కాల్ బ్యాక్ అవసరమా?

మా బృందం త్వరలోనే మిమ్మల్ని సంప్రదిస్తుంది
  • Business Suraksha Classic
  • Marine Insurance
  • Employee Compensation
  • Burglary and Housebreaking Insurance Policy
  • Standard Fire and Special Perils
  • Other Insurance
  • Bharat Griha Raksha Plus-Long Term
  • Public Liability
  • Business Secure (Sookshma)
  • Marine Insurance
  • Livestock (Cattle) Insurance
  • Pet insurance
  • Cyber Sachet
  • Motor Insurance
1 కోట్లు హ్యాపీ కస్టమర్లు

గ్రూప్ ఇన్సూరెన్స్ ప్లాన్‌లు

గ్రూప్ ట్రావెల్ ఇన్సూరెన్స్
మీ ఉద్యోగులను ప్రమాదాలు, అనారోగ్యం, నష్టం మరియు ప్రయాణ సమయంలో ఎదురయ్యే అత్యవసర పరిస్థితుల్లో అవసరమయ్యే వైద్య సంరక్షణను కూడా కవర్ చేసే గ్రూప్ ట్రావెల్ పాలసీల శ్రేణిని హెచ్‌డిఎఫ్‌సి ఎర్గో అందిస్తుంది.
గ్రూప్ మెడికల్ ఇన్సూరెన్స్
మీ గ్రూప్ అవసరాలకు తగినట్లుగా మా హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ ప్రత్యేకంగా రూపొందించబడింది. గ్రూప్ హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్ అనేది ఒకే పాలసీలో అందరు సభ్యులకు కవరేజ్ అందిస్తుంది.

గ్రూప్ పర్సనల్ యాక్సిడెంట్ ఇన్సూరెన్స్
హెచ్‌డిఎఫ్‌సి ఎర్గో పర్సనల్ యాక్సిడెంట్ పాలసీలనేవి ఒక సమగ్ర వ్యక్తిగత ప్రమాద ఇన్సూరెన్స్ అందించడం ద్వారా మీ సంస్థను శక్తివంతం చేయడం కోసం రూపొందించబడ్డాయి.
హెచ్‌డిఎఫ్‌సి ఎర్గో ఎందుకు?

1 కోటి+ చిరునవ్వులు సురక్షితం!

విశ్వాసం అనేది హెచ్‌డిఎఫ్‌సి ఎర్గో వద్ద సంబంధాలను నిర్వచిస్తుంది. ఇన్సూరెన్స్‌ను సులభంగా, మరింత సరసమైనదిగా మరియు మరింత ఆధారపడదగినదిగా చేయడానికి నిరంతరం కృషి చేస్తాము. ఇక్కడ వాగ్దానాలకు కట్టుబడి ఉంటాము, క్లెయిమ్‌లు నెరవేర్చబడతాయి మరియు జీవితాలకు అత్యంత నిబద్ధతతో రక్షణ అందించబడుతుంది.
హెచ్‌డిఎఫ్‌సి ఎర్గో ఎందుకు?

మీకు అవసరమైన సపోర్ట్ 24x7

క్లిష్ట సమయాల్లో వెంటనే సహాయం అవసరం అని మేము అర్థం చేసుకోగలము. అవాంతరాలు-లేని క్లెయిమ్ అనుభవాన్ని నిర్ధారించడానికి మా ఇన్-హౌస్ క్లెయిమ్స్ బృందం 24 గంటలూ మద్దతును అందిస్తుంది. అవసరమైన సమయాల్లో మీకు ఎల్లప్పుడూ సహకరించే వ్యవస్థగా ఉంటాము అని హామీ ఇస్తున్నాము.
హెచ్‌డిఎఫ్‌సి ఎర్గో ఎందుకు?

కస్టమర్ అవసరాలను తీర్చడం

గడచిన 16 సంవత్సరాల నుండి, ప్రతి పోర్ట్‌ఫోలియో కోసం విస్తృత శ్రేణి ప్లాన్లను అందించడం ద్వారా అంతులేని కస్టమర్ అవసరాలను మేము నిరంతరాయంగా పూర్తి చేస్తున్నాము.
హెచ్‌డిఎఫ్‌సి ఎర్గో ఎందుకు?

