హోమ్ / హెల్త్ ఇన్సూరెన్స్ / మై:హెల్త్ సురక్ష సిల్వర్‌తో ECB మరియు రీబౌండ్‌
  • పరిచయం
  • చేర్చబడిన అంశాలు?
  • ఏవి చేర్చబడలేదు?
  • ఇతర సంబంధిత కథనాలు
  • FAQs

మేము మా మై: హెల్త్ సురక్ష ప్లాన్‌ను నిలివేసాము అని మీకు తెలియజేయడానికి చింతిస్తున్నాము, భవిష్యత్తులో కొత్త ప్లాన్‌లు జారీ చేయబడవు.

ECB మరియు రీబౌండ్ కలిగి ఉన్న మై:హెల్త్ సురక్ష సిల్వర్

 

అత్యవసర వైద్య పరిస్థితులు మీరు కష్టపడి సంపాదించిన మీ జీవితకాలపు పొదుపులను హరించివేస్తాయి, అయితే మీరు, మీ కుటుంబం ఆర్థికంగా ఆరోగ్యంగా ఉండేలా, అలాంటి అత్యవసర పరిస్థితులను ఆత్మవిశ్వాసంతో ఎదుర్కొనేలా మీకు అండగా నిలబడటానికి మేము ECB, ఇన్సూరెన్స్ మొత్తం రీబౌండ్‌‌తో కూడిన మై: హెల్త్ సురక్ష సిల్వర్‌ ప్లాన్‌తో మీ ముందుకు వచ్చాము. ఇప్పుడు హెల్త్ ఇన్సూరెన్స్ కవరేజ్‌ని 3 లక్షల నుండి 50 లక్షల వరకు పొందండి, మీరు మీ ప్రస్తుత ఇన్సూరెన్స్ మొత్తం అయిపోయిందని ఆందోళన చెందుతున్నారా....చింతించకండి, ఈ ప్లాన్‌తో మీరు ఇన్సూరెన్స్ కవరేజీని పూర్తిగా తిరిగి పొందవచ్చు.

ECB మరియు రీబౌండ్‌తో కూడిన మై:హెల్త్ సురక్ష సిల్వర్‌ను ఎంచుకోవడానికి గల కారణాలు

గది అద్దె పై పరిమితి లేదు
గది అద్దె పై పరిమితి లేదు
మీరు మీ ఇన్సూరెన్స్ ప్లాన్‌తో మీకు నచ్చిన ఆసుపత్రి గదిని ఎంచుకోలేరని ఆందోళన చెందుతున్నారా? మై:హెల్త్ సురక్షతో మీరు హెల్త్‌కేర్ సౌకర్యాలను పొందవచ్చు.
ప్రత్యామ్నాయ చికిత్స
ప్రత్యామ్నాయ చికిత్స
ఇప్పుడు ఆయుష్ చికిత్సను పొందండి, మీరు ఎంచుకునే ఏ ప్రత్యామ్నాయ చికిత్స ప్లాన్‌కు అయినా మేము కవరేజీని అందిస్తాము
మెంటల్ హెల్త్ కేర్
మెంటల్ హెల్త్ కేర్
మానసిక సమస్యలు క్రమంగా పెరుగుతున్నాయి...కానీ, మీరు విశ్రాంతి తీసుకునే సమయం ఆసన్నమైంది, మేము మానసిక ఆరోగ్య సంరక్షణ చికిత్స ఖర్చులను కూడా కవర్ చేస్తాము
క్యాష్‌లెస్ హోమ్ హెల్త్‌కేర్
క్యాష్‌లెస్ హోమ్ హెల్త్‌కేర్
మీ డాక్టర్ ఇంటి వద్ద చికిత్సను సిఫారసు చేస్తే, మీరు ఒక్క నయా పైసా కూడా చెల్లించకుండా ఇంట్లోనే వైద్య సంరక్షణను పొందవచ్చు! ఇంటి వద్ద చికిత్సల కోసం మా ^^^క్యాష్‌లెస్ కేర్ సదుపాయాన్ని పొందండి.

