హోండా సిటీ అనేది భారతదేశంలో జపనీస్ బ్రాండ్ యొక్క ఐకానిక్ మోడల్. 1998 సంవత్సరంలో లాంచ్ చేయబడినప్పటి నుండి ఇప్పటి వరకు ఇది భారతదేశంలో అత్యధికంగా అమ్ముడయిన హోండా కారుగా ఉంది. సంవత్సరాలు గడిచే కొద్దీ సిటీ కారు యొక్క విజయం సాంకేతికంగా అభివృద్ధి చెందిన కార్లను తయారు చేసే సంస్థగా హోండాను నిలిపింది.
హోండా సిటీ అనేది దాని విభాగంలో అత్యధిక ఫీచర్లు ఉన్న కారుగా ఉంది. దాని కొన్ని ప్రముఖ ఫీచర్లు - ఎలక్ట్రిక్ సన్‌రూఫ్, ఆటోమేటిక్ హెడ్‌ల్యాంప్‌లు మరియు వైపర్‌లు, లెదర్ అప్‌హోల్‌స్టరీ, ఇన్-బిల్ట్ నావిగేషన్ మరియు ఒక 8-స్పీకర్ సౌండ్ సిస్టమ్‌తో ఒక 7-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటెయిన్మెంట్ యూనిట్.
హోండా సిటీ అనేది దాని విభాగంలోని విశాలమైన కార్లలో ఒకటిగా ఉంటుంది, దీనిలో వెనుక సీటులో తగినంత మొత్తంలో లెగ్‌రూమ్ మరియు షోల్డర్ రూమ్‌తో ముగ్గురు సౌకర్యవంతంగా కూర్చోవచ్చు. 510 లీటర్‌ల విశాలమైన బూట్ స్పేస్ అనేది హోండా సిటీని ఇప్పటికీ కుటుంబ కొనుగోలుదారుల ఇష్టమైన ఎంపికగా ఉంచుతోంది. హోండా విశ్వసనీయత మరియు అమ్మకాల-తర్వాత సర్వీస్ నెట్‌వర్క్ లాంటి కారణాలతో, హోండా అనేది దాని విభాగంలో ఒక బలమైన పోటీదారుగా ఉంటోంది.
ప్రమాదాలు ఉహించలేనివి. యాక్సిడెంట్ కారణంగా మీ కారు దెబ్బతిందా? భయపడకండి! మేము దానిని కవర్ చేస్తాము!
బూమ్! అగ్నిప్రమాదం మరియు విస్ఫోటనం లాంటి ఘటనల్లో నిప్పు కారణంగా మీ కారుకు పాక్షికంగా లేదా పూర్తి స్థాయిలో నష్టం వాటిల్లవచ్చు. చింతించకండి మేము దానిని పరిష్కరిస్తాము.
కార్ దొంగిలించబడిందా? చాలా బాధాకరమైన విషయం! మీరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు, మేము దాని కోసం కవరేజ్ అందిస్తాము!
భూకంపం, కొండచరియలు విరిగిపడడం, వరదలు, అల్లర్లు, తీవ్రవాదం మొదలైన వాటి కారణంగా జరిగే తీవ్రమైన ప్రమాదంతో మీకు ఇష్టమైన కార్ తీవ్రంగా దెబ్బతినవచ్చు. మరింత చదవండి...
మీకు ₹ 15 లక్షల ప్రత్యామ్నాయ వ్యక్తిగత యాక్సిడెంట్ పాలసీ ఉంటే, మీరు ఈ కవర్‌ను దాటవేయవచ్చు మరింత చదవండి...
మీ వాహనానికి ప్రమాదవశాత్తు నష్టం లేదా థర్డ్ పార్టీకి గాయాలు సంభవించినట్లయితే, మేము కింది సందర్భాల్లో పూర్తి కవరేజీని అందిస్తాము మరింత చదవండి...
కారు విలువలో తరుగుదలను మేము కవర్ చేయము.
ఏవైనా ఎలక్ట్రికల్ లేదా మెకానికల్ బ్రేక్‌డౌన్‌లు మా కార్ ఇన్సూరెన్స్ పాలసీ కింద కవర్ చేయబడవు.
మీకు చెల్లుబాటు అయ్యే డ్రైవింగ్ లైసెన్స్ లేకపోతే మీ కార్ ఇన్సూరెన్స్ పనిచేయదు. డ్రగ్స్/ మద్యం సేవించి డ్రైవింగ్ చేయడం అనేది టూ వీలర్ ఇన్సూరెన్స్ కవరేజ్ పరిధికి దూరంగా ఉంటుంది.
