థర్డ్-పార్టీ కారు ఇన్సూరెన్స్ ఆన్‌లైన్
మోటార్ ఇన్సూరెన్స్
ప్రీమియం ఇంత వద్ద ప్రారంభం ₹2094 ^

ప్రీమియం ప్రారంభ ధర

ఇది: ₹2094*
8700+ నగదురహిత నెట్‌వర్క్ గ్యారేజీలు ^

8700+ నగదురహిత

గ్యారేజీలుˇ
ఓవర్‌నైట్ కారు మరమ్మత్తు సేవలు ^

ఓవర్ నైట్

వాహనం మరమ్మత్తులు¯
4.4 కస్టమర్ రేటింగ్‌లు ^

4.4

కస్టమర్ రేటింగ్‌లు
హోమ్ / మోటార్ ఇన్సూరెన్స్ / కార్ ఇన్సూరెన్స్ / థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్
మీ కార్ ఇన్సూరెన్స్ కోసం త్వరిత కోట్

10pm కంటే ముందు నన్ను సంప్రదించడానికి హెచ్‌డిఎఫ్‌సి ఎర్గో జనరల్ ఇన్సూరెన్స్‌కు నేను అధికారం ఇస్తున్నాను. నా NDNC రిజిస్ట్రేషన్‌ను ఈ సమ్మతి ఓవర్‌రైడ్ చేయడానికి నేను అంగీకరిస్తున్నాను.

కాల్ ఐకాన్
సహాయం కావాలా? మా నిపుణులతో మాట్లాడండి 022-62426242

థర్డ్ పార్టీ కార్ ఇన్సూరెన్స్

థర్డ్ పార్టీ కార్ ఇన్సూరెన్స్

థర్డ్ పార్టీ కార్ ఇన్సూరెన్స్ పాలసీదారు వాహనం ద్వారా ప్రమాదం కారణంగా ఉత్పన్నమయ్యే థర్డ్ పార్టీ బాధ్యతలకు కవరేజ్ అందిస్తుంది. థర్డ్ పార్టీ కార్ ఇన్సూరెన్స్ అనేది శాశ్వత వైకల్యం మరియు ఒక వ్యక్తి మరణంతో సహా థర్డ్ పార్టీ ఆస్తి/వ్యక్తికి జరిగిన నష్టాలను కవర్ చేస్తుంది. అయితే, థర్డ్ పార్టీ కార్ ఇన్సూరెన్స్ ఓన్-డ్యామేజ్ ఖర్చులను కవర్ చేయదు.

1988 మోటార్ వాహనాల చట్టం ప్రకారం, థర్డ్ పార్టీ కార్ ఇన్సూరెన్స్ తప్పనిసరి కవర్, మరియు అది లేకుండా డ్రైవింగ్ చేయడం అనేది భారీ జరిమానాలకు దారితీయవచ్చు. మీ స్వంత వాహనాన్ని సురక్షితం చేయడానికి, మీరు స్టాండ్అలోన్ ఓన్ డ్యామేజ్ కవర్‌ను కొనుగోలు చేయవచ్చు లేదా థర్డ్ పార్టీ బాధ్యతలు అలాగే స్వంత నష్టాలను కవర్ చేసే మా సమగ్ర కార్ ఇన్సూరెన్స్ పాలసీతో సంపూర్ణ రక్షణను పొందవచ్చు.

థర్డ్ పార్టీ కారు ఇన్సూరెన్స్ ఎలా పనిచేస్తుంది?

మీరు ఒక కొత్త కారును కొనుగోలు చేసినప్పుడు లేదా మీకు ఇప్పటికే కారు ఉంటే, మీరు థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ కవర్‌ను కూడా కొనుగోలు చేయాలి. మీరు కవర్‌ను కొనుగోలు చేసిన తర్వాత, ఇది థర్డ్ పార్టీలపై మీ ఆర్థిక బాధ్యతలను కవర్ చేస్తుంది. ఒకవేళ థర్డ్ పార్టీకి ఒక యాక్సిడెంట్ జరిగితే, అంటే, మీరు కాకుండా మరొక వ్యక్తి ఏదైనా ఆర్థిక నష్టాన్ని చవిచూస్తే, థర్డ్ పార్టీ కవర్ ఆ వ్యక్తికి జరిగిన నష్టానికి పరిహారం చెల్లిస్తుంది.

