాన్సులేట్ నుండి సహాయం కోరవచ్చు.
సింగపూర్ అధికారిక కరెన్సీని సింగపూర్ డాలర్ (SGD) అంటారు. దీనిని తరచుగా "$" లేదా "S$." గా పేర్కొంటూ ఉంటారు. ఇది ఆ దేశవ్యాప్తంగా సులభంగా అంగీకరించబడుతుంది మరియు మీరు మీ కరెన్సీని బ్యాంకులు మరియు మనీ ఎక్ఛేంజ్ కేంద్రాల వద్ద సులభంగా మార్చుకోవచ్చు.
ఆహ్లాదకర వాతావరణం మరియు అవుట్‍డోర్ కార్యకలాపాల కోసం సింగపూర్‌ని సందర్శించడానికి సాధారణంగా ఫిబ్రవరి నుండి ఏప్రిల్ వరకు ఉత్తమ సమయంగా ఉంటుంది. ఈ సమయంలో వాతావరణం చల్లగా మరియు తక్కువ వర్షపాతంతో ఉంటుంది.
సింగపూర్ ప్రయాణం కోసం ట్రావెల్ ఇన్సూరెన్స్ తప్పనిసరి కానప్పటికీ, అది అత్యధికంగా సిఫార్సు చేయబడుతుంది. వైద్య అత్యవసర పరిస్థితులు, ట్రిప్ రద్దు కావడం మరియు బ్యాగేజీ పోగొట్టుకోవడం లాంటి ఊహించని సంఘటనలు ఎదురైనప్పుడు ట్రావెల్ ఇన్సూరెన్స్ మీకు విలువైన కవరేజీని అందిస్తుంది, ఇది ఆందోళన లేని మరియు భద్రత గల ప్రయాణాన్ని నిర్ధారిస్తుంది.