మెడికల్ ఎమర్జెన్సీలు ముందస్తు హెచ్చరికలు లేకుండా వస్తాయి...పెరుగుతున్న వైద్య ఖర్చులు మీ పొదుపులను మించి ఉంటాయి. మీరు, మీ కుటుంబం వైద్య ఖర్చులను ఆత్మవిశ్వాసంతో ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నారని నిర్ధారించుకోవడం కోసం, మేము మై:హెల్త్ సురక్ష సిల్వర్‌తో మీ ముందుకు వచ్చాము హెల్త్ ఇన్సూరెన్స్ ఇది 3 లక్షల నుండి 50 లక్షల వరకు కవరేజీని అందిస్తుంది. గొప్ప ఆలోచన, బలమైన - బేస్ కవరేజీతో రూపొందించబడిన మై: హెల్త్ సురక్ష సిల్వర్, సరైన ఆరోగ్య కవచం కోసం వెతుకుతున్న వ్యక్తులకు మరియు కుటుంబాలకు కావలసిన ఆనందాన్ని అందిస్తుంది.
బెడ్ ఛార్జీలు, నర్సింగ్ ఛార్జీలు, రక్త పరీక్షలు, ICU మరియు కన్సల్టేషన్ ఫీజుల నుండి ప్రతిదీ నిస్సందేహంగా కవర్ చేయబడుతుంది.
ఆసుపత్రిలో చేరడానికి ముందుగా డాక్టర్ కన్సల్టేషన్స్, చెకప్‌లు, ప్రిస్క్రిప్షన్ల కోసం ఖర్చులు ఉంటాయి. ఆసుపత్రిలో చేరడానికి 60 రోజుల ముందు జరిగిన అలాంటి ఖర్చులకు పూర్తి కవరేజీని అందిస్తాము.
ఆసుపత్రి నుండి డిశ్చార్జ్ అయిన తర్వాత 180 రోజుల వరకు డాక్టర్ కన్సల్టేషన్స్, రిహాబిలిటేషన్ ఛార్జీలు మొదలైన వాటిపై పూర్తి కవరేజీని పొందండి.
అవయవ దానం వంటి గొప్ప కార్యం కోసం మేము, ఇన్సూరెన్స్ చేసిన వ్యక్తి అవయవ మార్పిడి చేయించుకోవాల్సిన సందర్భంలో దాత కోసం అయ్యే అవయవ సేకరణ ఖర్చులను కవర్ చేస్తాము.
ఇప్పుడు 586 డే కేర్ విధానాల కొరకు కవరేజ్ పొందండి
మేము ఆయుర్వేదం, యునాని, సిద్ధ మరియు హోమియోపతి వంటి మీ శరీరానికి స్వస్థత చేకూర్చే చికిత్సా పద్ధతులకు మద్దతును ఇస్తాము. మీరు ఏ రకమైనమైన చికిత్సను కోరుకున్నప్పటికీ, అవసరమైన సమయంలో మేము ఎల్లప్పుడూ మీ కోసం అందుబాటులో ఉంటాము.
ఇన్సూరెన్స్ చేయబడిన సభ్యుల్లో ఎవరైనా మానసిక అనారోగ్యాన్ని కలిగి ఉన్నట్లయితే, హాస్పిటలైజేషన్ ఖర్చులు కవర్ చేయబడతాయి.
మీ డాక్టర్ ఇంటి వద్ద చికిత్సను సిఫార్సు చేస్తే, మీరు ^^^నగదురహిత సదుపాయంతో కూడా మీ ఇంటి వద్ద వైద్య సేవలను పొందవచ్చు.
ఒకవేళ, బీమా చేయబడిన వ్యక్తి ప్రాణాంతక వైద్య అత్యవసర పరిస్థితిని ఎదుర్కొన్నట్లయితే, అతనిని ఆసుపత్రి నుండి ఇంటికి అంబులెన్స్‌లో బదిలీ చేయడం (అదే నగరంలో) కూడా కవర్ చేయబడుతుంది.
సాహసాలు మీకు ఎనలేని ఉత్సాహాన్ని ఇస్తాయి, కానీ ప్రమాదాలు ఎదురైనపుడు అవి అపాయకరంగా మారవచ్చు. అడ్వెంచర్ స్పోర్ట్స్‌లో పాల్గొన్నప్పుడు ఎదురయ్యే ప్రమాదాలను మా పాలసీ కవర్ చేయదు.
కొన్నిసార్లు మీరు మీ విలువైన జీవితానికి హాని తలపెట్టాలనుకుంటారు, కానీ, మేము అలా జరగనివ్వము. మా పాలసీ స్వతహా-చేసుకున్న గాయాలను కవర్ చేయదు.
యుద్ధం వినాశకరమైనది మరియు దురదృష్టకరమైనది కావచ్చు. అయితే, యుద్ధాల కారణంగా తలెత్తే ఎలాంటి క్లెయిమ్‌ను మా పాలసీ కవర్ చేయదు.
మీరు డిఫెన్స్ (ఆర్మీ/నేవీ/ఎయిర్ ఫోర్స్) కార్యకలాపాలలో పాల్గొన్నప్పుడు సంభవించే ప్రమాదాలను మా పాలసీ కవర్ చేయదు.
మీ వ్యాధి తీవ్రతను మేము అర్థం చేసుకున్నాము. అయితే, మా పాలసీ సుఖ వ్యాధులు లేదా లైంగికంగా సంక్రమించిన వ్యాధులను కవర్ చేయదు.
ఊబకాయం కోసం చికిత్స లేదా కాస్మెటిక్ సర్జరీ వంటివి మీ ఇన్సూరెన్స్ పాలసీ కింద కవర్ చేయబడవు.
చేర్పులు మరియు మినహాయింపు సంబంధిత పూర్తి వివరాల కోసం దయచేసి సేల్స్ బ్రోచర్/ పాలసీ వివరాలు చూడండి
కొన్ని అనారోగ్యాలు మరియు చికిత్సలు పాలసీ జారీ చేసిన 2 సంవత్సరాల తర్వాత కవర్ చేయబడతాయి.
దరఖాస్తు సమయంలో ప్రకటించబడిన మరియు/లేదా అంగీకరించబడిన ముందు-నుంచీ ఉన్న పరిస్థితులు మొదటి 4 సంవత్సరాల నిరంతర రెన్యూవల్స్ తర్వాత కవర్ చేయబడతాయి.
ప్రమాదం కారణంగా జరిగిన హాస్పిటలైజేషన్‌లు మాత్రమే అనుమతించబడతాయి.
మా నగదురహిత
హాస్పిటల్ నెట్‌వర్క్
16000+
అవాంతరాలు లేని, సులభమైన క్లెయిములు! నిశ్చితము
1.6 కోటి పైగా ప్రజల ముఖాలలో చిరునవ్వు!
మీకు అవసరమైన సపోర్ట్-24x7
ప్రతి దశలోనూ పారదర్శకత!
వెల్‌నెస్ యాప్.
కాగితరహితంగా ఉండండి!
1.6 కోటి+ చిరునవ్వులు సురక్షితం!
మీకు అవసరమైన సపోర్ట్-24 x 7
ప్రతి దశలోనూ పారదర్శకత!
ఇంటిగ్రేటెడ్ వెల్‌నెస్ యాప్.
కాగితరహితంగా ఉండండి!
తరచుగా అడిగే ప్రశ్నలు