కాంటాక్ట్-బ్యానర్
 

ట్రావెల్ ఇన్సూరెన్స్ కస్టమర్ రివ్యూస్

4.2

23696 రివ్యూలు
5
70% పూర్తయింది
11661
4
70% పూర్తయింది
8626
3
70% పూర్తయింది
1406
2
70% పూర్తయింది
820
1
70% పూర్తయింది
1183
5

నేను ట్రావెల్ ఇన్సూరెన్స్ కోసం హెచ్‌డిఎఫ్‌సి ఎర్గోను అభినందిస్తున్నాను. భయంకర పరిస్థితులతో చావు అంచులను తాకిన నేను, ఈ సంతృప్తికరమైన క్లెయిమ్ అనుభవాన్ని హెచ్‌డిఎఫ్‌సి ఎర్గోతో పంచుకోవాలనుకుంటున్నాను. ఇది 100% వాస్తవం - దాదాపు 100,000 డాలర్ల విలువైన ఎమర్జెన్సీ సర్జరీ క్లెయిమ్‌ను వారు దాదాపు పూర్తిగా రీయింబర్స్ చేసారు - తరచుగా ఫాలో-అప్‌లు, డాక్యుమెంట్ల కోసం విజిట్‌లతో ప్రాసెస్ సాఫీగా సాగి, 2-3 నెలల్లోనే పూర్తయింది. ఇతర ఇన్సూరర్‌ల నుండి చవకైన ఇన్సూరెన్స్ ప్లాన్‌లు అందుబాటులో ఉన్నాయి కానీ, ఎల్లపుడూ మీరు ఇన్సూరెన్స్ ప్రొవైడర్‌లను ఎంచుకోవడానికి ముందు ఇతర కస్టమర్‌ల అభిప్రాయాలను/ రివ్యూలను చెక్ చేయండి. నేను నా జర్నీ కోసం హెచ్‌డిఎఫ్‌సి ఎర్గోను ఎంచుకున్నందుకు చాలా హ్యాపీగా ఉన్నాను. అత్యంత సిఫార్సు చేయబడింది.

13-JUL-2019న, సౌభాగ్య సాహూ | సింగిల్ ట్రిప్

5

నేను నా 12 కార్లలోని రెండు కార్లకు హెచ్‌డిఎఫ్‌సి ఎర్గో నుండి, ఇతర వాటికి మరో సంస్థ నుండి ఇన్సూరెన్స్‌ను తీసుకున్నాను అయితే, హెచ్‌డిఎఫ్‌సి ఎర్గో వారి సేవలు సత్వరమైనవి, నా ప్రాధాన బ్యాంక్ ప్రదాతగా హెచ్‌డిఎఫ్‌సి ఎర్గో అందించే ఇన్సూరెన్స్ సేవలకు నేను అధిక ప్రాధాన్యతను ఇస్తాను. పాలసీ డాక్యుమెంట్లు, RC బుక్, డ్రైవింగ్ లైసెన్స్ సమర్పించిన తర్వాత, కార్ ఇన్సూరెన్స్ క్లెయిమ్ ఎలాంటి ఆటంకం, ఆలస్యం లేకుండా చాలా వేగంగా పరిష్కరించబడుతుంది. కార్ లేదా హోమ్, పర్సనల్ లేదా హెల్త్ లేదా వెల్‌నెస్, వీటిలో ఏ ఇన్సూరెన్స్ కోసం అయినా నా మొదటి ప్రాధాన్యత హెచ్‌డిఎఫ్‌సి ఎర్గో కోసమే. సాధారణ పర్సనల్ ఇన్సూరెన్స్ కోసం హెచ్‌డిఎఫ్‌సి ఎర్గో పనిచేసే విధానం నాకు చాలా ఇష్టం.