సాధారణంగా, డిప్రిసియేషన్ మొత్తాన్ని తీసివేసిన తర్వాత మాత్రమే మీ పాలసీ మీకు క్లెయిమ్ మొత్తాన్ని చెల్లిస్తుంది. మీ పాలసీ వివరాలలో డిప్రిసియేషన్/తరుగుదల వివరాలు ఉంటాయి. కావున, పూర్తి మొత్తాన్ని పొందడానికి మీరు ఏమి చేయవచ్చు? ఇక్కడ ఒక మార్గం ఉంది! జీరో-డిప్రిసియేషన్ కవర్! జీరో డిప్రిసియేషన్‌తో, ఇక డిప్రిసియేషన్ కోతలు ఉండవు, మీరు పూర్తి మొత్తాన్ని పొందుతారు !
పార్క్ చేసిన వాహనానికి లేదా విండ్‌షీల్డ్ గ్లాస్‌కు ఏదైనా బాహ్య ప్రభావం వలన, వరదలు, మంటలు మొదలైన వాటి వల్ల కలిగే నష్టం కోసం క్లెయిమ్ చేసినట్లయితే, ఈ యాడ్ ఆన్ కవర్ మీరు ఇప్పటివరకు అర్జించిన నో క్లెయిమ్ బోనస్‌ను రక్షించడమే కాకుండా, తదుపరి NCB స్లాబ్‌కు కూడా తీసుకువెళుతుంది.
మీ కారులోని ఏదైనా సాంకేతికత లేదా మెకానికల్ బ్రేక్‌డౌన్ సమస్యలను ఎదుర్కోవడానికి, మేము 24 గంటలూ మీకు సహాయం అందించడానికి సిద్ధంగా ఉన్నాము! ఎమర్జెన్సీ అసిస్టెన్స్ కవర్‌లో సైట్‌లో చిన్న రిపేరింగ్‌లు, లాస్ట్ కీ అసిస్టెన్స్, డూప్లికేట్ కీ సమస్య, టైర్ మార్పులు, బ్యాటరీ జంప్ స్టార్ట్‌లు, ఇంధన ట్యాంక్ ఖాళీ చేయడం, టోయింగ్ ఛార్జీలు ఉంటాయి!
మీ కారు దొంగిలించబడిందని లేదా పూర్తిగా డ్యామేజ్ అయిందని అనే మాట వినబడిన రోజు కన్నా బాధాకరమైన విషయం ఏముంటుంది? మీ పాలసీ ఎల్లప్పుడూ మీ వాహనం యొక్క IDV (ఇన్సూరెన్స్ డిక్లేర్డ్ వాల్యూ)ని మీకు చెల్లిస్తుంది. IDV వాహనం యొక్క ప్రస్తుత మార్కెట్ ధరకు సమానంగా ఉంటుంది. కానీ, ఇన్‌వాయిస్ యాడ్-ఆన్‌కు తిరిగి రావడంతో, మీరు ఇన్‌వాయిస్ విలువ మరియు IDV మధ్య వ్యత్యాసాన్ని కూడా పొందుతారు! మీరు FIR ఫైల్ చేయబడిందని, సంఘటన జరిగిన 90 రోజులలోపు కారును తిరిగి పొందలేదని నిర్ధారించుకోవాలి .
వర్షాలు కురిసినా లేదా వరద అలలు ఎగసిపడినా, మీ వాహనం యొక్క గేర్‌బాక్స్, ఇంజిన్‌లు ప్రత్యేక రక్షణ కవచం ఇంజిన్ మరియు గేర్‌బాక్స్ కవరేజీతో సురక్షితం చేయబడతాయి! ఇది అన్ని చిన్న భాగాలు లేదా అంతర్గత భాగాల భర్తీ లేదా మరమ్మత్తు కోసం చెల్లిస్తుంది. అంతేకాకుండా, ఇది లేబర్ ఖర్చులు, కంప్రెషన్ టెస్టుల ఖర్చులు, మెషిన్ ఛార్జీలు, ఇంజన్ సిలిండర్ రీ-బోరింగ్‌లను మరింత కవర్ చేస్తుంది.
మీ కీస్ దొంగిలించబడ్డాయా లేదా పోగొట్టుకున్నారా? వీలైనంత త్వరగా మీరు రీప్లేస్‌మెంట్ కీస్ పొందడానికి ఈ యాడ్-ఆన్ మీకు సహాయపడుతుంది!
మీ కారులో ఉపయోగించే అన్ని వినియోగ వస్తువులను కవర్ చేసే వినియోగించదగిన వస్తువుల కవర్ ఇక్కడ ఇవ్వబడింది! అవును! మీకు ప్రస్తుతం ఇది అవసరం! నట్స్, బోల్టులు వంటి మళ్లీ ఉపయోగించడానికి వీలుకాని అన్ని వినియోగ వస్తువుల కోసం ఇది చెల్లిస్తుంది....
మీ కారు రిపేర్‌లో ఉన్నప్పుడు క్యాబ్స్ కోసం చెల్లించారా? డౌన్‌టైమ్ ప్రొటెక్షన్ ఇక్కడ ఉంది! రోజువారీ ప్రయాణం కోసం ఇతర రవాణా మార్గాలను ఉపయోగించడానికి కస్టమర్ చేసిన ఖర్చుకు క్యాష్ అలవెన్స్ ప్రయోజనాన్ని అందిస్తుంది .
