ఏదైనా నిర్మాణంలో కఠినమైన పని అనేది పనిముట్లు మరియు ఉపకరణాల ద్వారా చేయబడుతుంది. తవ్వితీయడం మరియు వ్యర్థాల నుండి మెటీరియల్స్‌ను తరలించడం, నిరంతరాయంగా విద్యుత్ తయారీ లాంటివి - యంత్రాల ద్వారా చేయబడుతాయి. అయితే, ఇలాంటి భారీ యంత్రాలు బ్రేక్ డౌన్ అయినప్పుడు ఏమి జరుగుతుంది?
హెచ్‌డిఎఫ్‌సి ఎర్గో అందించే కాంట్రాక్టర్ ప్లాంట్ మరియు మెషినరీ ఇన్సూరెన్స్ అనేది మీ పెట్టుబడిని రక్షించడానికి మరియు మరమ్మతు ఖర్చులను తగ్గించడానికి అవాంతరాలు లేని మార్గంగా ఉంటుంది.
బాహ్య ప్రమాదాల వలన ఉత్పన్నమయ్యే ప్రమాదం కారణంగా, కాంట్రాక్టర్ నిర్మాణ తరలింపు పరికరాలకు ఏర్పడే నష్టం లేదా డ్యామేజీని ఈ పాలసీ విస్తృతంగా కవర్ చేస్తుంది. మరింత చదవండి...
ఎలక్ట్రికల్ లేదా మెకానికల్ బ్రేక్‌డౌన్ కవర్ చేయబడదు.
అప్పటికే ఉన్న లోపాలు కవర్ చేయబడవు.
లూబ్రికేషన్ సరిగా లేకపోవడం లేదా ఆయిల్ లేదా కూలెంట్ లేకపోవడం.
తయారీదారు లేదా సరఫరాదారు కారణంగా ఏర్పడిన ఏదైనా నష్టం
ఏదైనా పర్యవసాన నష్టం
నిర్దిష్ట నిర్మాణ సైట్‌లో పనిచేయనప్పుడు, సాధారణ రోడ్ వినియోగం కోసం ఉపయోగించే వాహనాలకు నష్టం లేదా డ్యామేజీ
సమ్ అస్యూర్డ్ అనేది ఇన్సూర్ చేయబడిన ఆస్తిని అదే విధమైన మరియు అదే సామర్థ్యం కలిగిన కొత్త ఆస్తితో భర్తీ చేసినప్పుడు ఖర్చుకు సమానంగా ఉంటుంది, అంటే, రవాణా, చెల్లింపులు మరియు కస్టమ్స్ డ్యూటీలు లాంటివి ఏవైనా ఉంటే, మరియు ఎరెక్షన్ ఖర్చులతో సహా దాని భర్తీ ఖర్చు మొత్తం అని అర్థం.
CPM పాలసీ క్రింద అదనం అనేది వ్యక్తిగత మెషిన్, మెషిన్ రకం మరియు క్లెయిమ్ అనేది ప్రకృతి సంబంధిత ప్రమాదమా లేదా ఇతర రకమైనదా అనే దానికి సంబంధించిన సమ్ అస్యూర్డ్ మీద ఆధారపడి ఉంటుంది.
ప్రీమియం అనేది పరికరాల రకం, ప్రమాద తీవ్రత, లొకేషన్(లు) మరియు ఉపకరణాల ఉపయోగం మీద ఆధారపడి ఉంటుంది.
1 కోటి+ చిరునవ్వులు సురక్షితం!
మీకు అవసరమైన సపోర్ట్ 24x7
కస్టమర్ అవసరాలను తీర్చడం
అత్యుత్తమమైన పారదర్శకత
Awards
1 కోటి+ చిరునవ్వులు సురక్షితం
మీకు అవసరమైన సపోర్ట్-24x7
కస్టమర్ అవసరాలను తీర్చడం
అత్యుత్తమమైన పారదర్శకత
Awards