12-JUL-2019, మనూభాయ్ పంచల్ | సింగిల్ ట్రిప్

5

నేను ఖచ్చితంగా హెచ్‌డిఎఫ్‌సి ఎర్గో ఇన్సూరెన్స్‌ను ఇష్టపడతాను, దానినే సిఫార్సు చేస్తాను. నేను మునుపటి సారి టర్కీకి వెళ్లినప్పుడు దీనిని తీసుకున్నాను, నా తదుపరి పర్యటన కోసం మళ్లీ తీసుకుంటున్నాను. ఇక్కడ పాలసీని పొందడం చాలా సులభం, నా లాంటి తరచుగా ప్రయాణం చేసే వారికి ఇది అందించే కవరేజ్ చాలా బాగుంటుంది. ఇది డబ్బుకు తగిన విలువను అందిస్తుంది, రోజుల సంఖ్యను, సందర్శించే దేశం స్థితిగతులను బట్టి ప్రీమియంను లెక్కిస్తుంది.

తేదీ: 07-JUL-2019, ఇకితా పోఖర్ణ | సింగిల్ ట్రిప్

5

నేను ఎప్పుడైనా ప్రయాణం చేయాలని ప్లాన్ చేస్తే, హెచ్‌డిఎఫ్‌సి ఎర్గోను మాత్రమే ఎంచుకుంటాను. ఈ పాలసీని నా సోదరుడు పరిచయం చేసాడు, అతను ఇంతకు ముందు దానిని ఉపయోగించాడు, ఇది చాలా సహాయకారిగా ఉంటుందని కూడా చెప్పాడు. ఇప్పటివరకు నేను దానిని 5 సార్లు తీసుకున్నాను, ప్రధానంగా దక్షిణ తూర్పు ఆసియాకు, జపాన్‌కు ప్రయాణించడానికి. దీనిని కొనుగోలు చేయడం చాలా సులభం. వెబ్‌సైట్ చాలా సరళంగా ఉండి యూజర్ ఫ్రెండ్లీగా ఉంటుంది, అలాగే, మీరు మీ పాలసీని నిమిషాల్లో కొనుగోలు చేయవచ్చు. నేను వియత్నాంకు వెళ్లేటపుడు ఆఖరి నిమిషంలో టాక్సీలో ఉండగా ఈ పాలసీని కొనుగోలు చేశాను, ఇది చాలా వేగవంతమైనది మరియు సౌకర్యవంతమైనది. మరోక విషయం కస్టమర్ సపోర్ట్. మీకు నచ్చిన పాలసీని ఎంచుకోవడంలో అవి మీకు సహాయపడతాయి. ఇక్కడ చాలా ప్యాకేజీలు ఉంటాయి, మీకు గందరగోళంగా అనిపిస్తే కేవలం మీ ఫోన్ నంబర్‌ను వదిలివేయండి, వారు మిమ్మల్ని సంప్రదించి పాలసీ కోసం మీకు మార్గనిర్దేశం చేయడంలో సహాయపడతారు. అంతేకాకుండా, ఇప్పటి వరకు తప్పుడు మార్కెటింగ్ కాల్‌లు లేవు కావున, మీ నంబర్ దుర్వినియోగం కాకుండా సురక్షితంగా ఉంటుంది. పాలసీ, మీరు ప్రయాణించడానికి అవసరమైన అన్ని ప్రాథమిక అంశాలను, మరెన్నింటినో కవర్ చేస్తుంది. తద్వారా మీరు కొత్త మరియు విదేశీ వాతావరణంలో సురక్షితంగా భావిస్తారు. అలాగే, కష్టసమయాల్లో మీరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. వాస్తవంగా చెప్పాలంటే, ఇప్పటివరకు నాకు క్లెయిమ్ కోసం పాలసీని ఉపయోగించుకునే అవకాశం ఇంకా రాలేదు, కానీ, నా సోదరుని విషయంలో క్లెయిమ్ అంగీకరించబడి, సకాలంలో మరియు సమన్వయంతో పరిష్కరించబడింది. వెబ్‌సైట్ చక్కగా రూపొందించబడింది, యూజర్ ఫ్రెండ్లీగా ఉంది, ఇంటర్నెట్‌ను ఉపయోగించడంలో అవగాహన లేని వారు కూడా పాలసీని ఈజీగా తీసుకోవచ్చు. పాలసీలో నామినేట్ చేయడానికి ఆప్షన్‌లు ఉన్నాయి. మీరు మీ జీవిత భాగస్వామి లేదా తల్లిదండ్రుల కోసం కూడా పాలసీ తీసుకోవచ్చు. మీకు నచ్చిన విధంగా రూపొందించుకోవడానికి ఇండివిజువల్ మరియు ఫ్యామిలీ కోసం అనేక ప్లాన్‌లు ఉన్నాయి. మొత్తంమీద, ఇప్పటివరకు ఒకసారి కాదు 5 సార్లు కూడా మంచి, ఆహ్లాదకరమైన అనుభవాన్ని పొందాను. పొందడానికి సులభంగా ఉంటుంది. లేదు వారికి క్లెయిమ్ చేసే అవకాశం వచ్చింది, కానీ, అది అందరికీ సమానంగా సులభంగా, సౌకర్యవంతంగా ఉంటుందని నేను నమ్ముతున్నాను. ప్రతి ఒక్కరికీ నేను చెప్పాలనుకున్నది ఏమిటంటే, ఈ పాలసీని తీసుకోండి, మీ విదేశీ ప్రయాణాలలో సురక్షితంగా ఉండండి.