ఏమి చేర్చబడ్డాయి?

హాస్పిటలైజేషన్ ఖర్చులు
హాస్పిటలైజేషన్ ఖర్చులు

బెడ్ ఛార్జీలు, నర్సింగ్ ఛార్జీలు, రక్త పరీక్షలు, ICU మరియు కన్సల్టేషన్ ఫీజుల నుండి ప్రతిదీ నిస్సందేహంగా కవర్ చేయబడుతుంది.

ప్రీ-హాస్పిటలైజేషన్ కవర్
ప్రీ-హాస్పిటలైజేషన్ కవర్

ఆసుపత్రిలో చేరడానికి ముందుగా డాక్టర్ కన్సల్టేషన్స్, చెకప్‌లు, ప్రిస్క్రిప్షన్ల కోసం ఖర్చులు ఉంటాయి. ఆసుపత్రిలో చేరడానికి 60 రోజుల ముందు జరిగిన అలాంటి ఖర్చులకు పూర్తి కవరేజీని అందిస్తాము.

పోస్ట్-హాస్పిటలైజేషన్ కవర్
పోస్ట్-హాస్పిటలైజేషన్ కవర్

ఆసుపత్రి నుండి డిశ్చార్జ్ అయిన తర్వాత 180 రోజుల వరకు డాక్టర్ కన్సల్టేషన్స్, రిహాబిలిటేషన్ ఛార్జీలు మొదలైన వాటిపై పూర్తి కవరేజీని పొందండి.

అవయవ దాత
అవయవ దాత

అవయవ దానం వంటి గొప్ప కార్యం కోసం మేము, ఇన్సూరెన్స్ చేసిన వ్యక్తి అవయవ మార్పిడి చేయించుకోవాల్సిన సందర్భంలో దాత కోసం అయ్యే అవయవ సేకరణ ఖర్చులను కవర్ చేస్తాము.

డే కేర్ విధానం
డే కేర్ విధానం

ఇప్పుడు 586 డే కేర్ విధానాల కొరకు కవరేజ్ పొందండి

ప్రత్యామ్నాయ చికిత్సలు (నాన్-అల్లోపతిక్)
ప్రత్యామ్నాయ చికిత్సలు (నాన్-అల్లోపతిక్)

మేము ఆయుర్వేదం, యునాని, సిద్ధ మరియు హోమియోపతి వంటి మీ శరీరానికి స్వస్థత చేకూర్చే చికిత్సా పద్ధతులకు మద్దతును ఇస్తాము. మీరు ఏ రకమైనమైన చికిత్సను కోరుకున్నప్పటికీ, అవసరమైన సమయంలో మేము ఎల్లప్పుడూ మీ కోసం అందుబాటులో ఉంటాము.

మెంటల్ హెల్త్‌కేర్
మెంటల్ హెల్త్‌కేర్

ఇన్సూరెన్స్ చేయబడిన సభ్యుల్లో ఎవరైనా మానసిక అనారోగ్యాన్ని కలిగి ఉన్నట్లయితే, హాస్పిటలైజేషన్ ఖర్చులు కవర్ చేయబడతాయి.

హోమ్ హెల్త్‌కేర్
హోమ్ హెల్త్‌కేర్

మీ డాక్టర్ ఇంటి వద్ద చికిత్సను సిఫార్సు చేస్తే, మీరు ^^^నగదురహిత సదుపాయంతో కూడా మీ ఇంటి వద్ద వైద్య సేవలను పొందవచ్చు.

రోడ్ అంబులెన్స్ కవర్
రోడ్ అంబులెన్స్ కవర్

ఒకవేళ, బీమా చేయబడిన వ్యక్తి ప్రాణాంతక వైద్య అత్యవసర పరిస్థితిని ఎదుర్కొన్నట్లయితే, అతనిని ఆసుపత్రి నుండి ఇంటికి అంబులెన్స్‌లో బదిలీ చేయడం (అదే నగరంలో) కూడా కవర్ చేయబడుతుంది.

