ప్రకటనలు మరియు ప్రచారం వ్యాపారం మరియు వాణిజ్యంలో అంతర్భాగంగా మారాయి. నియాన్ సైన్ హోర్డింగ్ ద్వారా ప్రకటన ఈ విషయంలో చాలా ముఖ్యమైన స్థానాన్ని ఆక్రమించింది. అయితే, అలాంటి సంకేతాలు బహిరంగ ప్రదేశాల్లో కనిపిస్తాయి మరియు అవి స్థానం మరియు ప్రదేశాన్ని బట్టి అగ్ని ప్రమాదం, ప్రకృతి వైపరీత్యాలు, అల్లర్లు లేదా సమ్మె, దహనం మరియు మొదలైనటువంటి వాటి నుండి ఉత్పన్నమయ్యే నష్టం లేదా డ్యామేజీకి గురవుతాయి. ఈ పాలసీ అగ్నిప్రమాదం, దొంగతనం లేదా ఆకస్మిక సంఘటనల కారణంగా జరిగిన నష్టం లేదా డ్యామేజీ నుండి నియాన్ సైన్‌ను కవర్ చేస్తుంది.
నియాన్ సైన్ కారణంగా ఏదైనా వ్యక్తి మరణించడం లేదా శారీరకంగా గాయపడటం లేదా థర్డ్ పార్టీ ఆస్తికి నష్టం వాటిల్లడం, దాని సమ్మతితో జరిగే హక్కుదారు యొక్క చట్టపరమైన ఖర్చులతో సహా, చట్టపరమైన బాధ్యతను కూడా పాలసీ అందిస్తుంది.
ఒప్పంద బాధ్యత
ఏదైనా పర్యవసాన నష్టం
వరదలు, హరికేన్లు, సుడిగాలి, అగ్నిపర్వత విస్ఫోటనం, భూకంపం లాంటి సహజ విపత్తులు
యుద్ధం మరియు సంబంధిత ప్రమాదాలు, యుద్ధం మరియు యుద్ధపరమైన ప్రమాదాలు
అల్లర్లు మరియు సమ్మె
అయోనైజింగ్ రేడియేషన్ లేదా రేడియోయాక్టివిటీ ద్వారా కాలుష్యం, అణ్వాయుధ మెటీరియల్
ఇన్సూరెన్స్ మొత్తం అనేది రీఇన్‌స్టేట్‌మెంట్ విలువ ప్రాతిపదికన ఉంటుంది
ఒక అదనపు ప్రీమియంతో, తీవ్రవాద ప్రమాదం కవర్ చేసేలా పాలసీని పొడిగించవచ్చు.
1 కోటి+ చిరునవ్వులు సురక్షితం!
మీకు అవసరమైన సపోర్ట్ 24x7
కస్టమర్ అవసరాలను తీర్చడం
అత్యుత్తమమైన పారదర్శకత
Awards
1 కోటి+ చిరునవ్వులు సురక్షితం
మీకు అవసరమైన సపోర్ట్-24x7
కస్టమర్ అవసరాలను తీర్చడం
అత్యుత్తమమైన పారదర్శకత
Awards