తేదీ: 07-JUL-2019, హర్షల్ అగర్‌వాల్ | సింగిల్ ట్రిప్

5

హెచ్‌డిఎఫ్‌సి ఎర్గో సిబ్బంది స్నేహపూర్వకంగా ఉంటారు, ప్రత్యేక శ్రద్ధ వహిస్తారు. వారు గొప్ప సేవను అందిస్తూ మీకు ప్రత్యకమైన అనుభూతిని కలిగిస్తారు. ఒక ఇన్సూరెన్స్ కంపెనీగా తమను గొప్పగా మార్చే విషయాలను వారు నిరూపిస్తారు, ఉత్తమ సేవలను అందిస్తారు! ఎల్లప్పుడూ స్నేహపూర్వకంగా అందుబాటులో ఉంటారు. ఏజెంట్ వారి పూర్తి సమయాన్ని కేటాయిస్తారు, మీ అన్ని ప్రశ్నలను క్షుణ్ణంగా పరిశీలించి, ఓపికగా సమాధానం ఇస్తారు. నా ఆందోళనలను దూరం చేసే సరైన ఇన్సూరెన్స్‌ను కనుగొన్నందుకు నేను నిజంగా సంతోషిస్తున్నాను. నేను ఒక విలువైన విలువైన కస్టమర్‌గా భావిస్తాను, ప్రతిసారి నాకు లభించే గొప్ప వినియోగదారు సేవ అభినందనీయమైనది!!

తేదీ: 05-JUL-2019, సందీప్ థోరాట్ | సింగిల్ ట్రిప్

5

హెచ్‌డిఎఫ్‌సి ఇన్సూరెన్స్‌ను నా జీవిత భాగస్వామిగా ఎంచుకోవడానికి ముందు నేను చాలా ఇన్సూరెన్స్ పాలసీలను చూశాను. కానీ, ఇందులోని ఫీచర్లు, నెలవారీ-ఆటోమేటిక్‌ చెల్లింపు విధానం, గడువు తేదీకి ముందుగా రిమైండర్‌లను పంపడం వంటివి నన్ను ఆకట్టుకున్నాయి. మీరు డెవలప్ చేసిన యాప్ కూడా ఉపయోగించడానికి వీలుగా ఉంది, ఇతర ఇన్సూరెన్స్ కంపెనీలతో పోలిస్తే మెరుగైన అనుభవాన్ని అందిస్తుంది.

05-JUL-2019 న, వైద్యనాథన్ గణేశన్ ఫీడ్‌బ్యాక్ | సింగిల్ ట్రిప్

5

మార్కెట్లో అనేక ఇన్సూరెన్స్ కంపెనీలు, వివిధ పాలసీలు అందుబాటులో ఉన్నాయి. అయితే, జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీలు అన్నింటిలో హెచ్‌డిఎఫ్‌సి ఎర్గో ఉత్తమమైంది. ఎలాంటి అవాంతరాలు లేని ఆన్‌లైన్ రెన్యూవల్. వారి ఎగ్జిక్యూటివ్ కాల్ చేసి ప్లాన్ గురించి వివరిస్తారు, ప్రతి వ్యక్తికీ ప్రాసెస్‌ను సులభతరం చేస్తారు. అలాంటి ఇన్సూరెన్స్ కంపెనీని కలిగి ఉన్నందుకు సంతోషంగా ఉంది. నేను ఒకే గొడుగు కింద అందుబాటులో ఉన్న కార్ ఇన్సూరెన్స్, టర్మ్ ఇన్సూరెన్స్, హెల్త్ ఇన్సూరెన్స్ వంటి విభిన్న రకాల పాలసీలను కలిగి ఉన్నాను.