ఈ క్రింది సందర్భాల్లో కవరేజ్ పనిచేస్తుంది–

• కారు కారణంగా ఒక వ్యక్తి శారీరకంగా గాయపడితే

• మీ కారు వలన జరిగిన ప్రమాదంలో గాయపడిన వ్యక్తి మరణిస్తే

• మీ కారు థర్డ్ పార్టీ ఆస్తికి నష్టం కలిగిస్తే

ఈ సందర్భాల్లో దేనిలోనైనా, మీరు క్లెయిమ్ గురించి ఇన్సూరెన్స్ కంపెనీకి తెలియజేయాలి. ఇన్సూరెన్స్ కంపెనీ మీ ఆర్థిక బాధ్యతను నిర్వహిస్తుంది మరియు వారు ఎదుర్కొన్న ఆర్థిక నష్టానికి థర్డ్ పార్టీకి పరిహారం చెల్లిస్తుంది.

థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్‌లో చేర్పులు మరియు మినహాయింపులు

కార్ ఇన్సూరెన్స్ పాలసీలో కవర్ చేయబడుతుంది - పర్సనల్ యాక్సిడెంట్

పర్సనల్ యాక్సిడెంట్

మీ భద్రతయే మా ప్రాధాన్యత; కార్ యాక్సిడెంట్ కారణంగా తగిలిన గాయాలకు మేము మీ చికిత్స ఖర్చులను అందిస్తాము.

కార్ ఇన్సూరెన్స్ పాలసీలో కవర్ చేయబడుతుంది - థర్డ్ పార్టీ లయబిలిటీ

థర్డ్ పార్టీ లయబిలిటీ

మరో వ్యక్తికి గాయాలయ్యాయా? ఒక థర్డ్ పార్టీకి చెందిన వ్యక్తికి తగిలిన గాయాలకు సంబంధించిన వైద్య అవసరాలను మేము కవర్ చేస్తాము.

కార్ ఇన్సూరెన్స్ పాలసీలో కవర్ చేయబడుతుంది - థర్డ్ పార్టీ ఆస్తి నష్టం

మూడవ పక్షం ఆస్తి నష్టం

థర్డ్ పార్టీ వాహనాన్ని లేదా ఆస్తిని ఢీకొన్నారా? థర్డ్ పార్టీ ఆస్తి నష్టాల కోసం మేము ₹ 7.5 లక్షల వరకు కవర్ చేస్తాము.

థర్డ్ పార్టీ కార్ ఇన్సూరెన్స్ ఆన్‌లైన్ ఫీచర్లు మరియు ప్రయోజనాలు

ముఖ్యమైన ఫీచర్లు ప్రయోజనాలు
ప్రీమియం ₹ 2094 వద్ద ప్రారంభం*
కొనుగోలు ప్రక్రియ హెచ్‌డిఎఫ్‌సి ఎర్గోతో నిమిషాల్లో థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్‌ను ఆన్‌లైన్‌లో కొనుగోలు చేయండి
క్లెయిమ్ సెటిల్‌మెంట్ ప్రత్యేక బృందంతో వేగవంతమైన మరియు సులభమైన క్లెయిమ్ సెటిల్‌మెంట్ ప్రాసెస్‌ను అనుభవించండి.
పర్సనల్ యాక్సిడెంట్ కవర్ ₹15 లక్షల వరకు~*
మీకు తెలుసా
థర్డ్ పార్టీ కార్ ఇన్సూరెన్స్ లేకుండా డ్రైవింగ్ చేయడం అనేది థర్డ్ పార్టీ వ్యక్తి/ఆస్తికి జరిగిన నష్టాలకు ఒక వ్యక్తి బాధ్యత వహించినట్లయితే, గణనీయమైన ఆర్థిక భారానికి దారితీయవచ్చు.

