
- నా స్నేహితులు మరియు కుటుంబ సభ్యులకు నేను సిఫార్సు చేస్తాను, మీ సేవ బాగుంది మరియు సమయానుకూలంగా ఉంటోంది, వినియోగదారు మద్దతు చాలా బాగుంది.
హెచ్‌డిఎఫ్‌సి ఎర్గో అనేది #1.3 కోటి కంటే ఎక్కువమంది సంతోషకరమైన వినియోగదారుల ద్వారా విశ్వసించబడుతోంది
మేము కరోనా కవచ్ పాలసీ కింద హోమ్ కేర్ ఖర్చులను కవర్ చేస్తాము, ఒక ఇన్సూర్ చేయబడిన వ్యక్తి కోవిడ్-19 పాజిటివ్ కారణంగా ఇంట్లో చికిత్సను తీసుకున్నప్పుడు ఈ పరిహారం చెల్లించబడుతుంది.
మీరు ఆసుపత్రిలో చేరడానికి ముందు మరియు తర్వాత ఖర్చులు, అంటే, ఆసుపత్రిలో చేరడానికి 15 రోజులు ముందు మరియు డిస్చార్జ్ తర్వాత 30 రోజుల వరకు అయ్యే ఖర్చులు, తిరిగి చెల్లించబడతాయి. హోమ్ కేర్ చికిత్స సమయంలో అయిన వైద్య ఖర్చులనేవి 14 రోజుల వరకు కవర్ చేయబడతాయి.
10,000 కంటే ఎక్కువ నగదురహిత నెట్‌వర్క్ హాస్పిటల్‌లలో, మీకు నచ్చిన దానిలో చికిత్స చేయించుకోవడం సులభం.
ప్రతి నిమిషం 1 క్లెయిమ్ సెటిల్ చేయబడుతోంది.
ఈ సమయాల్లో ఇంటి నుండి బయటకు అడుగు పెట్టడానికి టెన్షన్ పడుతున్నారా - డాక్టర్‌ను సందర్శించాలంటే భయం అనిపిస్తుందా? హెచ్‌డిఎఫ్‌సి ఎర్గో ఇన్సూరెన్స్ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి మరియు M.B.B.S జనరల్ ఫిజీషియన్స్ నుండి ఉచితంగా, ఎప్పుడైనా, ఎక్కడైనా మరియు ఈ మహమ్మారి సమయంలో ఎన్ని సార్లు అయినా మీకు కావలసిన వైద్య సలహాను పొందండి. మా టెలిక్లినిక్ సర్వీసులు మీరు ఎదుర్కొనే అన్ని రకాల అనారోగ్యం మరియు శారీరక అసౌకర్యాలకు వైద్య సలహాలను అందిస్తాయి. భయంకరమైన తలనొప్పి నుండి పంటి నొప్పి వరకు మీరు ఎలాంటి నొప్పితో బాధపడుతున్నప్పటికీ, ఈ కష్ట సమయాల్లో మా వైద్యులు ఖచ్చితంగా మిమ్మల్ని అర్థం చేసుకుంటారు మరియు మీకు సలహా ఇస్తారు. ఈ సమయాల్లో సహాయకరంగా ఉండే ఈ విషయాన్ని మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో పంచుకోవడానికి సంకోచించకండి! ప్రస్తుత మహమ్మారి సమయంలో వారికి ఇది అవసరం కావచ్చు.
మీరు ఇప్పటికే హెచ్‌డిఎఫ్‌సి ఎర్గోతో ఒక హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్‌ను కలిగి ఉంటే, కరోనావైరస్ కారణంగా అయ్యే హాస్పిటలైజేషన్ ఖర్చులను మేము కవర్ చేస్తాము కావున నిశ్చింతగా ఉండండి.
గమనిక: హెచ్‌డిఎఫ్‌సి ఎర్గో అందించే ప్రతి పాలసీ, నాన్-యాక్సిడెంటల్ హాస్పిటలైజేషన్ కోసం క్లెయిమ్ చేయడానికి ఒక నెల వెయిటింగ్ పీరియడ్‌తో లభిస్తుంది. దయచేసి చేర్పులు, మినహాయింపుల వివరణాత్మక జాబితా కోసం మీ పాలసీ వివరాలు, బ్రోచర్‌ను చూడండి. పైన పేర్కొన్న సమాచారం వివరణాత్మక ప్రయోజనాల కోసం అందించబడింది.