దశాబ్దం కాలంగా మీ ఆరోగ్య సంరక్షణ అవసరాలను తీరుస్తూ మేము, హెచ్‌డిఎఫ్‌సి ఎర్గో వద్ద ఇప్పుడు మీ వైద్య అవసరాలను పూర్తిగా అర్థం చేసుకున్నాము. అందువలన, వైద్యపరమైన ఆకస్మిక పరిస్థితులను సురక్షితం చేయాలని, మీ పెరుగుతున్న అవసరాలను దృష్టిలో ఉంచుకుని మేము మై:హెల్త్ సురక్షను ప్రారంభించాము - అందరికీ సరిపోయే సరళీకృతమైన, ఆరోగ్యకరమైన హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్. ప్రతి నిమిషానికి ఒక క్లెయిమ్‌ను సెటిల్ చేస్తూ, హెచ్‌డిఎఫ్‌సి ఎర్గో హెల్త్ ఇన్సూరెన్స్ సమయ ప్రాముఖ్యతను గ్రహిస్తుంది. దృఢమైన ఆలోచన, బలమైన బేస్ కవరేజీతో రూపొందించబడిన మై:హెల్త్ సురక్ష ప్లాన్, ఇండివిజువల్స్, ఫ్యామిలీ మరియు ఆరోగ్య సంరక్షణ కోసం సరైన హెల్త్ కవర్‌ను వెతుకుతున్న సీనియర్ సిటిజన్‌ల కోసం అనువైనది.
ప్రాథమిక ఇన్సూరెన్స్ మొత్తం వరకు మరియు గరిష్టంగా అనుమతించదగిన క్లెయిమ్ మొత్తానికి సమానంగా ఉండే అదనపు బీమా మొత్తాన్ని పొందండి.
మీ హాస్పిటలైజేషన్ ఒక రోజు మాత్రమే కొనసాగింది అనగా, అది మినహాయించబడిందని అర్థం కాదు. మేము 586 డే కేర్ విధానాలను కవర్ చేస్తాము.
హాస్పిటలైజేషన్‌కు ముందు డాక్టర్ సంప్రదింపులు, చెక్-అప్‌లు మరియు ప్రిస్క్రిప్షన్ల కోసం ఖర్చులు ఉంటాయి. మేము ఆసుపత్రిలో చేరడానికి 60 రోజుల ముందు అటువంటి ఖర్చుల కోసం పూర్తి కవరేజీని అందిస్తాము.
ఆసుపత్రి నుండి డిశ్చార్జ్ అయిన 180 రోజుల వరకు డాక్టర్ సంప్రదింపులు, పునరావాస ఛార్జీలు మొదలైన వాటి కోసం పూర్తి కవరేజీని పొందండి.
ఇన్సూరెన్స్ చేయబడిన సభ్యుల్లో ఎవరైనా మానసిక అనారోగ్యంతో బాధపడుతుంటే, హాస్పిటలైజేషన్ కోసం అయ్యే ఖర్చులు కవర్ చేయబడతాయి.
మీ డాక్టర్ ఇంట్లోనే చికిత్సను సూచించినట్లయితే, మీరు మీ ఇంటి వద్దనే ""నగదురహిత సదుపాయంతో సేవలను పొందవచ్చు.
బెడ్-ఛార్జీలు, నర్సింగ్ ఛార్జీలు, రక్త పరీక్షలు, ICU మరియు కన్సల్టేషన్ ఫీజుల నుండి అన్నీ అప్రయత్నంగా కవర్ చేయబడతాయి.
ఒకవేళ, బీమా చేయబడిన వ్యక్తి ప్రాణాంతక వైద్య అత్యవసర పరిస్థితిని ఎదుర్కొన్నట్లయితే, అతనిని ఆసుపత్రి నుండి ఇంటికి అంబులెన్స్‌లో బదిలీ చేయడం (అదే నగరంలో) కూడా కవర్ చేయబడుతుంది.
అవయవ దానం వంటి గొప్ప కార్యం కోసం, బీమా చేసిన వ్యక్తి అవయవ మార్పిడిని చేయించుకోవాల్సిన సందర్భంలో దాతకు అయ్యే అవయవ సేకరణ ఖర్చులను మేము కవర్ చేస్తాము.
