యజమానులు తమ భారీ పెట్టుబడిలోని ప్రాముఖ్యతను గ్రహించి, వారి ఇళ్లను దొంగతనాలు, డ్యామేజీల నుండి రక్షించుకోవాలనుకుంటున్నందున హోమ్ ఇన్సూరెన్స్ ప్లాన్‌లు బాగా ప్రాచుర్యం పొందుతున్నాయి. ఒక సమగ్రవంతమైన ఆర్థిక కవరేజీని పొందడం అనేది మీ ఇంటి భౌతిక నిర్మాణాన్ని కాపాడుకోవడానికే కాకుండా, వాషింగ్ మెషీన్ వంటి ఖరీదైన ఉపకరణాలను కూడా సురక్షితం చేసుకోవడానికి వీలు కల్పిస్తుంది, కావున మీరు నిశ్చింతగా ఉండగలరు.
ఈ రోజుల్లో ప్రతి ఇంట్లో పనులన్నింటినీ సులభతరం చేసే ఆధునిక ఉపకరణాలు ఉన్నాయి. అలాగే ఈ విషయంలో వాషింగ్ మెషీన్‌లను తప్పనిసరిగా ప్రస్తావించాలి. వేగవంతమైన సాంకేతిక పురోగతులతో ఈ వాషింగ్ మెషీన్లు మరింత స్మార్ట్‌గా రూపాంతరం చెందాయి, అత్యాధునిక ఫీచర్లతో రూపొందించబడ్డాయి. పర్యవసానంగా, ధర ఎక్కువగా ఉంటుంది. అయితే అగ్నిప్రమాదం లేదా ఇతర విపత్తులు, దొంగతనం లేదా మరేదైనా నష్టాల కారణంగా తలెత్తే ఆర్థిక సమస్యల నుండి వాటిని రక్షించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కావున, హోమ్ ఇన్సూరెన్స్ కింద మీ వాషింగ్ మెషీన్ కోసం కవరేజీని పొందండి, తద్వారా మీరు మీ మెషీన్‌ను అనేక ప్రమాదాల నుండి రక్షించుకోవచ్చు
వాషింగ్ మెషీన్‌ను కూడా కవర్ చేసే సమగ్ర ఇన్సూరెన్స్ పాలసీ కింది ప్రయోజనాలను కలిగి ఉంది:
ప్రీమియం అనేది ప్రీమియం ధర మరియు దానితో వచ్చే కవరేజీని ప్రభావితం చేసే అనేక అంశాలపై ఆధారపడి ఉంటుంది. ఆ అంశాలను ఇక్కడ చూడండి:
అగ్నిప్రమాదం, పిడుగుపాటు, నీటి ట్యాంకులు పగిలిపోవడం లేదా నీరు పొంగిపొర్లడం, ప్రకృతి వైపరీత్యాల వంటి ఊహించని లేదా ఆకస్మిక పరిస్థితుల కారణంగా జరిగే నష్టాలు.
దొంగతనం, లూటీ, దోపిడీ, ఇంట్లో దొంగలు పడడం, అల్లర్లు మరియు సమ్మెలు వంటి సంఘ-వ్యతిరేక కార్యకలాపాలు మొదలైన వాటి కారణంగా సంభవించే ఆర్థిక నష్టం. .
రవాణా సమయంలో బాహ్య ప్రమాదం లేదా ఇతర ప్రమాదాల కారణంగా వాషింగ్ మెషీన్‌కు నష్టం జరిగినట్లయితే, వాషింగ్ మెషీన్ ఇన్సూరెన్స్ కింద అది కవర్ చేయబడుతుంది.
సాధారణ అరుగుదల మరియు తరుగుదల, డ్రైవింగ్ చేస్తున్నప్పుడు నిర్లక్ష్యంగా ప్రవర్తించడం లేదా క్లీనింగ్, సర్వీసింగ్ చేస్తున్నపుడు లేదా రిపేర్ చేస్తున్నప్పుడు కలిగే నష్టాలు
వస్తువును ఇన్సూర్ చేసామనే ధైర్యంతో యజమానులు నిర్లక్ష్యంగా ఉండడం వల్ల జరిగిన నష్టాలు.
యజమానుల ద్వారా ఉద్దేశపూర్వకంగా జరిగిన నష్టాలు పాలసీ క్రింద కవర్ చేయబడవు. ప్రమాదవశాత్తు నేలపై వాటిని పడేయడం వలన కలిగే డ్యామేజీలు, విడిభాగాలకు నష్టాలు వంటివి కవర్ చేయబడవు
పాలసీ తీసుకునే సమయంలో ఇన్సూరెన్స్ చేసే వ్యక్తి పారదర్శకమైన పద్ధతిలో ప్రోడక్ట్ గురించి సరైన సమాచారాన్ని అందించడం అవసరం. ఒకవేళ, ఏదైనా ముఖ్యమైన సమాచారం అందించనట్లయితే లేదా ఉద్దేశపూర్వకంగా దాచినట్లయితే.
మ్యానుఫ్యాక్చరింగ్ లోపాలు లేదా తయారీదారు తప్పు కారణంగా తలెత్తే లోపాలు కవర్ చేయబడవు. ఈ సందర్భంగా, ఇన్సూరెన్స్ చేసే వ్యక్తి మ్యానుఫ్యాక్చరర్‌తో ఒక క్లెయిమ్‌ను ఫైల్ చేయాలి
కొనుగోలు చేసిన తేదీ నుండి 365 రోజుల కన్నా ఎక్కువ వయస్సు గల వాషింగ్ మెషీన్‌లకు ఇన్సూరెన్స్ చెల్లదు, ఎందుకనగా కొనుగోలు చేసిన మొదటి సంవత్సరంలోనే పాలసీ తీసుకోవాలి
1.6+ కోట్ల చిరునవ్వులు సురక్షితం చేయబడ్డాయి!@
మీకు అవసరమైన సపోర్ట్ 24x7
కస్టమర్ అవసరాలను తీర్చడం
అత్యుత్తమమైన పారదర్శకత
Awards
#1.6+ కోట్ల చిరునవ్వులు సెక్యూర్ చేయబడ్డాయి
మీకు అవసరమైన సపోర్ట్-24x7
కస్టమర్ అవసరాలను తీర్చడం
అత్యుత్తమమైన పారదర్శకత
Awards
అవాంతరాలు లేని మరియు వేగవంతమైన క్లెయిమ్ సెటిల్‌మెంట్