హోమ్ / హెల్త్ ఇన్సూరెన్స్ / హెల్త్ సురక్ష టాప్ అప్ ఇన్సూరెన్స్
  • పరిచయం
  • చేర్చబడిన అంశాలు?
  • ఏవి చేర్చబడలేదు?
  • హెచ్‌డిఎఫ్‌సి ఎర్గో ను ఎందుకు ఎంచుకోవాలి?
  • FAQs

హెల్త్ సురక్ష టాప్ అప్ హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్

ఒక మెడికల్ ఇన్సూరెన్స్ పాలసీ నుండి మీరు మరెన్నో వాటిని కోరుకున్నప్పుడు మమ్మల్ని ఆశ్రయించవచ్చు, హెచ్‌డిఎఫ్‌సి ఎర్గో హెల్త్ సురక్ష టాప్ అప్ ప్లస్ మీకు కావలసిన ప్రతిదీ అందిస్తుంది. మా టాప్ అప్ ప్లాన్ మీ ప్రాథమిక హెల్త్ ఇన్సూరెన్స్ కవర్‌ను తక్కువ ఖర్చుతో హెల్త్ ఇన్సూరెన్స్ భర్తీ చేయడమే కాకుండా, అనేక అదనపు ప్రయోజనాలతో కూడా వస్తుంది.

మా హెల్త్ సురక్ష టాప్ అప్ ప్లస్ ఎలాంటి గది అద్దె పరిమితి, ఉప పరిమితులు లేకుండా, జీవితకాలం రెన్యూవల్ ఆప్షన్‌తో మీ అవసరాలకు అనుగుణంగా అన్ని ప్రయోజనాలను అందిస్తుంది.

హెల్త్ సురక్ష టాప్-అప్ ఇన్సూరెన్స్‌ను ఎంచుకోవడానికి కారణాలు


గది అద్దె కోసం ఉప-పరిమితులు లేవు
మీ ఇన్సూరెన్స్ ప్లాన్‌తో ఆసుపత్రిలోని అన్ని వసతులతో కూడిన గదిని ఎంచుకోలేక పోతున్నారని ఆందోళన చెందుతున్నారా? హెచ్‌డిఎఫ్‌సి హెల్త్ సురక్షతో మీరు ఆరోగ్య సంరక్షణ సౌకర్యాలలో మునిగి తేలవచ్చు.
విస్తృత శ్రేణిలో ఇన్సూరెన్స్ మొత్తం
హెల్త్ ఇన్సూరెన్స్‌తో ఎలాంటి రాజీలు ఉండవు. మీ అవసరాలు, ప్రాధాన్యతలకు అనుగుణంగా ఇన్సూరెన్స్ మొత్తాన్ని ఖచ్చితంగా ఎంచుకోండి. ఎంపిక కోసం మేము విస్తృతమైన ఆప్షన్‌లను అందిస్తాము.

ఏమి చేర్చబడ్డాయి?

cov-acc

ఇన్-పేషెంట్ చికిత్స

హాస్పిటల్ బసలు నిరుత్సాహకరంగా అనిపించవచ్చు, కానీ మేము ప్రతిదీ సులభంగా, సౌకర్యవంతంగా చేస్తాము. మరింత తెలుసుకోండి...

cov-acc

హాస్పిటలైజేషన్ కు- పూర్వం

హాస్పిటలైజేషన్కు ముందుగా డాక్టర్ కన్సల్టేషన్‌లు, చెక్-అప్‌లు మరియు ప్రిస్క్రిప్షన్‌ల కోసం ఖర్చులు ఉంటాయి. మరింత తెలుసుకోండి...

cov-acc

పోస్ట్- హాస్పిటలైజేషన్

హాస్పిటలైజేషన్ తర్వాత 90 రోజుల వరకు డాక్టర్ కన్సల్టేషన్‌లు, రిహాబిలిటేషన్ ఛార్జీలు మొదలైనటువంటి ఖర్చుల కోసం పూర్తి కవరేజీని పొందండి.

cov-acc

డే కేర్ విధానాలు

24 గంటల కన్నా తక్కువ సమయం తీసుకునే వైద్య విధానాల కోసం ఇన్సూరెన్స్ మొత్తం వరకూ పూర్తి కవరేజీని పొందండి.