బీమా చేయబడిన మొత్తం రీబౌండ్
బీమా చేయబడిన మొత్తం రీబౌండ్

ప్రాథమిక ఇన్సూరెన్స్ మొత్తం వరకు మరియు గరిష్టంగా అనుమతించదగిన క్లెయిమ్ మొత్తానికి సమానంగా ఉండే అదనపు బీమా మొత్తాన్ని పొందండి.

మెరుగైన క్యుములేటివ్ బోనస్
మెరుగైన క్యుములేటివ్ బోనస్

ఇప్పుడు, ప్రతి క్లెయిమ్ రహిత సంవత్సరానికి 10% సంచిత బోనస్‌ను గరిష్టంగా 100% వరకు పొందండి

ఏమి చేర్చబడలేదు?

అడ్వెంచర్ స్పోర్ట్ కారణంగా గాయాలు
అడ్వెంచర్ స్పోర్ట్ కారణంగా గాయాలు

సాహసాలు మీకు ఎనలేని ఉత్సాహాన్ని ఇస్తాయి, కానీ ప్రమాదాలు ఎదురైనపుడు అవి అపాయకరంగా మారవచ్చు. అడ్వెంచర్ స్పోర్ట్స్‌లో పాల్గొన్నప్పుడు ఎదురయ్యే ప్రమాదాలను మా పాలసీ కవర్ చేయదు.

స్వయంగా చేసుకున్న గాయాలు
స్వయంగా చేసుకున్న గాయాలు

కొన్నిసార్లు మీరు మీ విలువైన జీవితానికి హాని తలపెట్టాలనుకుంటారు, కానీ, మేము అలా జరగనివ్వము. మా పాలసీ స్వతహా-చేసుకున్న గాయాలను కవర్ చేయదు.

యుద్ధం
యుద్ధం

యుద్ధం వినాశకరమైనది మరియు దురదృష్టకరమైనది కావచ్చు. అయితే, యుద్ధాల కారణంగా తలెత్తే ఎలాంటి క్లెయిమ్‌ను మా పాలసీ కవర్ చేయదు.

డిఫెన్స్ కార్యకలాపాలలో పాల్గొనడం
డిఫెన్స్ కార్యకలాపాలలో పాల్గొనడం

మీరు డిఫెన్స్ (ఆర్మీ/నేవీ/ఎయిర్ ఫోర్స్) కార్యకలాపాలలో పాల్గొన్నప్పుడు సంభవించే ప్రమాదాలను మా పాలసీ కవర్ చేయదు.

సుఖ వ్యాధులు లేదా లైంగిక సంక్రమణ వ్యాధులు
సుఖ వ్యాధులు లేదా లైంగిక సంక్రమణ వ్యాధులు

మీ వ్యాధి తీవ్రతను మేము అర్థం చేసుకున్నాము. అయితే, మా పాలసీ సుఖ వ్యాధులు లేదా లైంగికంగా సంక్రమించిన వ్యాధులను కవర్ చేయదు.

ఊబకాయం కొరకు చికిత్స లేదా కాస్మెటిక్ సర్జరీ
ఊబకాయం కొరకు చికిత్స లేదా కాస్మెటిక్ సర్జరీ

ఊబకాయం కోసం చికిత్స లేదా కాస్మెటిక్ సర్జరీ వంటివి మీ ఇన్సూరెన్స్ పాలసీ కింద కవర్ చేయబడవు.

చేర్పులు మరియు మినహాయింపు సంబంధిత పూర్తి వివరాల కోసం దయచేసి సేల్స్ బ్రోచర్/ పాలసీ వివరాలు చూడండి

వెయిటింగ్ పీరియడ్స్

పాలసీ ప్రారంభం నుండి మొదటి 24 నెలలు
పాలసీ ప్రారంభం నుండి మొదటి 24 నెలలు

కొన్ని అనారోగ్యాలు మరియు చికిత్సలు పాలసీ జారీ చేసిన 2 సంవత్సరాల తర్వాత కవర్ చేయబడతాయి.