సమగ్ర వర్సెస్ థర్డ్ పార్టీ కారు ఇన్సూరెన్స్ కవర్

జరిగిన నష్టాలు/ డ్యామేజీలు థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ సమగ్ర కారు ఇన్సూరెన్స్
ప్రమాదాల కారణంగా వాహనానికి జరిగిన నష్టాలు మినహాయించబడింది చేర్చబడినది
కారు దొంగతనం వలన జరిగిన నష్టాలు మినహాయించబడింది చేర్చబడినది
ప్రకృతి వైపరీత్యాల వలన కలిగే నష్టాలు మినహాయించబడింది చేర్చబడినది
థర్డ్ పార్టీ వాహనం మరియు ఆస్తికి జరిగిన నష్టాలు చేర్చబడినది చేర్చబడినది
ప్రమాదం కారణంగా థర్డ్ పార్టీ మరణం చేర్చబడినది చేర్చబడినది
పర్సనల్ యాక్సిడెంట్ కవర్ (ఎంచుకున్నట్లయితే) చేర్చబడినది చేర్చబడినది

థర్డ్ పార్టీ కారు ఇన్సూరెన్స్ ప్రీమియం రేట్లు

థర్డ్ పార్టీ కార్ ఇన్సూరెన్స్ ప్రీమియంను IRDAI నిర్ణయిస్తుంది. కారు ఇంజిన్ క్యూబిక్ సామర్థ్యం ప్రకారం ప్రీమియం రేటు భిన్నంగా ఉంటుంది.

ఇంజిన్ సామర్థ్యం TP ఇప్పటికే ఉన్న వాహనం రెన్యూవల్ కోసం ప్రీమియం (వార్షిక)* TP కొత్త వాహనం కోసం ప్రీమియం (3 సంవత్సరాల పాలసీ)
1,000cc కంటే తక్కువ ₹ 2,094 ₹ 6,521
1,000cc కంటే ఎక్కువ కానీ 1,500cc కంటే తక్కువ ₹ 3,416 ₹ 10,640
1,500cc కంటే ఎక్కువ ₹ 7,897 ₹ 24,596

ఆన్‌లైన్‌లో థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ కోసం హెచ్‌డిఎఫ్‌సి ఎర్గోను ఎందుకు ఎంచుకోవాలి?

హెచ్‌డిఎఫ్‌సి ఎర్గో థర్డ్ పార్టీ కారు ఇన్సూరెన్స్ పాలసీని ఎంచుకోవడానికి కొన్ని కారణాలు ఇక్కడ ఇవ్వబడ్డాయి ;

• సరసమైన ప్రీమియంలు ₹2094 వద్ద ప్రారంభం

• త్వరిత ఆన్‌లైన్ కొనుగోళ్లు

• ఒక ప్రత్యేక బృందం సహాయంతో వేగవంతమైన మరియు సులభమైన క్లెయిమ్ సెటిల్‌మెంట్లు

• భారతదేశ వ్యాప్తంగా 8700+ నగదురహిత గ్యారేజీలు

థర్డ్ పార్టీ కార్ ఇన్సూరెన్స్ పాలసీని ఎవరు కొనుగోలు చేయాలి?

మోటార్ వాహనాల చట్టం 1988 ప్రకారం ప్రతి కారు యజమానికి థర్డ్ పార్టీ కార్ ఇన్సూరెన్స్ పాలసీ ఉండాలి. అయితే, ఇది థర్డ్ పార్టీ బాధ్యతలను మాత్రమే కవర్ చేస్తుంది మరియు దాని స్వంత నష్టానికి కవరేజ్ అందించదు. థర్డ్ పార్టీ కార్ ఇన్సూరెన్స్ ఎవరికి తగినదో చూద్దాం:

• ఎల్లప్పుడూ పార్కింగ్‌లో ఉండి, ఎప్పుడో బయటకు వెళ్లే వాహనాలు గల వాహన యజమానుల కోసం.

• వింటేజ్ కార్లతో సహా చాలా పాత కార్లకు థర్డ్-పార్టీ కార్ ఇన్సూరెన్స్ అనువైనది.

థర్డ్ పార్టీ కార్ ఇన్సూరెన్స్‌ను ఆన్‌లైన్‌‌లో ఎలా కొనుగోలు చేయాలి/రెన్యూ చేయాలి?

ఆన్‌లైన్‌లో థర్డ్ పార్టీ కారు ఇన్సూరెన్స్ కొనుగోలు చేయడం ద్వారా ఈ క్రింది దశలు మీకు మార్గనిర్దేశం చేస్తాయి.