cov-acc

అవయవ దాత

అవయవ దానం వంటి గొప్ప కార్యం కోసం, దాతకు సంబంధించిన అన్ని అవయవ సేకరణ ఖర్చులను మేము కవర్ చేస్తాము.

cov-acc

ఎమర్జెన్సీ అంబులెన్స్

సకాలంలో సహాయం అందకపోవడం ప్రాణాంతకం కావచ్చు. ఇన్సూరెన్స్ చేసిన వ్యక్తి ప్రాణపాయస్థితిలోకి వెళ్తే ఆసుపత్రి ,ఒకవేళ , సమీపంలోని ఆసుపత్రికి చేరుకోవడంలో అయ్యే రవాణా ఖర్చులను మా పాలసీ చెల్లిస్తుంది.

క్రిటికల్ ఇల్‌నెస్ ఇన్సూరెన్స్ వేటిని కవర్ చేయదు?

అడ్వెంచర్ స్పోర్ట్ కారణంగా గాయాలు
అడ్వెంచర్ స్పోర్ట్ కారణంగా గాయాలు

సాహస క్రీడలు మీకు ఎంతో ఉత్సాహాన్ని అందిస్తాయి, కానీ, కొన్ని ప్రమాదాలు ఎదురైనపుడు అవి హానికరంగా మారతాయి. అడ్వెంచర్ స్పోర్ట్స్‌లో పాల్గొన్నప్పుడు ఎదురయ్యే ప్రమాదాలను మా పాలసీ కవర్ చేయదు.

స్వయంగా చేసుకున్న గాయాలు
స్వయంగా చేసుకున్న గాయాలు

మీరు మీ విలువైన ప్రాణానికి హాని తలపెట్టాలనుకోవచ్చు, కానీ మిమ్మల్ని మీరు గాయపరచుకోవడం మేము కోరుకోము. మా పాలసీ స్వతహాగా-చేసుకున్న గాయాలను కవర్ చేయదు.

యుద్ధం
యుద్ధం

యుద్ధం వినాశకరమైనది మరియు దురదృష్టకరమైనది కావచ్చు. అయితే, మా పాలసీ యుద్ధాల కారణంగా సంభవించే ఏ క్లెయిమ్‌ను కవర్ చేయదు.

డిఫెన్స్ కార్యకలాపాలలో పాల్గొనడం
డిఫెన్స్ కార్యకలాపాలలో పాల్గొనడం

మీరు డిఫెన్స్ (ఆర్మీ/నేవీ/ఎయిర్ ఫోర్స్) కార్యకలాపాలలో పాల్గొన్నప్పుడు సంభవించే ప్రమాదాలను మా పాలసీ కవర్ చేయదు.

సుఖ వ్యాధులు లేదా లైంగిక సంక్రమణ వ్యాధులు
సుఖ వ్యాధులు లేదా లైంగిక సంక్రమణ వ్యాధులు

మీ వ్యాధి తీవ్రతను మేము అర్థం చేసుకున్నాము. అయితే, మా పాలసీ సుఖవ్యాధులు లేదా లైంగికంగా సంక్రమించే వ్యాధులను కవర్ చేయదు.

ఊబకాయం కొరకు చికిత్స లేదా కాస్మెటిక్ సర్జరీ
ఊబకాయం కొరకు చికిత్స లేదా కాస్మెటిక్ సర్జరీ

ఊబకాయం కోసం చికిత్స లేదా కాస్మెటిక్ సర్జరీ వంటివి మీ ఇన్సూరెన్స్ పాలసీ కింద కవర్ చేయబడవు.

చేర్పులు మరియు మినహాయింపు సంబంధిత పూర్తి వివరాల కోసం దయచేసి సేల్స్ బ్రోచర్/ పాలసీ వివరాలు చూడండి

"మినహాయింపులు" ను అర్ధం చేసుకోవడం

మినహాయింపు అంటే ఏమిటి?

క్లెయిమ్ సందర్భంలో ఇన్సూరెన్స్ కంపెనీ అడుగు ముందుకు వేసి మిగతా ఖర్చును చెల్లించడానికి ముందుగా, వైద్య ఖర్చుల కోసం బీమా చేసిన వ్యక్తి స్వతహా చెల్లించిన ఒక నిర్ధిష్ట మొత్తం.

పూర్తిగా మినహాయించదగినది అంటే ఏమిటి?