పాలసీ ప్రారంభం నుండి మొదటి 48 నెలలు
పాలసీ ప్రారంభం నుండి మొదటి 48 నెలలు

దరఖాస్తు సమయంలో ప్రకటించబడిన మరియు/లేదా అంగీకరించబడిన ముందు-నుంచీ ఉన్న పరిస్థితులు మొదటి 4 సంవత్సరాల నిరంతర రెన్యూవల్స్ తర్వాత కవర్ చేయబడతాయి.

పాలసీ ప్రారంభం నుండి మొదటి 30 రోజులు
పాలసీ ప్రారంభం నుండి మొదటి 30 రోజులు

ప్రమాదం కారణంగా జరిగిన హాస్పిటలైజేషన్‌లు మాత్రమే అనుమతించబడతాయి.

మా నగదురహిత
హాస్పిటల్ నెట్‌వర్క్

16000+

ఆసుపత్రి లొకేటర్
లేదా
మీకు సమీపంలో ఉన్న ఆసుపత్రులను గుర్తించండి

అవాంతరాలు లేని, సులభమైన క్లెయిములు! నిశ్చితము


మా వెబ్‌సైట్ ద్వారా క్లెయిమ్స్ రిజిస్టర్ చేయండి మరియు ట్రాక్ చేయండి

మీకు సమీపంలో ఉన్న నెట్‌వర్క్ హాస్పిటల్స్‌ను గుర్తించండి

మీ మొబైల్‌లో నిరంతర క్లెయిమ్ అప్‌డేట్

మీకు నచ్చిన క్లెయిమ్స్ సెటిల్‌మెంట్ విధానాన్ని పొందండి
1.6 కోటి+ చిరునవ్వులు సురక్షితం!
హెచ్‌డిఎఫ్‌సి ఎర్గో జనరల్ ఇన్సూరెన్స్‌ను ఎందుకు ఎంచుకోవాలి?

1.6 కోటి పైగా ప్రజల ముఖాలలో చిరునవ్వు!

విశ్వాసం అనేది హెచ్‌డిఎఫ్‌సి ఎర్గో వద్ద సంబంధాలను నిర్వచిస్తుంది. ఇన్సూరెన్స్‌ను సులభంగా, మరింత సరసమైనదిగా మరియు మరింత ఆధారపడదగినదిగా చేయడానికి నిరంతరం కృషి చేస్తాము. ఇక్కడ వాగ్దానాలకు కట్టుబడి ఉంటాము, క్లెయిమ్‌లు నెరవేర్చబడతాయి మరియు జీవితాలకు అత్యంత నిబద్ధతతో రక్షణ అందించబడుతుంది.
1.6 కోటి+ చిరునవ్వులు సురక్షితం!
మీకు అవసరమైన సపోర్ట్-24 x 7
హెచ్‌డిఎఫ్‌సి ఎర్గో ఎందుకు?

మీకు అవసరమైన సపోర్ట్-24x7

క్లిష్ట సమయాల్లో వెంటనే సహాయం అవసరం అని మేము అర్థం చేసుకోగలము. మా 24x7 కస్టమర్ కేర్ మరియు అంకితమైన క్లెయిమ్స్ అప్రూవల్ బృందంతో, అవసరమైన సమయాల్లో మీకు ఎల్లప్పుడూ సహకరించే వ్యవస్థగా ఉంటాము అని హామీ ఇస్తున్నాము.
1.6 కోటి+ చిరునవ్వులు సురక్షితం!
మీకు అవసరమైన సపోర్ట్-24 x 7
ప్రతి దశలోనూ పారదర్శకత!
హెచ్‌డిఎఫ్‌సి ఎర్గో ఎందుకు?

ప్రతి దశలోనూ పారదర్శకత!