  • దశ 1- మా వెబ్‌సైట్‌ HDFCErgo.com ను సందర్శించండి
    దశ 1
    హెచ్‌డిఎఫ్‌సి ఎర్గో అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించండి
  • కారు ఇన్సూరెన్స్ కోట్స్ పొందండి
    దశ 2
    మీ కార్ రిజిస్ట్రేషన్ నంబర్‌ను ఎంటర్ చేయండి మరియు 'మీ కోట్ పొందండి' పై క్లిక్ చేయండి. లేదా 'కార్ నంబర్ లేకుండా కొనసాగండి' పై క్లిక్ చేయడం ద్వారా కొనసాగండి.
  • దశ 3 - మీ వివరాలను నమోదు చేయండి
    దశ 3
    మీ వివరాలను నమోదు చేయండి (పేరు, మొబైల్ నంబర్ మరియు ఇమెయిల్ Id). మీ కేటగిరీలోని అన్ని కోట్స్ మీ స్క్రీన్ పై కనిపిస్తాయి.
  • కారు భీమా ప్లాన్
    దశ 4
    మీ అవసరాలు మరియు ధర పాయింట్‌కు అనుగుణంగా ఉండే పాలసీని ఎంచుకోండి.

క్లెయిమ్ చేయడానికి దశలు థర్డ్-పార్టీ కారు ఇన్సూరెన్స్ ఆన్‌లైన్

థర్డ్ పార్టీ కార్ ఇన్సూరెన్స్ కోసం క్లెయిమ్ ఫైల్ చేయడానికి ఈ క్రింది దశలు ఇక్కడ ఇవ్వబడ్డాయి:

  • దశ 1: సమీప పోలీస్ స్టేషన్‌లో FIR ఫైల్ చేయడం మరియు ఛార్జ్ షీట్‌ను సేకరించడం. ఆస్తి నష్టం జరిగిన సందర్భంలో, మీరు ఒక FIR ఫైల్ చేయాలి మరియు అపరాధికి వ్యతిరేకంగా పోలీస్ ఫైల్ చేసిన ఛార్జ్ షీట్ కాపీతో పాటు దాని కాపీని పొందాలి.

  • దశ 2: వాహన యజమాని థర్డ్ పార్టీ కార్ ఇన్సూరెన్స్ వివరాలను పొందండి.

  • దశ 3: కారు యజమానికి వ్యతిరేకంగా పోలీసు దాఖలు చేసిన ఛార్జ్ షీట్ కాపీని తీసుకోండి.

  • దశ 4: మోటార్ యాక్సిడెంట్ క్లెయిమ్స్ ట్రిబ్యునల్‌లో పరిహారం క్లెయిమ్ కేసును ఫైల్ చేయండి. యాక్సిడెంట్ జరిగిన ప్రాంతంలో లేదా క్లెయిమెంట్ నివసిస్తున్న ప్రాంతంలో ట్రిబ్యునల్ కోర్టులో క్లెయిమ్ ఫైల్ చేయబడాలి.

థర్డ్ పార్టీ కార్ ఇన్సూరెన్స్ యొక్క అనుకూలతలు మరియు ప్రతికూలతలు

ప్రయోజనాలు ప్రతికూలతలు
ఇది సరసమైనది.

ఇది ఒక సమగ్ర కారు ఇన్సూరెన్స్ పాలసీ కంటే తక్కువ ధరలో ఉంటుంది కానీ

థర్డ్ పార్టీ నష్టాలకు మాత్రమే కవరేజ్ అందిస్తుంది.

థర్డ్ పార్టీ మరణం లేదా వైకల్యం సంభవించిన సందర్భంలో

మరియు థర్డ్ పార్టీ ఆస్తి లేదా వాహనానికి నష్టం జరిగిన సందర్భంలో

పాలసీదారుని ఆర్థికంగా రక్షిస్తుంది.

ప్రమాదం జరిగినప్పుడు, థర్డ్ పార్టీ కవర్ మీ వాహనానికి లేదా మీకు సంభవించే

నష్టాల నుండి మిమ్మల్ని రక్షించదు.

 

మీరు థర్డ్ పార్టీ కారు ఇన్సూరెన్స్‌తో వాహనం నడిపితే,

మీపై ఎటువంటి చట్టపరమైన చర్యలు తీసుకోబడవు. 