అత్యుత్తమమైన పారదర్శకత

హెచ్‌డిఎఫ్‌సి ఎర్గో జనరల్ ఇన్సూరెన్స్ క్లెయిమ్స్ అత్యంత పారదర్శకతతో మరియు సులభంగా సెటిల్ చేయబడతాయి.
హెచ్‌డిఎఫ్‌సి ఎర్గో ఎందుకు?

Awards

ఆర్థిక సంవత్సరం: 18-19 కోసం మేము ICAI అవార్డ్ ఆఫ్ ది ఇయర్ మరియు ఆర్థిక నివేదికలో ఉత్తమతను అందుకున్నాము.
హెచ్‌డిఎఫ్‌సి ఎర్గో ఎందుకు?

1 కోటి+ చిరునవ్వులు సురక్షితం

విశ్వాసం అనేది హెచ్‌డిఎఫ్‌సి ఎర్గో వద్ద సంబంధాలను నిర్వచిస్తుంది. ఇన్సూరెన్స్‌ను సులభంగా, మరింత సరసమైనదిగా మరియు మరింత ఆధారపడదగినదిగా చేయడానికి నిరంతరం కృషి చేస్తాము. ఇక్కడ వాగ్దానాలకు కట్టుబడి ఉంటాము, క్లెయిమ్‌లు నెరవేర్చబడతాయి మరియు జీవితాలకు అత్యంత నిబద్ధతతో రక్షణ అందించబడుతుంది.

మీకు అవసరమైన సపోర్ట్-24x7

క్లిష్ట సమయాల్లో వెంటనే సహాయం అవసరం అని మేము అర్థం చేసుకోగలము. అవాంతరాలు-లేని క్లెయిమ్ అనుభవాన్ని నిర్ధారించడానికి మా ఇన్-హౌస్ క్లెయిమ్స్ బృందం 24 గంటలూ మద్దతును అందిస్తుంది. అవసరమైన సమయాల్లో మీకు ఎల్లప్పుడూ సహకరించే వ్యవస్థగా ఉంటాము అని హామీ ఇస్తున్నాము.

కస్టమర్ అవసరాలను తీర్చడం

గడచిన 16 సంవత్సరాల నుండి, ప్రతి పోర్ట్‌ఫోలియో కోసం విస్తృత శ్రేణి ప్లాన్లను అందించడం ద్వారా అంతులేని కస్టమర్ అవసరాలను మేము నిరంతరాయంగా పూర్తి చేస్తున్నాము.

అత్యుత్తమమైన పారదర్శకత

హెచ్‌డిఎఫ్‌సి ఎర్గో జనరల్ ఇన్సూరెన్స్ క్లెయిమ్స్ అత్యంత పారదర్శకతతో మరియు సులభంగా సెటిల్ చేయబడతాయి.

Awards

ఆర్థిక సంవత్సరం :18-19 కోసం మేము ICAI అవార్డ్ ఆఫ్ ది ఇయర్ మరియు ఆర్థిక నివేదికలో ఉత్తమతను అందుకున్నాము.
అవార్డులు మరియు గుర్తింపు
SKOCH ఆర్డర్-ఆఫ్-మెరిట్ఉత్తమ ఎంప్లాయర్ బ్రాండ్ అవార్డ్సాంకేతికత ద్వారా HR ఎక్స్‌సెలెన్స్ అవార్డు 2012ఇన్సూరెన్స్ అవార్డ్ప్రైవేట్ సెక్టార్‌లో ఉత్తమ ఇన్సూరెన్స్ కంపెనీ - జనరల్ 2014ఇన్సూరెన్స్ అవార్డ్ iAAA రేటింగ్ఇన్సూరెన్స్ అవార్డ్ఇన్సూరెన్స్ అవార్డ్గోల్డ్ షీల్డ్ ICAI అవార్డులు 2012-13ICAI అవార్డులు 2015-16ఇన్సూరెన్స్ అవార్డ్ఇన్సూరెన్స్ అవార్డ్
x