తేదీ: 05-JUL-2019, అతుల్ షా | సింగిల్ ట్రిప్

5

పారదర్శకమైనది, సులభంగా రిజిస్టర్ చేసుకోవచ్చు, తక్షణ పాలసీ మంజూరు మరియు విస్తృతమైన కవరేజీలు ఉంటాయి. మీరు విదేశాలకు వెళ్లాలని ప్లాన్ చేసినప్పుడల్లా ఎన్నో అనిశ్చితులు, ఆపదలు మీ మనసులో ఎక్కడో ఒకచోట మెదులుతూ ఉంటాయి, ఇది మీ ప్రయాణం గురించిన ఆనందానికి ఆటంకం కలిగిస్తుంది. హెచ్‌డిఎఫ్‌సి ఎర్గో చాలా పరిమిత బడ్జెట్‌లో క్యాష్‌లెస్ హాస్పిటలైజేషన్‌, యాక్సిడెంటల్ కవర్, హోటల్ వసతిలో పొడిగింపు వంటి అనేక రకాల ప్రయోజనాలను అందించడంతో మీ ఆందోళనలను దూరం చేస్తుంది. ట్రావెల్ ఇన్సూరెన్స్‌తో మీకు ఇంకా ఏం కావాలి, అద్భుతమైన ప్రోడక్ట్. ఎర్గో టీమ్ మొత్తానికి నా ధన్యవాదాలు

తేదీ: 05-JUL-2019, శాశ్వత్ శుక్లా | సింగిల్ ట్రిప్

5

సిబ్బంది చాలా సపోర్టివ్‌గా ఉన్నారు. అవాంతరాలు లేని విధానాలు. కస్టమర్‌లతో వ్యవహరించడానికి సరికొత్త, ఆధునిక టెక్నాలజీని ఉపయోగిస్తున్నారు. కస్టమర్ సమస్యలను అర్థం చేసుకుంటారు, పరిష్కారాలను అందించడానికి ఎల్లపుడూ సిద్ధంగా ఉంటారు. పని చాలా వేగంగా పూర్తయింది. వారు ప్రతి కస్టమర్‌ను సమానంగా చూస్తారు. వేగంగా ప్రతిస్పందించే, సరికొత్త సిబ్బంది. వారు చిరునవ్వుతో పలకరిస్తారు, మన సందేహాలను దూరం చేస్తారు

తేదీ: 05-JUL-2019, నాగరాజ మాత | సింగిల్ ట్రిప్

5

హెచ్‌డిఎఫ్‌సి ఎర్గో నా అన్ని ఇన్సూరెన్స్ అవసరాల కోసం నేను ఎంచుకునే ఒక ప్రధాన సర్వీస్ ప్రొవైడర్, దాని విశ్వసనీయమైన కస్టమర్ సేవ, మొత్తం ప్రాసెస్‌లో సరళత నన్ను మెప్పించాయి. ఇన్సూరెన్స్ కోసం విండో-షాపింగ్ చేసేటప్పుడు ఎవరైనా మెరుగైన రేట్లను పొందవచ్చు. కానీ, హెచ్‌డిఎఫ్‌సి ఎర్గో అతి ముఖ్యమైన మరియు ఇన్సూరెన్స్‌ను కలిగి ఉండటంలోని ప్రధాన అవసరాన్ని అనగా మనకు కావలసిన మనశ్శాంతిని చేకూరుస్తుంది !!

తేదీ: 05-JUL-2019, నమిందర్ ధీర్ | సింగిల్ ట్రిప్

108 నుండి 1 పేజీ
x