వినూత్నత అనేది ఉన్నతమైన లక్ష్యంగా కాకుండా, వ్యాపార ఆవశ్యకమైన వాతావరణంలో పనిచేసే కంపెనీలు ఎదుర్కొంటున్న నష్టాలను హెచ్‌డిఎఫ్‌సి ఎర్గో జనరల్ ఇన్సూరెన్స్ అర్థం చేసుకుంది. ఏదైనా దావా కారణంగా, ఒక కంపెనీ ప్రాథమిక నిర్మాణాన్ని రక్షించడంలో సహాయపడడం కోసం ఎర్రర్స్ అండ్ ఒమిషన్స్ ఇన్సూరెన్స్ మరియు మేధో సంపత్తి ఇన్సూరెన్స్ లాంటి థర్డ్-పార్టీ లయబిలిటీ పరిష్కారాల పోర్ట్‌ఫోలియో నిర్మించడంలో మా సాంకేతికత నిపుణులు కంపెనీలకు సహాయం అందించారు.
హార్డ్‌వేర్ నుండి సాఫ్ట్‌వేర్, సర్వీస్ కంపెనీల వరకు సమాచారం మరియు నెట్‌వర్క్ టెక్నాలజీ పరిశ్రమ లోపల విస్తృత శ్రేణి కంపెనీలకు మేము ఇన్సూరెన్స్ అందించాము.
ఇన్ఫర్మేషన్ మరియు నెట్‌వర్క్ టెక్నాలజీ కంపెనీలు గతంలో కంటే ఇప్పుడు మరింత ఎక్కువ ప్రమాదాలు ఎదుర్కొంటున్నాయి - ముఖ్యంగా, ఉత్పతి మరియు సేవా పనితీరు విషయంలో ఈ పరిస్థితి ఉంటోంది. పే రోల్ జాప్యాలు... రికార్డ్‌ల ప్రాసెసింగ్‌లో ఫోల్-అప్స్... డేటా నష్టాలు... డెలివరీలో వైఫల్యాలు... ఇవన్నీ ఉత్పత్తులు లేదా ప్రాజెక్టుల్లో ఏర్పడిన తప్పు వలన జరుగుతున్నాయి. మరింత చదవండి...
భద్రతా ఉల్లంఘన / ఇతరుల ద్వారా అనధికారిక యాక్సెస్
మేధో సంపత్తి ఉల్లంఘన ప్రమాదం
గోప్యతా ఉల్లంఘన ప్రమాదం
క్రింది సందర్భాలను పరిగణనలోకి తీసుకోండి: సిస్టమ్‌ను అప్‌డేట్ చేస్తున్న సమయంలో తమ సాఫ్ట్‌వేర్ వెండర్ ద్వారా తొలగించబడిన వైర్‌లెస్ కస్టమర్‌ల కోసం బిల్లింగ్ ఫైల్‌లు తిరిగి పొందడం కోసం ఒక కమ్యూనికేషన్స్ కంపెనీ దావా వేయడం. దావా సెటిల్మెంట్ కోసం $750,000 మరియు డిఫెన్స్ ఖర్చుల కోసం $150,000 చెల్లించడానికి INT ఎర్రర్స్ అండ్ ఒమిషన్స్ ప్రతిస్పందిస్తుంది.
ఒక క్లాస్ యాక్షన్ సూట్‌లో భాగంగా, వినియోగదారుల సమూహం ద్వారా ఒక వ్యక్తిగత కంప్యూటర్ అసెంబ్లర్ మీద దావా వేయడం. ప్రకటనలో పేర్కొన్న విశిష్టతలన్నీ కంపెనీ అందించిన పరికరంలో లేదని ఆరోపిస్తూ ఆ దావా వేయబడుతుంది. వేగం లేకపోవడం మరియు అప్‌గ్రేడ్ సామర్థ్యం తక్కువగా ఉండడం లాంటి సమస్యలు పేర్కొంటూ, వాళ్లు పూర్తి మొత్తం తిరిగి చెల్లించాల్సిందిగా కోరుతారు. $1,600,000 విలువైన దావా సెటిల్మెంట్ కోసం INT ఎర్రర్స్ అండ్ ఒమిషన్స్ స్పందిస్తాయి.
1 కోటి+ చిరునవ్వులు సురక్షితం!
మీకు అవసరమైన సపోర్ట్ 24x7
కస్టమర్ అవసరాలను తీర్చడం
అత్యుత్తమమైన పారదర్శకత
Awards
1 కోటి+ చిరునవ్వులు సురక్షితం
మీకు అవసరమైన సపోర్ట్-24x7
కస్టమర్ అవసరాలను తీర్చడం
అత్యుత్తమమైన పారదర్శకత
Awards