బ్రేక్‌డౌన్ కారణంగా ఫ్యాక్టరీ ఉత్పత్తి పూర్తిగా నిలిచిపోయే పరిస్థితి ఏర్పడినప్పుడు అది భారీ నష్టాలకు దారితీస్తుంది. ప్రత్యేకించి, డెలివరీ షెడ్యూళ్లు కఠినంగా ఉన్నప్పుడు, జరిమానాలు కూడా కఠినంగా ఉంటాయి.
ఫలితంగా డౌన్‌టైమ్, ఉత్పత్తిని కోల్పోవడం మరియు కీర్తి నష్టం అనేవి భరించలేనివిగా ఉంటాయి. మీ సంస్థకు తగిన భద్రతను అందించడానికి హెచ్‌డిఎఫ్‌సి ఎర్గో వారి మెషినరీ బ్రేక్‌డౌన్ పాలసీని విశ్వసించండి.
అంతర్గత మరియు బాహ్య కారణాల ఫలితంగా చోటుచేసుకునే అన్ని రకాల యాక్సిడెంటల్, ఎలక్ట్రికల్ మరియు మెకానికల్ బ్రేక్‌డౌన్‌ల కారణంగా వాటిల్లే నష్టాలను ఈ పాలసీ విస్తృతంగా కవర్ చేస్తుంది. మరింత చదవండి...
నిర్దిష్ట రీతిలో మినహాయించబడిన ప్రమాదాలు మరియు నష్టాల రూపాలకే కాకుండా మెషినరీ పునాదులు, తాపీ పని, ఇటుక కట్టడాలతో పాటు ట్రాన్స్‌ఫార్మర్లలోని ఆయిల్‌కు ఊహించని మరియు అకస్మికంగా కలిగే భౌతిక నష్టం లేదా డ్యామేజీ నుండి కూడా మీరు కవర్ అందించవచ్చు
పాలసీ అనేది వీటి నుండి నష్టం మరియు/లేదా డ్యామేజీని కవర్ చేయదు:
ఇన్సూరెన్స్ కోసం ప్రతిపాదించబడిన విలువ అనేది కొత్త రీప్లేస్మెంట్ ఖర్చుకు సమానంగా ఉండాలి, ఇందులో రవాణా, వ్యవస్థాపన ఖర్చు మరియు కస్టమ్స్ డ్యూటీ లాంటివి ఏవైనా ఉండవచ్చు.
ఇన్సూర్ చేయబడిన మెషినరీ విలువ ఆధారంగా తప్పనిసరి అదనం ఛార్జ్ చేయబడుతుంది.
ఇన్సూర్ చేయబోయే మెషినరీ రకం మీద రేటు ఆధారపడి ఉంటుంది. స్టాండ్-బై ఫెసిలిటీ, విడిభాగాల లభ్యత మరియు అనుకూలమైన క్లెయిమ్‌ల అనుభవానికి సంబంధించి మీరు డిస్కౌంట్‌లు పొందవచ్చు.
1 కోటి+ చిరునవ్వులు సురక్షితం!
మీకు అవసరమైన సపోర్ట్ 24x7
కస్టమర్ అవసరాలను తీర్చడం
అత్యుత్తమమైన పారదర్శకత
Awards
1 కోటి+ చిరునవ్వులు సురక్షితం
మీకు అవసరమైన సపోర్ట్-24x7
కస్టమర్ అవసరాలను తీర్చడం
అత్యుత్తమమైన పారదర్శకత
Awards