ఇన్సూరెన్స్ పాలసీలో క్లెయిమ్స్ ఒక ప్రధాన భాగం, మేము అవాంతరాలు లేని క్లెయిమ్ ప్రాసెస్‌కు అధిక ప్రాముఖ్యతను ఇస్తాము.
1.6 కోటి+ చిరునవ్వులు సురక్షితం!
మీకు అవసరమైన సపోర్ట్-24 x 7
ప్రతి దశలోనూ పారదర్శకత!
ఇంటిగ్రేటెడ్ వెల్‌నెస్ యాప్.
హెచ్‌డిఎఫ్‌సి ఎర్గో ఎందుకు?

వెల్‌నెస్ యాప్.

మేము హెల్త్ ఇన్సూరెన్స్‌కు మించి, మీ ఆరోగ్యంతో పాటు మనస్సును సురక్షితంగా చూసుకుంటాము. మై:హెల్త్ సర్వీసెస్ అప్లికేషన్ అనేది ఒక ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవరచుకోవడంలో మీకు సహాయపడుతుంది. మీ హెల్త్ కార్డును పొందండి, మీరు తీసుకునే క్యాలరీలను చెక్ చేయండి, మీ శారీరక శ్రమను పర్యవేక్షించండి, ఉత్తమ ఆరోగ్యాన్ని ఆస్వాదించండి.
1.6 కోటి+ చిరునవ్వులు సురక్షితం!
మీకు అవసరమైన సపోర్ట్-24 x 7
ప్రతి దశలోనూ పారదర్శకత!
ఇంటిగ్రేటెడ్ వెల్‌నెస్ యాప్.
కాగితరహితంగా ఉండండి!
హెచ్‌డిఎఫ్‌సి ఎర్గో ఎందుకు?

కాగితరహితంగా ఉండండి!

మాకు కూడా పేపర్‌వర్క్‌ ఇష్టం లేదు. నేటి డిజిటల్ ప్రపంచంలో, కనీస డాక్యుమెంటేషన్ మరియు సులభమైన చెల్లింపు పద్ధతులతో మీ పాలసీని ఆన్‌లైన్‌లో పొందండి.
హెచ్‌డిఎఫ్‌సి ఎర్గో ఎందుకు?
1.6 కోటి+ చిరునవ్వులు సురక్షితం!

1.6 కోటి+ చిరునవ్వులు సురక్షితం!

విశ్వాసం అనేది హెచ్‌డిఎఫ్‌సి ఎర్గో వద్ద సంబంధాలను నిర్వచిస్తుంది. ఇన్సూరెన్స్‌ను సులభంగా, మరింత సరసమైనదిగా మరియు మరింత ఆధారపడదగినదిగా చేయడానికి నిరంతరం కృషి చేస్తాము. ఇక్కడ వాగ్దానాలకు కట్టుబడి ఉంటాము, క్లెయిమ్‌లు నెరవేర్చబడతాయి మరియు జీవితాలకు అత్యంత నిబద్ధతతో రక్షణ అందించబడుతుంది.
మీకు అవసరమైన సపోర్ట్-24 x 7

మీకు అవసరమైన సపోర్ట్-24 x 7

క్లిష్ట సమయాల్లో వెంటనే సహాయం అవసరం అని మేము అర్థం చేసుకోగలము. మా 24x7 కస్టమర్ కేర్ మరియు అంకితమైన క్లెయిమ్స్ అప్రూవల్ బృందంతో, అవసరమైన సమయాల్లో మీకు ఎల్లప్పుడూ సహకరించే వ్యవస్థగా ఉంటాము అని హామీ ఇస్తున్నాము.
ప్రతి దశలోనూ పారదర్శకత!

ప్రతి దశలోనూ పారదర్శకత!

ఇన్సూరెన్స్ పాలసీలో క్లెయిమ్స్ ఒక ప్రధాన భాగం, మేము అవాంతరాలు లేని క్లెయిమ్ ప్రాసెస్‌కు అధిక ప్రాముఖ్యతను ఇస్తాము.
ఇంటిగ్రేటెడ్ వెల్‌నెస్ యాప్.