మీ కారు దొంగిలించబడినా లేదా మంటల కారణంగా కాలిపోయినా, ఈ కవర్‌తో మీకు

ఎలాంటి కవరేజీ లభించదు.

 

మీ థర్డ్ పార్టీ కార్ ఇన్సూరెన్స్ ప్రీమియంను ప్రభావితం చేసే అంశాలు

మీ థర్డ్ పార్టీ కార్ ఇన్సూరెన్స్ ప్రీమియంను ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అండ్ డెవలప్‌మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా (IRDAI) నిర్ణయిస్తుంది. అయితే, ఇది ఈ క్రింది అంశాలపై ఆధారపడి ఉంటుంది –

1

మీ కారు యొక్క ఇంజిన్ సామర్థ్యం

3వ పార్టీ ఇన్సూరెన్స్ కవరేజ్ ప్రీమియం అనేది మీ కారు ఇంజిన్ సామర్థ్యంపై ఆధారపడి ఉంటుంది. మీ కారు యొక్క ఇంజిన్ సామర్థ్యం 1000cc వరకు ఉంటే ఇది ₹2094 వద్ద ప్రారంభమవుతుంది. అధిక ఇంజిన్ సామర్థ్యాల కోసం, ప్రీమియం పెరుగుతుంది. కాబట్టి, కారు ఇంజిన్ సామర్థ్యం ఎంత ఎక్కువగా ఉంటే, మీరు చెల్లించవలసిన ప్రీమియం అంత ఎక్కువగా ఉంటుంది.
2

పాలసీ అవధి

మీరు ఒక కొత్త కారును కొనుగోలు చేస్తే, మీరు తప్పనిసరిగా మూడు సంవత్సరాల వ్యవధి కోసం థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ కవర్‌ను కొనుగోలు చేయాలి. రాబోయే మూడు సంవత్సరాల కోసం మీరు ప్రీమియం‌ను చెల్లిస్తారు కాబట్టి, ఈ దీర్ఘకాలిక కవరేజ్ కోసం మీరు అధిక ప్రీమియంలను చెల్లించవలసి ఉంటుంది.
3

IRDAI సమీక్షలు

IRDAI థర్డ్ పార్టీ ప్రీమియం గురించి వార్షిక సమీక్షలను చేస్తుంది. ప్రతి సమీక్ష తర్వాత, ప్రీమియం పెరగవచ్చు లేదా తగ్గవచ్చు. కాబట్టి, మీ ప్రీమియం IRDAI ద్వారా పేర్కొనబడిన తాజా సవరించబడిన ప్రీమియంలపై ఆధారపడి ఉంటుంది.

థర్డ్ పార్టీ కార్ ఇన్సూరెన్స్ ప్రీమియంను లెక్కించండి

కేవలం ఒక క్లిక్‌తో మీ థర్డ్ పార్టీ కార్ ఇన్సూరెన్స్ పాలసీ కోసం ప్రీమియంను లెక్కించడానికి మీకు సహాయపడే ఒక ఆన్‌లైన్ ప్రీమియం క్యాలిక్యులేటర్‌ను హెచ్‌డిఎఫ్‌సి ఎర్గో అందిస్తుంది.
కాబట్టి, క్యాలిక్యులేటర్ తెరవండి, మీ కారు ఇంజిన్ సామర్థ్యాన్ని నమోదు చేయండి, మీరు చెల్లించవలసిన థర్డ్ పార్టీ కార్ ఇన్సూరెన్స్ ప్రీమియం లెక్కించండి. ఇది చాలా సులభం!

