- ఈ ఇన్సూరెన్స్ మీ రైడ్‌ను పూర్తిగా 1 సంవత్సరానికి సురక్షితం చేస్తుంది. ఇది దొంగతనం, ప్రమాదం లేదా విపత్తు కారణంగా మీ వాహనానికి జరిగిన నష్టాన్ని కవర్ చేస్తుంది.
టూ వీలర్ ఇన్సూరెన్స్ ప్రమాదాల వంటి ఊహించని సంఘటనల నుండి తలెత్తే నష్టాలకు ఇన్సూరెన్స్ కవరేజీని అందిస్తుంది. గడువు ముగిసే తేదీ లోగా మీరు మీ పాలసీని రెన్యూ చేయలేకపోతే అది ల్యాప్స్ చేయబడిన స్థితిలోకి వస్తుంది మరియు ఈ కాలంలో లేవనెత్తిన ఏదైనా క్లెయిమ్ తిరస్కరించబడగల అవకాశం ఉంటుంది. అలాగే మోటారు వాహనాల చట్టం 1988 మరియు ఇటీవల ఆమోదించిన మోటారు వాహనాల (సవరణ) చట్టం 2019 ప్రకారం టూ వీలర్ డ్రైవర్లందరికీ అన్ని వేళలా చెల్లుబాటు అయ్యే టూ వీలర్ వాహనాల ఇన్సూరెన్స్ ఉండటం తప్పనిసరి.
టూ వీలర్ డ్రైవర్‌లు అందరూ అన్ని వేళలా టూ వీలర్ ఇన్సూరెన్స్ పాలసీని కలిగి ఉండటం తప్పనిసరి చట్టపరమైన అవసరం. మీరు ప్రమాదానికి లోనయ్యే మరియు చెల్లుబాటు అయ్యే టూ వీలర్ ఇన్సూరెన్స్ లేని సందర్భంలో, థర్డ్ పార్టీకి ఏదైనా శారీరక గాయానికి సంబంధించిన ఖర్చులు లేదా థర్డ్ పార్టీ ఆస్తికి ఏదైనా డ్యామేజీకి సంబంధించిన ఖర్చులను మీ స్వంత పాకెట్ నుంచి మీరు చెల్లించాల్సిన సందర్భంలో మీ ఇన్సూరెన్స్ ప్లాన్‌ని రెన్యువల్ చేయకపోవడం అనేది ఖరీదైన తప్పు అని రుజువు అవుతుంది.. ఇన్సూరెన్స్ ప్లాన్‌ల కోసం ఆన్‌లైన్ రెన్యూవల్ ఎంపికతో గడువు ముగిసే తేదీలోగా మీ పాలసీని రెన్యూ చేసుకోవడం మరింత సౌకర్యవంతమైనది మరియు సులభమైనది.
సాధారణంగా, ఇన్సూరెన్స్ పాలసీలు డిప్రిసియేషన్‌ను తీసివేసిన తర్వాత క్లెయిమ్ మొత్తాన్ని కవర్ చేస్తాయి. కానీ, జీరో-డిప్రిసియేషన్ కవర్‌తో ఎలాంటి కోతలు జరగవు మరియు మీరు పూర్తి మొత్తాన్ని పొందుతారు! అయితే బ్యాటరీ ఖర్చులు, టైర్లు జీరో డిప్రిసియేషన్ కవర్ కిందకు రావు.
ఎమర్జెన్సీ బ్రేక్‌డౌన్ సమస్యలను ఎదుర్కోవడంలో మీకు సహాయం అందించడానికి మేము 24 గంటలు అందుబాటులో ఉన్నాము. ఎమర్జెన్సీ అసిస్టెన్స్ కవర్‌లో సైట్‌లో చిన్న రిపేరింగ్‌లు, లాస్ట్ కీ అసిస్టెన్స్, డూప్లికేట్ కీ సమస్య, టైర్ మార్పులు, బ్యాటరీ జంప్ స్టార్ట్‌లు, ఇంధన ట్యాంక్ ఖాళీ చేయడం, టోయింగ్ ఛార్జీలు ఉంటాయి!
1.5+ కోట్ల చిరునవ్వులు సురక్షితం చేయబడ్డాయి!@
డోర్‌స్టెప్ టూ వీలర్ రిపేర్స్°
అత్యుత్తమమైన పారదర్శకత
మీకు అవసరమైన సపోర్ట్-24x7
కాగితరహితంగా ఉండండి! పరిమితులు లేకుండా ఉండండి!
1.5+ కోట్ల చిరునవ్వులు సురక్షితం చేయబడ్డాయి!@
డోర్‌స్టెప్ టూ వీలర్ రిపేర్స్°
అత్యుత్తమమైన పారదర్శకత
మీకు అవసరమైన - 24 x 7 మద్దతు!
కాగితరహితంగా ఉండండి! పరిమితులు లేకుండా ఉండండి!
మీరు గడువు తేదీకి ముందు మీ పాలసీని రెన్యూ చేయకపోతే, మీ టూ వీలర్ ఇన్సూరెన్స్ కవర్ గడువు ముగుస్తుంది మరియు గడువు ముగిసే సమయంలో చేసిన ఏదైనా క్లెయిమ్ ఇన్సూరర్ ద్వారా తిరస్కరించబడగల అవకాశం ఉంటుంది. అలాగే ఇది 90 రోజుల కంటే ఎక్కువ సమయం పాటు ఇన్సూరెన్స్ చేయబడకుండా ఉండిపోతే, మీరు మీ సంచిత నో క్లెయిమ్ బోనస్‌ను కోల్పోతారు.