ఇంటిగ్రేటెడ్ వెల్‌నెస్ యాప్.

మేము హెల్త్ ఇన్సూరెన్స్‌కు మించి, మీ ఆరోగ్యంతో పాటు మనస్సును సురక్షితంగా చూసుకుంటాము. మై:హెల్త్ సర్వీసెస్ అప్లికేషన్ అనేది ఒక ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవరచుకోవడంలో మీకు సహాయపడుతుంది. మీ హెల్త్ కార్డును పొందండి, మీరు తీసుకునే క్యాలరీలను చెక్ చేయండి, మీ శారీరక శ్రమను పర్యవేక్షించండి, ఉత్తమ ఆరోగ్యాన్ని ఆస్వాదించండి.
కాగితరహితంగా ఉండండి!

కాగితరహితంగా ఉండండి!

మాకు కూడా పేపర్‌వర్క్‌ ఇష్టం లేదు. నేటి డిజిటల్ ప్రపంచంలో, కనీస డాక్యుమెంటేషన్ మరియు సులభమైన చెల్లింపు పద్ధతులతో మీ పాలసీని ఆన్‌లైన్‌లో పొందండి. మీ పాలసీ నేరుగా మీ ఇన్‌బాక్స్‌లోకి చేరుతుంది.

ఇతర సంబంధిత కథనాలు

 

ఇతర సంబంధిత కథనాలు

 