భారతదేశ వ్యాప్తంగా 8000+ నగదురహిత గ్యారేజీలు

Third Party Car Insurance Reviews & Ratings

4.4 స్టార్స్

కారు ఇన్సూరెన్స్ సమీక్షలు మరియు రేటింగ్‌లు

మా కస్టమర్లు మాకు రేటింగ్ ఇచ్చారు

అన్ని 1,58,678 రివ్యూలను చూడండి
కోట్ ఐకాన్
మీ కస్టమర్ కేర్ బృందం ద్వారా అద్భుతమైన సర్వీస్.
కోట్ ఐకాన్
మీ త్వరిత ప్రతిస్పందన కోసం హెచ్‌డిఎఫ్‌సి ఎర్గో కస్టమర్ కేర్ బృందానికి ధన్యవాదాలు.
కోట్ ఐకాన్
కస్టమర్ కేర్ ఎగ్జిక్యూటివ్ వ్యక్తి చాలా మర్యాదగా మరియు బాగా మాట్లాడారు. మీ బృంద సభ్యులు అద్భుతమైన వాయిస్ మాడ్యులేషన్‌తో టెలిఫోన్‌లో చాలా బాగా మాట్లాడారు.
కోట్ ఐకాన్
నా సమస్యకు నాకు తక్షణ పరిష్కారం లభించింది. మీ బృందం త్వరిత సేవను అందిస్తుంది, మరియు నేను నా స్నేహితులకు దీనిని సిఫార్సు చేస్తాను.
కోట్ ఐకాన్
హెచ్‌డిఎఫ్‌సి ఎర్గో అద్భుతమైన సేవలను అందిస్తుంది. మీ కస్టమర్ కేర్ ఎగ్జిక్యూటివ్‌లు వేగంగా, వెంటనే మరియు క్రమబద్ధంగా సేవలను అందించారు. మీ సేవలను మెరుగుపరచవలసిన అవసరం లేదు. మంచి పనితీరు చూపించారు.
కోట్ ఐకాన్
మీ కస్టమర్ కేర్ బృందం తక్షణమే ప్రశ్నను పరిష్కరించింది మరియు నా క్లెయిమ్‌ను అవాంతరాలు లేకుండా రిజిస్టర్ చేసుకోవడానికి నాకు సహాయపడింది. క్లెయిమ్‌ను రిజిస్టర్ చేసుకోవడానికి కేవలం కొన్ని నిమిషాలు పట్టింది, అది అవాంతరాలు లేకుండా ఉంది.
కోట్ ఐకాన్
నేను హెచ్‌డిఎఫ్‌సి ఎర్గో క్లెయిమ్ బృందం విలువైన మద్దతు కోసం వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మరియు సర్వేయర్ అందించిన అద్భుతమైన మద్దతును అభినందిస్తున్నాను.
కోట్ ఐకాన్
ఫ్లాట్ టైర్‌కు రోడ్డుసైడ్ భద్రతా సహాయం కోసం హెచ్‌డిఎఫ్‌సి ఎర్గో బృందం నుండి నాకు త్వరిత ప్రతిస్పందన లభించింది. దీనిపై త్వరిత స్పందనతో నేను ప్రతి ఒక్కరి సహాయాన్ని అభినందిస్తున్నాను.
కోట్ ఐకాన్
మీ కస్టమర్ ఎగ్జిక్యూటివ్ అద్భుతం – మరియు అన్ని విషయాలు తెలిసినవారు. నేను మీ కస్టమర్ కేర్ ఎగ్జిక్యూటివ్ యొక్క సహనం మరియు వినమ్రమైన స్వభావాన్ని అభినందిస్తున్నాను. 20 సంవత్సరాలుగా దుబాయ్‌లో ఒక స్విస్ కంపెనీ CEOగా పనిచేయడంతో పాటు మార్కెటింగ్‌లో 50 సంవత్సరాలు పనిచేసిన తర్వాత నేను ఇటీవల రిటైర్ అయ్యాను. హెచ్‌డిఎఫ్‌సి ఎర్గోతో నాకు ఉత్తమ కస్టమర్ సర్వీస్ అనుభవం ఉందని నేను చెప్పగలను. హెచ్‌డిఎఫ్‌సి ఎర్గోకి ధన్యవాదాలు!
కోట్ ఐకాన్
మీ సర్వీసులు అద్భుతంగా ఉన్నాయి, మాకు సమాధానం ఇవ్వడంలో మరియు మార్గదర్శకం చేయడంలో మీ బృందం అద్భుతంగా ఉంది. నేను మీ సర్వీసులతో సంతృప్తి చెందాను మరియు భవిష్యత్తులో కూడా దానిని ఆశిస్తున్నాను. కృతజ్ఞతలు.
Slider Right
Slider Left

తాజా సమాచారం కలిగి ఉన్న థర్డ్ పార్టీ కార్ ఇన్సూరెన్స్ బ్లాగులను చదవండి

థర్డ్ పార్టీ కార్ ఇన్సూరెన్స్ కవరేజ్

థర్డ్ పార్టీ కవర్‌ను ఎంచుకోవడానికి లాభాలు మరియు నష్టాలు

పూర్తి ఆర్టికల్‌ను చూడండి
నవంబర్ 27, 2024న ప్రచురించబడింది
థర్డ్-పార్టీ కార్ ఇన్సూరెన్స్ కోసం క్లెయిమ్ ఎలా ఫైల్ చేయాలి?

