రెఫ్రిజిరేటర్‌లు లేని ఆధునిక గృహాలను ఊహించడం అసాధ్యం. టెక్నాలజీలో ప్రగతి పుణ్యమా అని, వినియోగదారులకు సౌకర్యాన్ని అందించే అనేక అధునాతన ఫీచర్లు కలిగిన అనేక రెఫ్రిజిరేటర్‌లు నేడు అందుబాటులో ఉన్నాయి. అయితే, ఇవి ఖరీదైనవి మరియు వీటికోసం పెద్ద మొత్తంలో వెచ్చించాలని ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. హోమ్ ఇన్సూరెన్స్ తీసుకున్నప్పుడు, మీ పాలసీ క్రింద రెఫ్రిజిరేటర్‌ల వంటి ఉపకరణాలకు కవర్ ఉండడం చాలా ముఖ్యం.
అలాగే, ఈ ఉపకరణాన్ని కొనుగోలు చేయడానికి మీరు చాలా ఆలోస్తుంటారు కాబట్టి, మీరు దానిని తప్పకుండా రక్షించుకోవాలనుకుంటారు మరియు ఏదైనా నష్టం లేదా బ్రేక్‌డౌన్‌ను నివారించడం కోసం దానిని అదనపు సంరక్షణతో ఉపయోగించాలనుకుంటారు. నిజానికి, వీటికి ఏర్పడే చిన్నపాటి సమస్య సైతం మీ ఆర్థిక స్థితి మీద పెద్ద భారం కాగలదు. అయితే, మీరు ఎంత జాగ్రత్తగా ఉన్నప్పటికీ, ప్రతి చిన్న సందర్భాన్ని మీరు నియంత్రించలేరు మరియు అగ్నిప్రమాదం, పిడుగుపాటు, తుఫాను, భూకంపం, వరద మొదలైన వాటి కారణంగా నష్టాలు జరగవచ్చు. దొంగతనం లేదా దోపిడీ వీటి క్రిందకు రాదు. కాబట్టి, రెఫ్రిజిరేటర్‌కు జరిగే నష్టాలను కవర్ చేసేలా విస్తృత శ్రేణి ప్రమాదాలను కవర్ చేసే ఇన్సూరెన్స్‌ను కొనుగోలు చేయాల్సిన అవసరం ఉంది. అనేక హోమ్ ఇన్సూరెన్స్ పాలసీలు ఎలక్ట్రానిక్ ఉపకరణాల కోసం యాడ్-ఆన్ కవర్ అందిస్తున్నప్పటికీ, దానిని మరింత సమగ్రమైనదిగా చేయడానికి మీరు రెఫ్రిజిరేటర్ కవరేజీ కూడా కలిగి ఉన్నారని నిర్ధారించుకోండి.
ఈ మొత్తం అనేది ప్రీమియం ఖర్చు మరియు దానితో వచ్చే కవరేజీని ప్రభావితం చేయగల అనేక అంశాల మీద ఆధారపడి ఉంటుంది. ఆ అంశాలను ఇక్కడ చూడండి:
అగ్నిప్రమాదం కారణంగా రెఫ్రిజిరేటర్‌కు జరిగిన ఏదైనా నష్టానికి అందించబడే కవరేజీ.