పాలసీ వ్యవధిలో ఇన్సూర్ చేయబడిన వ్యక్తికి సంబంధించిన అన్ని క్లెయిమ్‌ల మొత్తం.

పూర్తిగా మినహాయించదగినది ఎలా పనిచేస్తుంది?

ఉదాహరణకు, మీరు ₹ 3 లక్షల మొత్తం మినహాయింపు మరియు ₹7.5 లక్షల ఇన్సూరెన్స్ మొత్తంతో హెల్త్ సురక్ష టాప్-అప్ పాలసీని కొనుగోలు చేశారని అనుకుందాం. పాలసీ వ్యవధిలో 1 లేదా అంతకన్నా ఎక్కువ క్లెయిమ్‌లు ₹3 లక్షల మొత్తం వరకు లేదా అంతకన్నా ఎక్కువగా ఉన్నట్లయితే అప్పుడు హెల్త్ సురక్ష టాప్-అప్ మీకు గరిష్ఠంగా ₹7 లక్షల వరకు అయ్యే బ్యాలెన్స్ మొత్తాన్ని చెల్లిస్తుంది.

హెల్త్ సురక్ష టాప్-అప్ పాలసీ ఎలా ఉంటుందో తెలుసుకోవాలని ఉందా?

క్లెయిమ్ 175,000
క్లెయిమ్ 250,000
క్లెయిమ్ 31 Lac
క్లెయిమ్ 41 Lac
పూర్తి క్లెయిమ్‌లు3.25 lacs
పాలసీ ప్రకారం మొత్తం మినహాయించదగినది3 lacs
పూర్తి బీమా మొత్తం 7 lacs
చెల్లించవలసిన బ్యాలెన్స్ క్లెయిమ్25000
బ్యాలెన్స్ బీమా మొత్తం 7.25 lacs

మా నగదురహిత
హాస్పిటల్ నెట్‌వర్క్

13,000+

ఆసుపత్రి లొకేటర్
లేదా
మీకు సమీపంలో ఉన్న ఆసుపత్రులను గుర్తించండి

అవాంతరాలు లేని, సులభమైన క్లెయిములు! నిశ్చితము


మా వెబ్‌సైట్ ద్వారా క్లెయిమ్స్ రిజిస్టర్ చేయండి మరియు ట్రాక్ చేయండి

మీకు సమీపంలో ఉన్న నెట్‌వర్క్ హాస్పిటల్స్‌ను గుర్తించండి

మీ మొబైల్‌లో నిరంతర క్లెయిమ్ అప్‌డేట్

మీకు నచ్చిన క్లెయిమ్స్ సెటిల్‌మెంట్ విధానాన్ని పొందండి
1.6 కోటి+ చిరునవ్వులు సురక్షితం!
హెచ్‌డిఎఫ్‌సి ఎర్గో జనరల్ ఇన్సూరెన్స్‌ను ఎందుకు ఎంచుకోవాలి?

1.6 కోటి పైగా ప్రజల ముఖాలలో చిరునవ్వు!

విశ్వాసం అనేది హెచ్‌డిఎఫ్‌సి ఎర్గో వద్ద సంబంధాలను నిర్వచిస్తుంది. ఇన్సూరెన్స్‌ను సులభంగా, మరింత సరసమైనదిగా మరియు మరింత ఆధారపడదగినదిగా చేయడానికి నిరంతరం కృషి చేస్తాము. ఇక్కడ వాగ్దానాలకు కట్టుబడి ఉంటాము, క్లెయిమ్‌లు నెరవేర్చబడతాయి మరియు జీవితాలకు అత్యంత నిబద్ధతతో రక్షణ అందించబడుతుంది.
1.6 కోటి+ చిరునవ్వులు సురక్షితం!
మీకు అవసరమైన సపోర్ట్-24 x 7
హెచ్‌డిఎఫ్‌సి ఎర్గో ఎందుకు?

మీకు అవసరమైన సపోర్ట్-24x7

క్లిష్ట సమయాల్లో వెంటనే సహాయం అవసరం అని మేము అర్థం చేసుకోగలము. మా 24x7 కస్టమర్ కేర్ మరియు అంకితమైన క్లెయిమ్స్ అప్రూవల్ బృందంతో, అవసరమైన సమయాల్లో మీకు ఎల్లప్పుడూ సహకరించే వ్యవస్థగా ఉంటాము అని హామీ ఇస్తున్నాము.
1.6 కోటి+ చిరునవ్వులు సురక్షితం!
మీకు అవసరమైన సపోర్ట్-24 x 7
ప్రతి దశలోనూ పారదర్శకత!
హెచ్‌డిఎఫ్‌సి ఎర్గో ఎందుకు?