మేము ఆయుర్వేదం, యునాని, సిద్ధ మరియు హోమియోపతి వంటి అద్భుతమైన చికిత్సలను కూడా కవర్ చేస్తాము. మీరు ఏ రకమైన చికిత్సను ఎంచుకున్నా, అవసరమైన పరిస్థితిలో మేము ఎల్లప్పుడూ మీకు అండగా ఉంటాము.
హాస్పిటలైజెషన్ అనేది 10 నిరంతర రోజులకు మించితే మేము రికవరీ ప్రయోజనంగా ₹15000 మొత్తాన్ని చెల్లిస్తాము, తద్వారా మీ ఇంటి ఖర్చులను చూసుకోవడంలో మీకు ఎలాంటి ఒత్తిడి ఉండదు.
అత్యవసర పరిస్థితుల్లో సమీప ఆసుపత్రికి వెళ్లడానికి విమానం లేదా హెలికాప్టర్ వంటి ఎయిర్ అంబులెన్స్ సేవలు అవసరమైనప్పుడు, మేము దానిని పూర్తిగా కవర్ చేస్తాము.
సాహస క్రీడలు మీకు ఎంతో ఉత్సాహాన్ని అందిస్తాయి, కానీ, కొన్ని ప్రమాదాలు ఎదురైనపుడు అవి హానికరంగా మారతాయి. అడ్వెంచర్ స్పోర్ట్స్‌లో పాల్గొన్నప్పుడు ఎదురయ్యే ప్రమాదాలను మా పాలసీ కవర్ చేయదు.
మీరు మీ విలువైన ప్రాణానికి హాని తలపెట్టాలనుకోవచ్చు, కానీ మిమ్మల్ని మీరు గాయపరచుకోవడం మేము కోరుకోము. మా పాలసీ స్వతహాగా-చేసుకున్న గాయాలను కవర్ చేయదు.
యుద్ధం వినాశకరమైనది మరియు దురదృష్టకరమైనది కావచ్చు. అయితే, మా పాలసీ యుద్ధాల కారణంగా సంభవించే ఏ క్లెయిమ్‌ను కవర్ చేయదు.
మీరు డిఫెన్స్ (ఆర్మీ/నేవీ/ఎయిర్ ఫోర్స్) కార్యకలాపాలలో పాల్గొన్నప్పుడు సంభవించే ప్రమాదాలను మా పాలసీ కవర్ చేయదు.
మీ వ్యాధి తీవ్రతను మేము అర్థం చేసుకున్నాము. అయితే, మా పాలసీ సుఖవ్యాధులు లేదా లైంగికంగా సంక్రమించే వ్యాధులను కవర్ చేయదు.
ఊబకాయం కోసం చికిత్స లేదా కాస్మెటిక్ సర్జరీ వంటివి మీ ఇన్సూరెన్స్ పాలసీ కింద కవర్ చేయబడవు.
చేర్పులు మరియు మినహాయింపు సంబంధిత పూర్తి వివరాల కోసం దయచేసి సేల్స్ బ్రోచర్/ పాలసీ వివరాలు చూడండి
కొన్ని అనారోగ్యాలు మరియు చికిత్సలు పాలసీ జారీ చేసిన 2 సంవత్సరాల తర్వాత కవర్ చేయబడతాయి.
దరఖాస్తు సమయంలో ప్రకటించబడిన మరియు/లేదా అంగీకరించబడిన ముందు-నుంచీ ఉన్న పరిస్థితులు మొదటి 3 సంవత్సరాల నిరంతర రెన్యూవల్స్ తర్వాత కవర్ చేయబడతాయి.
ప్రమాదం కారణంగా జరిగిన హాస్పిటలైజేషన్‌లు మాత్రమే అనుమతించబడతాయి.
మా నగదురహిత
హాస్పిటల్ నెట్‌వర్క్
16000+
అవాంతరాలు లేని, సులభమైన క్లెయిములు! నిశ్చితము
1.6 కోటి పైగా ప్రజల ముఖాలలో చిరునవ్వు!
మీకు అవసరమైన సపోర్ట్-24x7
ప్రతి దశలోనూ పారదర్శకత!
వెల్‌నెస్ యాప్.
కాగితరహితంగా ఉండండి!
1.6 కోటి+ చిరునవ్వులు సురక్షితం!
మీకు అవసరమైన సపోర్ట్-24 x 7
ప్రతి దశలోనూ పారదర్శకత!
ఇంటిగ్రేటెడ్ వెల్‌నెస్ యాప్.
కాగితరహితంగా ఉండండి!