తరచుగా అడిగే ప్రశ్నలు

ఇక్కడ ప్లాన్‌ల మధ్య కవరేజీలలో తేడాలు ఉన్నాయి. అయితే, వీటి మధ్య గల ప్రధాన వ్యత్యాసం, ఈ ప్లాన్‌లలో ప్రతిదాని కింద అందుబాటులో ఉన్న ఇన్సూరెన్స్ మొత్తాల గురించిన ఆప్షన్‌లు. SI ఆప్షన్‌లు - ECB మరియు రీబౌండ్‌తో కూడిన సిల్వర్ - 3 నుండి 50 లక్షల వరకు, సిల్వర్ స్మార్ట్ - 3, 4 మరియు 5 లక్షలు - గోల్డ్ స్మార్ట్ - 7.5, 10 మరియు 15 లక్షల - ప్లాటినం స్మార్ట్ - 20, 25, 50 మరియు 75 లక్షలుగా ఉన్నాయి.
వైద్య చికిత్సను కేవలం భారతదేశపు భౌగోళిక పరిధిలో మాత్రమే పొందవచ్చు.
హోమ్ హెల్త్‌కేర్ అనేది ఒక ప్రత్యేకమైన ^^^నగదురహిత కవర్, దీని ద్వారా కీమోథెరపీ, గ్యాస్ట్రోఎంటరిటిస్, హెపటైటిస్, జ్వరం, డెంగ్యూ మొదలైనటువంటి వాటికి చికిత్స కోసం డాక్టర్ సిఫార్సు చేసినట్లయితే బీమా చేయబడిన వ్యక్తి ఇంట్లోనే చికిత్స పొందవచ్చు
అనారోగ్యం నిర్ధారణ అయిన వెంటనే, ప్రాథమిక పాలసీ వివరాలు, చికిత్స ప్లాన్‌లు మరియు ప్రాథమిక అంచనా ప్రకారం చికిత్స తేదీ, సమయంతో పాటు పూర్తి సమాచారాన్ని మాకు అందించాలి. మేము మా హోమ్ హెల్త్‌కేర్ సర్వీస్ ప్రొవైడర్‌కు తెలియజేస్తాము, వారు చికిత్స చేస్తున్న వైద్య నిపుణులను కలుస్తారు, రోగికి ఏవైనా వైద్య పరికరాలు అవసరమవుతాయేమోనని చెక్ చేస్తారు అలాగే, కేర్ ప్లాన్‌లు, చికిత్స ఖర్చు అంచనాను మాతో పంచుకుంటారు. పూర్తి డాక్యుమెంట్లు అందుకున్న తర్వాత మేము, మంజూరు చేయబడిన మొత్తాన్ని పేర్కొంటూ ఒక ఆథరైజేషన్ లెటర్‌ను జారీ చేస్తాము లేదా నగదురహిత అభ్యర్థనను తిరస్కరిస్తాము. మొత్తానికి ఇది, ఒక నగదురహిత హాస్పిటలైజేషన్ మాదిరిగా పనిచేస్తుంది.
లేదు, మా నెట్‌వర్క్ పరిధిలో ఉన్న డయాగ్నొస్టిక్ సెంటర్‌లలో ప్రీ-పాలసీ మెడికల్ చెక్-అప్‌లు చేయించుకున్నట్లయితే మీరు వాటికి చెల్లించాల్సిన అవసరం లేదు. ప్రతికూల వైద్య ఫలితాల ఆధారంగా మీ పాలసీ తిరస్కరించబడిన సందర్భంలో మాత్రమే, ప్రీ-పాలసీ చెకప్ ఖర్చులో 50% ప్రీమియం రీఫండ్ అమౌంట్ నుండి తీసివేయబడుతుంది.
మేము పాలసీ కింద, మీ చివరి క్లెయిమ్ మొత్తానికి సమానమైన మొత్తాన్ని, ఇన్సూరెన్స్ చేసిన మొత్తానికి జోడిస్తాము. ఇది పాలసీ సంవత్సరంలో బీమా చేయబడిన వ్యక్తి తదుపరి హాస్పిటలైజేషన్ కోసం అవసరమయ్యే గరిష్ట ఇన్సూరెన్స్ మొత్తానికి లోబడి ఉంటుంది. అదేవిధంగా, ఒక వ్యక్తి పాలసీ సంవత్సరంలో ఒకే అనారోగ్యం కోసం అనేకసార్లు క్లెయిమ్ చేయవచ్చు, అయితే, కీమోథెరపీ మరియు డయాలసిస్‌కు సంబంధించిన క్లెయిమ్ పాలసీ జీవితకాలంలో ఒక్కసారి మాత్రమే చెల్లించబడుతుంది. అలాగే, బ్యాలెన్స్ రీబౌండ్ ఇన్సూరెన్స్ మొత్తం తదుపరి పాలసీ సంవత్సరానికి క్యారీ ఫార్వర్డ్ చేయబడదు.
అవును, మై:హెల్త్ సురక్ష కింద వయస్సులో చిన్నవారైన జీవిత భాగస్వామి కూడా ప్రపోజర్ కావచ్చు. అయితే, ప్రీమియం లెక్కింపు అనేది ప్రతిపాదించబడిన కుటుంబ పెద్ద వయస్సుపై ఆధారపడి ఉంటుంది.
ఎంచుకున్న వయస్సు, ఇన్సూరెన్స్ మొత్తాన్ని బట్టి ప్రీ-పాలసీ వైద్య పరీక్షలు మారతాయి. ప్రీ-పాలసీ మెడికల్ చెకప్‌లో సాధారణంగా డాక్టర్ నుండి మెడికల్ ఎగ్జామినేషన్ రిపోర్ట్, రక్తం మరియు మూత్ర పరీక్షలు, ECGలు ఉంటాయి. TMT, 2D ఎకో, సోనోగ్రఫీ మొదలైనవి కూడా ఇన్సూరెన్స్ మొత్తం, కస్టమర్ వయస్సు ఆధారంగా PPC చెకప్ లిస్ట్‌లో భాగం కావచ్చు.
అవయవ మార్పిడి విషయంలో, స్క్రీనింగ్, అవయవ భద్రత, దాతల హాస్పిటలైజెషన్ ఖర్చులు వంటి దాతకు సంబంధించిన ఖర్చులు కవర్ చేయబడతాయి. అవయవం కోసం అయ్యే ఖర్చు కవర్ చేయబడదు
అవార్డులు మరియు గుర్తింపు
x