ప్రతి దశలోనూ పారదర్శకత!

ఇన్సూరెన్స్ పాలసీలో క్లెయిమ్స్ ఒక ప్రధాన భాగం, మేము అవాంతరాలు లేని క్లెయిమ్ ప్రాసెస్‌కు అధిక ప్రాముఖ్యతను ఇస్తాము.
1.6 కోటి+ చిరునవ్వులు సురక్షితం!
మీకు అవసరమైన సపోర్ట్-24 x 7
ప్రతి దశలోనూ పారదర్శకత!
ఇంటిగ్రేటెడ్ వెల్‌నెస్ యాప్.
హెచ్‌డిఎఫ్‌సి ఎర్గో ఎందుకు?

వెల్‌నెస్ యాప్.

మేము హెల్త్ ఇన్సూరెన్స్‌కు మించి, మీ ఆరోగ్యంతో పాటు మనస్సును సురక్షితంగా చూసుకుంటాము. మై:హెల్త్ సర్వీసెస్ అప్లికేషన్ అనేది ఒక ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవరచుకోవడంలో మీకు సహాయపడుతుంది. మీ హెల్త్ కార్డును పొందండి, మీరు తీసుకునే క్యాలరీలను చెక్ చేయండి, మీ శారీరక శ్రమను పర్యవేక్షించండి, ఉత్తమ ఆరోగ్యాన్ని ఆస్వాదించండి.
1.6 కోటి+ చిరునవ్వులు సురక్షితం!
మీకు అవసరమైన సపోర్ట్-24 x 7
ప్రతి దశలోనూ పారదర్శకత!
ఇంటిగ్రేటెడ్ వెల్‌నెస్ యాప్.
కాగితరహితంగా ఉండండి!
హెచ్‌డిఎఫ్‌సి ఎర్గో ఎందుకు?

కాగితరహితంగా ఉండండి!

మాకు కూడా పేపర్‌వర్క్‌ ఇష్టం లేదు. నేటి డిజిటల్ ప్రపంచంలో, కనీస డాక్యుమెంటేషన్ మరియు సులభమైన చెల్లింపు పద్ధతులతో మీ పాలసీని ఆన్‌లైన్‌లో పొందండి.
హెచ్‌డిఎఫ్‌సి ఎర్గో ఎందుకు?
1.6 కోటి+ చిరునవ్వులు సురక్షితం!

1.6 కోటి+ చిరునవ్వులు సురక్షితం!

విశ్వాసం అనేది హెచ్‌డిఎఫ్‌సి ఎర్గో వద్ద సంబంధాలను నిర్వచిస్తుంది. ఇన్సూరెన్స్‌ను సులభంగా, మరింత సరసమైనదిగా మరియు మరింత ఆధారపడదగినదిగా చేయడానికి నిరంతరం కృషి చేస్తాము. ఇక్కడ వాగ్దానాలకు కట్టుబడి ఉంటాము, క్లెయిమ్‌లు నెరవేర్చబడతాయి మరియు జీవితాలకు అత్యంత నిబద్ధతతో రక్షణ అందించబడుతుంది.
మీకు అవసరమైన సపోర్ట్-24 x 7

మీకు అవసరమైన సపోర్ట్-24 x 7

క్లిష్ట సమయాల్లో వెంటనే సహాయం అవసరం అని మేము అర్థం చేసుకోగలము. మా 24x7 కస్టమర్ కేర్ మరియు అంకితమైన క్లెయిమ్స్ అప్రూవల్ బృందంతో, అవసరమైన సమయాల్లో మీకు ఎల్లప్పుడూ సహకరించే వ్యవస్థగా ఉంటాము అని హామీ ఇస్తున్నాము.
ప్రతి దశలోనూ పారదర్శకత!

ప్రతి దశలోనూ పారదర్శకత!

ఇన్సూరెన్స్ పాలసీలో క్లెయిమ్స్ ఒక ప్రధాన భాగం, మేము అవాంతరాలు లేని క్లెయిమ్ ప్రాసెస్‌కు అధిక ప్రాముఖ్యతను ఇస్తాము.
ఇంటిగ్రేటెడ్ వెల్‌నెస్ యాప్.