మీ టెలివిజన్ దొంగతనానికి గురికావచ్చనే ఆలోచనే మీకు ఇబ్బందికరంగా ఉంటుంది. దొంగతనం లేదా దోపిడీ జరిగిన సందర్భంలో ఆర్థిక కవరేజీ అందించబడుతుంది
ఏదైనా బాహ్య ప్రమాదం కారణంగా జరిగిన నష్టాలు లేదా రెఫ్రిజిరేటర్‌ను తరలించే సమయంలో (విమాన మార్గంలో కాదు) ఏర్పడే నష్టాలు రెఫ్రిజిరేటర్ ఇన్సూరెన్స్ ద్వారా కవర్ చేయబడతాయి
ఏదైనా మెకానికల్ లేదా ఎలక్ట్రికల్ లోపం కారణంగా ఏర్పడే బ్రేక్‌డౌన్ కోసం కవరేజీ. ఇలాంటి పరిస్థితిలో మరమ్మత్తు మరియు భర్తీ కోసం ఖర్చు కవర్ చేయబడుతుంది
సాధారణ అరుగుదల మరియు తరుగుదల లేదా పునరుద్ధరణ కారణంగా ఉత్పన్నమయ్యే నష్టాలు కవర్ చేయబడవు
తయారీదారు లోపం కారణంగా సంభవించే తయారీ లోపాలు లేదా ఇతర లోపాలు కవర్ చేయబడవు. ఇలాంటి సందర్భంలో, తయారీదారు మీద ఇన్సూర్ చేయబడిన వ్యక్తి ఒక క్లెయిమ్ ఫైల్ చేయాలి
మరమ్మత్తులు పూర్తి చేసిన తర్వాత మీరు క్లెయిమ్ ఫైల్ చేసిన పక్షంలో, మీ క్లెయిమ్ తిరస్కరించబడుతుంది
గీతలు, మరకలు మరియు మెటీరియల్ నాణ్యత కారణంగా ఏదైనా సమస్య లాంటి సౌందర్య లోపాలు ఇన్సూరెన్స్ ద్వారా కవర్ చేయబడవు
యుద్ధం లేదా అణు విపత్తుల సమయంలో మీ రెఫ్రిజిరేటర్‌కు ఏర్పడే ఏదైనా నష్టం కోసం ఖర్చు కవర్ చేయబడుతుంది
పాలసీ అనేది వస్తువు కొనుగోలు చేసిన ఏడాది లోపల తీసుకోవాలి కాబట్టి, కొనుగోలు తేదీ నుండి 365 రోజుల కంటే ఎక్కువ పాతవైన టెలివిజన్‌ల కోసం ఇన్సూరెన్స్ చెల్లదు
పాలసీ తీసుకునే సమయంలో, ఇన్సూర్ చేయబడిన వ్యక్తి పారదర్శక పద్ధతిలో ఉత్పత్తి గురించిన సరైన సమాచారం అందించాలి. ఏదైనా ముఖ్యమైన సమాచారం అందించబడకపోతే లేదా ఉద్దేశపూర్వకంగా దానిని దాచిపెడితే, అది ఇన్సూరెన్స్ ద్వారా కవర్ చేయబడదు
యజమానుల ఉద్దేశపూర్వక ప్రవర్తనతో జరిగిన డ్యామేజీలు ఈ పాలసీ క్రింద కవర్ చేయబడవు. విడిభాగాలు ప్రమాదవశాత్తూ విరిగిపోవడం లేదా డ్యామేజ్ కావడం, వాటిని నేల మీద పడేయడం లాంటివి కవర్ చేయబడవు
వస్తువును ఇన్సూర్ చేసామనే ధైర్యంతో యజమానులు నిర్లక్ష్యం వహించడం కారణంగా జరిగిన నష్టాలను ఇన్సూరెన్స్ కవర్ చేయదు. తప్పుగా నిర్వహించడం లేదా దుర్వినియోగం చేయడం లాంటి యజమానుల నిర్లక్ష్యం కారణంగా జరిగిన నష్టాలు కవర్ చేయబడవు
1.6+ కోట్ల చిరునవ్వులు సురక్షితం చేయబడ్డాయి!@
మీకు అవసరమైన సపోర్ట్ 24x7
కస్టమర్ అవసరాలను తీర్చడం
అత్యుత్తమమైన పారదర్శకత
Awards
#1.6+ కోట్ల చిరునవ్వులు సెక్యూర్ చేయబడ్డాయి
మీకు అవసరమైన సపోర్ట్-24x7
కస్టమర్ అవసరాలను తీర్చడం
అత్యుత్తమమైన పారదర్శకత
Awards
అవాంతరాలు లేని మరియు వేగవంతమైన క్లెయిమ్ సెటిల్‌మెంట్