కాంట్రాక్టర్స్ ఆల్ రిస్క్ (CAR) లాంటి సాంప్రదాయక పాలసీలనేవి నిర్మాణాత్మక లోపాలను కవర్ చేయవు. హెచ్‌డిఎఫ్‌సి ఎర్గో వారి స్వాభావిక లోపాల ఇన్సూరెన్స్ పాలసీ అనేది ఇన్సూర్ చేయబడిన భవనానికి స్వాభావిక నిర్మాణ లోపాల కారణంగా ఏర్పడే డ్యామేజీ కోసం మరమ్మత్తు, పునరుద్ధరణ లేదా బలోపేతం చేయడానికి అయ్యే ఖర్చు నుండి రక్షణ అందిస్తుంది.
యజమానులకు ఆస్తిని అందించే తేదీకి ముందే ఒక లోపం ఉన్నప్పటికీ, అది గుర్తించబడకుండా ఉన్నప్పుడు అది కూడా స్వాభావిక నిర్మాణ లోపంగా పరిగణించబడడం అనేది ఈ పాలసీ ప్రయోజనం. డిజైన్, పనితనం మరియు ఏదైనా మెటీరియల్ లోపాలు లాంటి లోపాలు ఇందులో భాగంగా ఉంటాయి.
ఈ ఉత్పత్తి అనేది ఇటీవల అమలు చేయబడిన రియల్ ఎస్టేట్ (నియంత్రణ మరియు అభివృద్ధి) బిల్లు 2016(RERA) అవసరాలను గణనీయంగా పరిష్కరిస్తుంది. ఈ ఉత్పత్తి గురించిన మరిన్ని వివరాల కోసం, దయచేసి మా కంపెనీ ఎగ్జిక్యూటివ్‌లను సంప్రదించండి.
1 కోటి+ చిరునవ్వులు సురక్షితం!
మీకు అవసరమైన సపోర్ట్ 24x7
కస్టమర్ అవసరాలను తీర్చడం
అత్యుత్తమమైన పారదర్శకత
Awards
1 కోటి+ చిరునవ్వులు సురక్షితం
మీకు అవసరమైన సపోర్ట్-24x7
కస్టమర్ అవసరాలను తీర్చడం
అత్యుత్తమమైన పారదర్శకత
Awards