థర్డ్-పార్టీ కార్ ఇన్సూరెన్స్ కోసం క్లెయిమ్ ఎలా ఫైల్ చేయాలి?

పూర్తి ఆర్టికల్‌ను చూడండి
అక్టోబర్ 22, 2024 న ప్రచురించబడింది
థర్డ్-పార్టీ కార్ ఇన్సూరెన్స్ గురించి సాధారణ అపోహలను తొలగించడం

థర్డ్-పార్టీ కార్ ఇన్సూరెన్స్ గురించి సాధారణ అపోహలను తొలగించడం

పూర్తి ఆర్టికల్‌ను చూడండి
అక్టోబర్ 22, 2024 న ప్రచురించబడింది
స్వంత నష్టం వర్సెస్ థర్డ్ పార్టీ

స్వంత నష్టం మరియు థర్డ్ పార్టీ కార్ ఇన్సూరెన్స్ మధ్య వ్యత్యాసాన్ని తెలుసుకోండి

పూర్తి ఆర్టికల్‌ను చూడండి
జూన్ 12, 2024న ప్రచురించబడింది
సమగ్ర కారు ఇన్సూరెన్స్ ఆన్‌లైన్

థర్డ్-పార్టీ ఇన్సూరెన్స్ కంటే సమగ్ర కార్ ఇన్సూరెన్స్ ఎందుకు ఎక్కువ ఖరీదైనది?

పూర్తి ఆర్టికల్‌ను చూడండి
29 సెప్టెంబర్, 2022న ప్రచురించబడింది
అపరిమిత బాధ్యత కోసం థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ ప్రీమియం

అపరిమిత బాధ్యత కోసం థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ ప్రీమియం

పూర్తి ఆర్టికల్‌ను చూడండి
21 సెప్టెంబర్, 2022న ప్రచురించబడింది
Scroll Right
Scroll Left
మరిన్ని బ్లాగ్‌లను చూడండి

థర్డ్ పార్టీ కార్ ఇన్సూరెన్స్ గురించి తరచుగా అడగబడే ప్రశ్నలు


29 ఆగస్ట్, 2018 తేదీన రోడ్డు రవాణా మరియు రహదారుల మంత్రిత్వ శాఖ (MoRTH) జారీ చేసిన డ్రాఫ్ట్ నోటిఫికేషన్ ప్రకారం, ఒక వ్యక్తి కొత్త వాహనాన్ని కొనుగోలు చేస్తే మూడు సంవత్సరాల బండిల్డ్ థర్డ్ పార్టీ కార్ ఇన్సూరెన్స్‌ను కొనుగోలు చేయడం తప్పనిసరి. అయితే, ఇప్పటికే ఉన్న కారు యజమానులు ఒక సంవత్సరం మాత్రమే చెల్లుబాటు కలిగి ఉన్న థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ కవర్‌ను కొనుగోలు చేయడాన్ని కొనసాగించవచ్చు. మోటార్ థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ కవర్ కోసం బేస్ ప్రీమియం రేట్లు 1,000 cc కంటే తక్కువ ఉన్న ప్రైవేట్ కార్ల కోసం రూ. 2,094, కార్ల కోసం రూ. 3,416 (1000-1500 cc మధ్య) మరియు 1500 cc కంటే ఎక్కువ ఉన్న కార్ల కోసం రూ. 7,897 వద్ద ప్రతిపాదించబడ్డాయి.

అవార్డులు మరియు గుర్తింపు

Slider Right
Slider Left

చివరిగా అప్‌డేట్ అయిన తేదీ: 2023-02-20

అన్ని అవార్డులను చూడండి