ఇంటిగ్రేటెడ్ వెల్‌నెస్ యాప్.

మేము హెల్త్ ఇన్సూరెన్స్‌కు మించి, మీ ఆరోగ్యంతో పాటు మనస్సును సురక్షితంగా చూసుకుంటాము. మై:హెల్త్ సర్వీసెస్ అప్లికేషన్ అనేది ఒక ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవరచుకోవడంలో మీకు సహాయపడుతుంది. మీ హెల్త్ కార్డును పొందండి, మీరు తీసుకునే క్యాలరీలను చెక్ చేయండి, మీ శారీరక శ్రమను పర్యవేక్షించండి, ఉత్తమ ఆరోగ్యాన్ని ఆస్వాదించండి.
కాగితరహితంగా ఉండండి!

కాగితరహితంగా ఉండండి!

మాకు కూడా పేపర్‌వర్క్‌ ఇష్టం లేదు. నేటి డిజిటల్ ప్రపంచంలో, కనీస డాక్యుమెంటేషన్ మరియు సులభమైన చెల్లింపు పద్ధతులతో మీ పాలసీని ఆన్‌లైన్‌లో పొందండి. మీ పాలసీ నేరుగా మీ ఇన్‌బాక్స్‌లోకి చేరుతుంది.

ఇతర సంబంధిత కథనాలు

 

ఇతర సంబంధిత కథనాలు

 

తరచుగా అడిగే ప్రశ్నలు

ఇది మీ ప్రస్తుత మెడికల్ ఇన్సూరెన్స్‌ను పూర్తిగా భర్తీ చేస్తుంది, మీ ప్రాథమిక కవర్ ముగిసిన సందర్భంలో మెడికల్ ఎమర్జెన్సీ నుండి కవర్ చేస్తుంది, అలాగే, ఉద్యోగంలో మార్పు జరిగిన సందర్భంలో మెడికల్ ఎమర్జెన్సీ నుండి కవర్ చేస్తుంది, చికిత్స ఖర్చులు మీ పొదుపును మించి ఉన్నప్పుడు మీ పొదుపును కూడా భర్తీ చేస్తుంది.
హెల్త్ సురక్ష టాప్ అప్ ప్లస్ 91 రోజుల నుండి 65 సంవత్సరాల వయస్సు గల వ్యక్తుల కోసం అందుబాటులో ఉంటుంది. అయితే కవర్ నిలిపివేయడానికి ఎలాంటి నిష్క్రమణ-వయస్సు అవసరం ఉండదు.
55 సంవత్సరాలలోపు వ్యక్తుల కోసం ప్రీ-పాలసీ మెడికల్ చెక్-అప్‌ అవసరం లేదు. అలాగే, వైద్యపరమైన ప్రతికూలతలకు లోబడి ఉండదు.
అవును, మీరు 'సెక్షన్ 80D' క్రింద పన్ను ప్రయోజనంగా ₹15,000 వరకు పొందవచ్చు’. సీనియర్ సిటిజన్స్ విషయంలో, మీరు 'సెక్షన్ 80D' కింద పన్ను ప్రయోజనంగా ₹20,000 వరకు పొందవచ్చు'.
ముందుగా-ఉన్న వ్యాధులు అనేవి మీరు పాలసీని తీసుకోవడానికి ముందుగా నిర్ధారించబడిన లేదా వ్యాధి లక్షణాలు కలిగిన ఏదైనా ఆరోగ్య పరిస్థితి, అనారోగ్యం, గాయం లేదా అనారోగ్యాన్ని సూచిస్తాయి.
48 నెలల నిరంతర కవరేజీ తర్వాత మాత్రమే ముందుగా-ఉన్న వ్యాధులు టాప్ అప్‌లో కవర్ చేయబడతాయి.
అవును, హెల్త్ సురక్ష టాప్ అప్ అనేది ముందుగా-ఉన్న వ్యాధులను కవర్ చేయడాన్ని ప్రారంభించడానికి ముందు, 48 నెలలు (లేదా 4 సంవత్సరాలు) వెయిటింగ్ పీరియడ్‌తో వస్తుంది.
అవార్డులు మరియు గుర్తింపు
x