హెచ్‌డిఎఫ్‌సి ఎర్గో పై ఆన్‌లైన్‌లో మీ కార్ ఇన్సూరెన్స్ రెన్యూవల్ వేగవంతమైనది మరియు సులభమైనది. దీనికి అవసరం అయ్యే పేపర్‌వర్క్ చాలా తక్కువగా ఉంటుంది. మీరు చేయవలసిందల్లా ఇక్కడ క్లిక్ చేయడం మరియు మీ గడువు ముగిసే పాలసీ వివరాలను ఆన్‌లైన్‌లో ఇవ్వడం, కొత్త పాలసీ వివరాలను చూడడం మరియు అనేక సెక్యూర్డ్ చెల్లింపు ఎంపికల ద్వారా తక్షణ ఆన్‌లైన్ చెల్లింపు చేయడం. అంతే!
మీరు హెచ్‌డిఎఫ్‌సి ఎర్గో నుండి ఆన్‌లైన్‌లో హోండా మోటార్స్ ఇన్సూరెన్స్ కొనుగోలు చేసినప్పుడు సరళమైన విధానాలు, వేగవంతమైన పంపిణీ మరియు ప్రత్యేక ప్రయోజనాలు పొందుతారు. కాబట్టి, ఏదైనా ఊహించని దుర్ఘటన జరిగిన తర్వాత, మీరు సురక్షితంగా మరియు వెంటనే డ్రైవింగ్ చేయాలని అనుకుంటే, అప్పుడు మీ ఇన్సూరెన్స్ భాగస్వామిగా హెచ్‌డిఎఫ్‌సి ఎర్గోను ఎంచుకోండి!
మీలో చాలా మంది దృష్టిలో ఇన్సూరెన్స్ క్లెయిమ్ ప్రయాణం అనేది క్లిష్టమైన మరియు ఒత్తిడితో కూడినదనే భావన ఉండవచ్చు! అయితే, క్లెయిమ్ ప్రక్రియను వేగవంతమైన, సులభమైన మరియు సరళమైన ప్రక్రియగా చేయడం ద్వారా మేము ఆ అపోహను తొలగించాము. క్రింద పేర్కొన్న పద్ధతుల ద్వారా మీరు మీ క్లెయిమ్‌ను రిజిస్టర్ చేయడం ద్వారా, మీ క్లెయిమ్ ప్రయాణం ప్రారంభించండి. క్లెయిమ్ ప్రాసెస్ గురించిన మరిన్ని వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
అన్ని రకాల వాహనాలు | ఓన్ డ్యామేజ్ ప్రీమియంపై % తగ్గింపు |
---|---|
ఇన్సూరెన్స్ యొక్క మునుపటి పూర్తి సంవత్సరంలో ఎటువంటి క్లెయిమ్ చేయబడలేదు లేదా ఏ క్లెయిమ్ పెండింగ్‌లో లేదు | 20% |
ఇన్సూరెన్స్ యొక్క మునుపటి 2 వరుస సంవత్సరాలలో ఎటువంటి క్లెయిమ్ చేయబడలేదు లేదా ఏ క్లెయిమ్ పెండింగ్‌లో లేదు | 25% |
ఇన్సూరెన్స్ యొక్క మునుపటి 3 వరుస సంవత్సరాలలో ఎటువంటి క్లెయిమ్ చేయబడలేదు లేదా ఏ క్లెయిమ్ పెండింగ్‌లో లేదు | 35% |
ఇన్సూరెన్స్ యొక్క మునుపటి 4 వరుస సంవత్సరాలలో ఎటువంటి క్లెయిమ్ చేయబడలేదు లేదా ఏ క్లెయిమ్ పెండింగ్‌లో లేదు | 45% |
ఇన్సూరెన్స్ యొక్క మునుపటి 5 వరుస సంవత్సరాలలో ఎటువంటి క్లెయిమ్ చేయబడలేదు లేదా ఏ క్లెయిమ్ పెండింగ్‌లో లేదు | 50% |
వాహనం యొక్క వయస్సు | IDV నిర్ణయించడానికి % లో డిప్రిసియేషన్ |
---|---|
6 నెలలకు మించనిది | 5% |
6 నెలలకు మించి కానీ 1 సంవత్సరం మించనిది | 15% |
1 సంవత్సరం మించి కానీ 2 సంవత్సరాలు మించనిది | 20% |
2 సంవత్సరాలు మించి కానీ 3 సంవత్సరాలు మించనిది | 30% |
3 సంవత్సరాలు మించి కానీ 4 సంవత్సరాలు మించనిది | 40% |
4 సంవత్సరాలు మించి కానీ 5 సంవత్సరాలు మించనిది | 50% |